Headlines

cwcuppal@gmail.com

పట్టపగలు ఇంట్లోకి చొరబడి.. మహిళలు, వృద్ధులపై దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?

పట్టపగలు ఇంట్లోకి చొరబడి.. మహిళలు, వృద్ధులపై దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో భూ వివాదం నేపథ్యంలో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఎలావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గరివార్ గ్రామంలో కొందరు వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి మహిళలు, వృద్ధులపై దాడి చేశారని, వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేశారు. ఏడు గేదెలను బలవంతంగా తీసుకెళ్లారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై న్యాయం కోరుతూ బాధితులు మైన్‌పురి పోలీస్ సూపరింటెండెంట్‌ను ఆశ్రయించారు. బాధితుడు రాహుల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, జూలై 21, 2026న ఉదయం సుమారు…

Read Full News
Credit Card: క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?

Credit Card: క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?

Credit Card: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు అత్యవసర అవసరాలలో ఒకటిగా మారాయి. చాలా మంది తమ ఆర్థిక అవసరాలను ఈ క్రెడిట్ కార్డు ద్వారానే తీర్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు అప్పు వద్దని భావించి మీ క్రెడిట్ కార్డును రద్దు చేసుకుంటే తలెత్తే సమస్యల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మీరు బ్యాంకు ఖాతాను మూసివేసినప్పుడు మొత్తం క్రెడిట్ పరిమితి తక్షణమే తగ్గిపోతుంది. ఉదాహరణకు, మీరు రూ. 1 లక్ష పరిమితి ఉన్న క్రెడిట్ కార్డును…

Read Full News
Jana Nayagan Movie: జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌.. నిర్మాత కేవీఎన్.. | Producer Venkat T Narayana Shares Interesting Facts About Vijay Thalapathy Jana Nayakudu Movie

Jana Nayagan Movie: జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌.. నిర్మాత కేవీఎన్.. | Producer Venkat T Narayana Shares Interesting Facts About Vijay Thalapathy Jana Nayakudu Movie

తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్‌ ‘జన నాయకుడు’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం జులై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కె….

Read Full News
ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ బిగ్ గిఫ్ట్.. కొత్త టెక్నాలజీతో భూ రికార్డులకు శాశ్వత రక్షణ! | Enhanced security for land records in AP: CM Chandrababu virtually launched Mee Bhumi Blockchain pilot project on July 23

ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ వివరాలకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘మీ భూమి–బ్లాక్‌ చెయిన్’ పైలట్ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (జూలై 23) వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. భూ రికార్డులకు ‘సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్’గా పనిచేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో ఏడు జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొననున్నారు. తొలి దశలో కర్నూలు,…

Read Full News
Maruti Suzuki: కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు.. ఎంతంటే..! | Maruti Suzuki to Increase Car Prices by Up to Rs 30,000 from August

Maruti Suzuki: కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు.. ఎంతంటే..! | Maruti Suzuki to Increase Car Prices by Up to Rs 30,000 from August

Maruti Suzuki: భారతదేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థలలో ఒకటైన మారుతి సుజుకి తన కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం, కొత్త ధరలు ఆగస్టు 2026 నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. మోడల్‌ను బట్టి కార్ల ధరలు గరిష్టంగా రూ. 30,000 వరకు పెరగనున్నట్లు తెలిపారు. జూన్ 2026లోనే కార్ల ధరలు ఇప్పటికే పెంచిన విషయం తెలిసిందే. ధరల పెరుగుదలకు కారణం ఏమిటి? ఈ విషయమై విడుదల చేసిన సమాచారం ప్రకారం, ముడి పదార్థాల…

Read Full News
Seediri Appala Raju: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ | Andhra Pradesh: ycp leader, and former minister seediri appalaraju arrested

Seediri Appala Raju: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ | Andhra Pradesh: ycp leader, and former minister seediri appalaraju arrested

Seediri Appala Raju: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని తన నివాసంలో పోలీసులు అప్పలరాజును అరెస్టు చేశారు. అరెస్ట్‌తో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయనను అరెస్టు చేయకుండా వైసీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అప్పలరాజును అరెస్ట్‌ చేయవద్దంటూ వైసీపీ నేతలు భారీగా తరలివచ్చారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చివరకు…

Read Full News
OTT Movie: ఓటీటీలో ‘ధురంధర్’ లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్‌లో రియల్ స్టోరీ.. తెలుగులోనూ ఉంది | Bollywood Spy Action Thriller Mukhbir The Story Of A Spy Trending Top On ZEE5 OTT

OTT Movie: ఓటీటీలో ‘ధురంధర్’ లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్‌లో రియల్ స్టోరీ.. తెలుగులోనూ ఉంది | Bollywood Spy Action Thriller Mukhbir The Story Of A Spy Trending Top On ZEE5 OTT

ఇటీవల వచ్చిన ‘దురంధర్’ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో మన హీరో పాకిస్తాన్ వెళ్లి అక్కడి టెర్రరిస్టులను ఎలా మట్టుపెట్టాడో చూసి పిచ్చెక్కిపోయాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునే వెబ్ సిరీస్ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి స్టోరీతోనే తెరకెక్కింది. దేశం కోసం తన గుర్తింపును, ప్రేమను, జీవితాన్ని త్యాగం చేసిన ఓ యువకుడి కథను ఈ వెబ్ సిరీస్ ప్రతిబింబిస్తుంది. అందులోనూ కొన్ని వాస్త వ సంఘటనల ఆధారంగా ఈ…

Read Full News
వివాహ వేదిక సాక్షిగా కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు.. ఊహించని షాకిచ్చిన వరుడు..! | Bride’s Father Offers Cash as Dowry—Groom’s Unexpected Response Goes Viral

వివాహ వేదిక సాక్షిగా కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు.. ఊహించని షాకిచ్చిన వరుడు..! | Bride’s Father Offers Cash as Dowry—Groom’s Unexpected Response Goes Viral

సమాజంలో వరకట్న దురాచారం ఇంకా పూర్తిగా రూపుమాసిపోలేదనేది చేదు నిజం. అయితే, సమాజంలో మార్పునకు నేటి తరం యువత ఎలా శ్రీకారం చుడుతోందో నిరూపించే ఒక హృదయ పూర్వక, భావోద్వేగ సంఘటన సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. వరకట్నం పేరిట ఇస్తున్న లక్షలాది రూపాయల నగదును పెళ్లిపీటలపైనే ఓ వరుడు గౌరవంగా తిరస్కరించి, నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచాడు. అసలేం జరిగిందంటే.. మండపంలో ఊహించని దృశ్యం: వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. వివాహ వేడుకలు ఘనంగా…

Read Full News
Gayatri Simhadri: సీరియల్లో విలన్.. నెట్టింట గ్లామర్ అరాచకం.. పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..

Gayatri Simhadri: సీరియల్లో విలన్.. నెట్టింట గ్లామర్ అరాచకం.. పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో గాయత్రి సింహాద్రి ఒకరు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీరియల్ 'కార్తీక దీపం 2 ' ద్వారా ఈమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. తన నటనతో, విలక్షణమైన హావభావాలతో నెగెటివ్ పాత్రలోనైనా సరే ప్రేక్షకుల మనసు దోచుకున్న గాయత్రి, సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలు, విభిన్నమైన కాన్సెప్ట్ ఆధారిత…

Read Full News
Fixed Deposit: రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది? పూర్తి వివరాలు! | Which Bank Offers the Highest Interest Rate on a Rs 2 Lakh Fixed Deposit? Full Details

Fixed Deposit: రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది? పూర్తి వివరాలు! | Which Bank Offers the Highest Interest Rate on a Rs 2 Lakh Fixed Deposit? Full Details

Fixed Deposit: దేశంలోని సురక్షితమైన పెట్టుబడుల జాబితాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకాలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికి ఇవి ఉత్తమ ఎంపికలు. కానీ, రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటు ఇస్తుంది అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ప్రస్తుత వడ్డీ రేట్ల ఆధారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI),…

Read Full News