ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో తెలుసా..? 99 శాతం మందికి ఇది తెలియనే తెలియదు..
ఆహారంలో బ్రేక్ ఫాస్ట్ కు ప్రత్యేక స్థానం ఉంది. రాత్రంతా ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ తో ఆ ఉపవాసాన్ని విరమించడం జరుగుతుంది. అందుకే దీనిని “బ్రేక్ ఫాస్ట్” అని పిలుస్తారు. అయితే, చాలా మందికి బ్రేక్ ఫాస్ట్ అనగానే పూరీ, దోశ, వడ వంటి రుచికరమైన, కానీ నూనె శాతం అధికంగా ఉండే వంటకాలు గుర్తొస్తాయి. వీటి రుచి అమోఘంగా ఉన్నప్పటికీ, వీటిని తరచుగా తీసుకోవడం…