Headlines

cwcuppal@gmail.com

IND vs ZIM: లైవ్ కోసం యాప్‌లకు డబ్బులు వేస్ట్ చేసుకోకండి.. ఫ్రీగా ఎలా చూడాలో తెలుసుకోండి! | IND vs ZIM T20 Live: Watch Free on DD Sports, FanCode Streaming Guide

IND vs ZIM: లైవ్ కోసం యాప్‌లకు డబ్బులు వేస్ట్ చేసుకోకండి.. ఫ్రీగా ఎలా చూడాలో తెలుసుకోండి! | IND vs ZIM T20 Live: Watch Free on DD Sports, FanCode Streaming Guide

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మూడు టీ20ల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం 4.30 గంటలకు తొలి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ నెల 25, 26 తేదీల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్‌లు హరారే వేదికగానే జరగనున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లో వరుస ఓటముల తర్వాత యంగ్ టీమిండియా జింబాబ్వేతో తలపడనుంది. ఆ ఓటములను మర్చిపోయి.. తిరిగి విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని శ్రేయస్ అయ్యర్ సేన…

Read Full News
చాణక్య నీతి చెప్పిన నిజం.. వీరిని నమ్మితే అంతే.. ఈ వ్యక్తులు పాము కంటే ప్రమాదకరం.. | Chanakya Niti: Identify These Dangerous People Early Before Their Actions Cause You Pain and Regret

చాణక్య నీతి చెప్పిన నిజం.. వీరిని నమ్మితే అంతే.. ఈ వ్యక్తులు పాము కంటే ప్రమాదకరం.. | Chanakya Niti: Identify These Dangerous People Early Before Their Actions Cause You Pain and Regret

మీ బలహీనతలను తెలుసుకుని మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తారు. వీరికి కూడా చాలా దూరంగా ఉంచాలి. చాణక్య నీతి ప్రకారం, చెడ్డగా ఉండే వారికీ అసలు అవకాశం ఇవ్వకూడదు. వీరితో మాట్లాడేకంటే ఒంటరిగా ఉండటం చాలా బెటర్. కాబట్టి, ఏ పని చేసిన ఒకటికి రెండు ఆలోచించి చేయడం మంచిది.

Read Full News
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యాల్లో ఇది కూడా ఒకటి.. ఏది వద్దు ఇది తాగండి చాలు.. | ABC Juice Benefits: The Healthy Drink That Boosts Energy, Improves Skin and Supports Weight Loss

నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యాల్లో ఇది కూడా ఒకటి.. ఏది వద్దు ఇది తాగండి చాలు.. | ABC Juice Benefits: The Healthy Drink That Boosts Energy, Improves Skin and Supports Weight Loss

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం గురించి స్పృహ పెరిగింది. అందుకే.. చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా.. ఆహారం విషయంలో ఎన్నో నియమాలను అనుసరిస్తున్నారు. అయితే.. ఆరోగ్యం, అందం కలగలిసిన ఒక అద్భుతమైన పానీయం గురించి మీరు తెలుసా..? ఎటువంటి రసాయనాలు, కృత్రిమ తీపి పదార్థాలు లేకుండానే సహజసిద్ధంగా శరీరాన్ని శుభ్రపరిచి, శక్తినిచ్చే ఆ జ్యూసే “ఏబీసీ జ్యూస్”.. నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యాలలో ఇది కూడా ఒకటి.. అని డైటీషియన్లు చెబుతున్నారు. ఏబీసీ…

Read Full News
మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి అన్ని వయసులవాళ్ళు తినాల్సిన అతి పురాతనమైన వంట | Talbina: Ancient Barley Porridge for Stress Relief, Immunity Healthy Heart

మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి అన్ని వయసులవాళ్ళు తినాల్సిన అతి పురాతనమైన వంట | Talbina: Ancient Barley Porridge for Stress Relief, Immunity Healthy Heart

వేగవంతమైన నేటి ప్రపంచంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, టెన్షన్, శారీరక నీరసం వంటి సమస్యలు ఎంతో మందిని వేధిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో ఈ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సాధారణ సమస్యలను తగ్గించడమే కాకుండా, శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచి, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఒక దివ్యమైన, పురాతన వంటకం ఉంది. అదే మిడిల్ ఈస్ట్రన్ సంప్రదాయాల నుంచి వచ్చిన తల్బీనా. కొన్ని వేల సంవత్సరాలుగా ప్రసిద్ధి పొందిన ఈ వంటకం,…

Read Full News
48 ఏళ్ల తర్వాత గ్రామానికి బస్సు.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్తులు!

48 ఏళ్ల తర్వాత గ్రామానికి బస్సు.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్తులు!

సాధారణంగా కల నిజమైనప్పుడు ఆ సంతోషమే వేరు. ఇక ఐదు దశాబ్దాలుగా కంటున్న కల నెరవేరిన సమయంలో వారి ఆనందం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఒక ఊరికి ఎదురైంది. అసలు ఆ కల ఏంటి? ఆ ఊరు ఏది? అనేది ఇక్కడ వవివరంగా చదివి తెలుసుకుందాం.. ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న ఆ ఊరికి ఒక్కసారిగా బస్సు రావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాదాపు అర్థ శతాబ్దం నుంచి…

Read Full News
Tech Tips: ఛార్జర్ ఇంట్లో మర్చిపోయారా?.. టెన్షనొద్దు.. ఇలా కూడా మీ ఫోన్‌ను క్షణాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు!

Tech Tips: ఛార్జర్ ఇంట్లో మర్చిపోయారా?.. టెన్షనొద్దు.. ఇలా కూడా మీ ఫోన్‌ను క్షణాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు!

పవర్ బ్యాంక్: మీరు ఎక్కవుగా ప్రయాణించేవారు మీకు పవర్ బ్యాంక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడికైనా వెళ్లేప్పుడు ఒక అధిక సామర్థ్యం (mAh) ఉన్న పవర్ బ్యాంక్‌ను మీతో పాటు తీసుకెళ్లడం ద్వారా ఫోన్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ప్రతస్తుం మార్కెట్లో లభించే ఫాస్ట్-ఛార్జింగ్ పవర్ బ్యాంకుల ద్వారా ఫోన్‌ను చాలా త్వరగా చార్జ్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ USB పోర్ట్: ఈ విషయం చాలా మందికి తెలియదు. మన…

Read Full News
PV Sindhu : కోహ్లీ ఒకే ఒక్క మాట.. సింధు కెరీర్‌ను మలుపు తిప్పిన ఆ రహస్య మంత్రం ఏంటో తెలుసా? | How Virat Kohlis Advice Inspired PV Sindhu to Win the Japan Open 2026 Title

PV Sindhu : కోహ్లీ ఒకే ఒక్క మాట.. సింధు కెరీర్‌ను మలుపు తిప్పిన ఆ రహస్య మంత్రం ఏంటో తెలుసా? | How Virat Kohlis Advice Inspired PV Sindhu to Win the Japan Open 2026 Title

PV Sindhu : క్రీడా రంగంలో ఓటములు, గాయాలు ఎదురైనప్పుడు తిరిగి పాత స్థాయికి చేరుకోవడం ఏ అథ్లెట్‌కైనా సవాలే. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. రెండేళ్ల పాటు సరైన ఫామ్ లేక, గాయాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమె సాధించిన జపాన్ ఓపెన్ 2026 విజయం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించారు. అయితే ఈ అద్భుత…

Read Full News
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య! | Constable takes his own life with service gun in DGP office washroom, note found

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య! | Constable takes his own life with service gun in DGP office washroom, note found

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున డీజీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్‌ స్వామి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌లో సర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ…

Read Full News
Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్.. | Aishwarya Rajesh Reveals Her Huge Crush on Sushant Singh Rajput

Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్.. | Aishwarya Rajesh Reveals Her Huge Crush on Sushant Singh Rajput

ఐశ్వర్య రాజేశ్.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా గ్లామర్ రోల్స్ కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంది ఐశ్వర్య. అచ్చ తెలుగమ్మాయికి.. వెంకటేశ్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయినప్పటికీ ఆమెకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ జనాలకు…

Read Full News
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో తెలుసా..? 99 శాతం మందికి ఇది తెలియనే తెలియదు..

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో తెలుసా..? 99 శాతం మందికి ఇది తెలియనే తెలియదు..

ఆహారంలో బ్రేక్ ఫాస్ట్ కు ప్రత్యేక స్థానం ఉంది. రాత్రంతా ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ తో ఆ ఉపవాసాన్ని విరమించడం జరుగుతుంది. అందుకే దీనిని “బ్రేక్ ఫాస్ట్” అని పిలుస్తారు. అయితే, చాలా మందికి బ్రేక్ ఫాస్ట్ అనగానే పూరీ, దోశ, వడ వంటి రుచికరమైన, కానీ నూనె శాతం అధికంగా ఉండే వంటకాలు గుర్తొస్తాయి. వీటి రుచి అమోఘంగా ఉన్నప్పటికీ, వీటిని తరచుగా తీసుకోవడం…

Read Full News