Sonam Wangchuk: 26 రోజుల ఉపవాసం ముగిశాక ఏం తినాలి? ఏం తినకూడదు? వైద్యుల సూచనలు | What to Eat After a 26 Day Fast: Experts Explain the Safe Way to Resume Eating
26 రోజుల నిరాహార దీక్ష తర్వాత, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. శాంతియుత నిరసనలలో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం సోనమ్ వాంగ్‌చుక్‌కు హామీ ఇచ్చింది. ప్రశ్నపత్రాల లీకేజీని నివారించడం, పరీక్షా విధానాన్ని మెరుగుపరచడంపై కూడా పార్లమెంటు చర్చించనుంది. దీంతో ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తింది.. ఇంత సుదీర్ఘ ఉపవాసం తర్వాత తిరిగి ఆహారం తీసుకోవడం ఎలా? ఉపవాసం ముగిసిన వెంటనే కడుపు నిండా భోజనం చేయడం…