Headlines

cwcuppal@gmail.com

అవును.. ఇంగ్లాండ్‌లో చెత్తగా ఆడాం, కానీ! జింబాబ్వేతో సిరీస్‌కి ముందు కెప్టెన్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | India vs Zimbabwe T20: Shreyas Iyer Interesting Comments Ahead of 1st Match

అవును.. ఇంగ్లాండ్‌లో చెత్తగా ఆడాం, కానీ! జింబాబ్వేతో సిరీస్‌కి ముందు కెప్టెన్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | India vs Zimbabwe T20: Shreyas Iyer Interesting Comments Ahead of 1st Match

పసికూన జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా జింబాబ్వేకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 23న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తొలి మ్యాచ్‌కి ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియా సమావేశంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వే పర్యటనకు రావడం తనకు తొలిసారి అని, అంతా చాలా బాగుందని అన్నాడు. అలాగే మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌తో తమ ప్రదర్శన అంత బాగా లేదని, కానీ…

Read Full News
CAPF Jobs: అగ్నివీరులకు సర్కార్ బంపర్ ఆఫర్.. రాత పరీక్ష లేకుండానే CAPFల్లో ఉద్యోగాలు..! | 50 percent Reservation, No Test: Ex Agniveers Can Join Central Armed Police Forces

CAPF Jobs: అగ్నివీరులకు సర్కార్ బంపర్ ఆఫర్.. రాత పరీక్ష లేకుండానే CAPFల్లో ఉద్యోగాలు..! | 50 percent Reservation, No Test: Ex Agniveers Can Join Central Armed Police Forces

నాలుగేళ్ల సైనిక సేవ అనంతరం అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని కల్పించింది. అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో సేవలు పూర్తి చేసిన మాజీ అగ్నివీరులు కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో (CAPF) చేరేందుకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. మాజీ అగ్నివీరులకు కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), రైఫిల్‌మ్యాన్ పోస్టుల్లో 50 శాతం ఖాళీలను కేటాయించనున్నట్లు తెలిపింది. బీజేపీ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రివాల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ…

Read Full News
E20 పెట్రోల్‌ వల్ల పాత వాహనాల్లో మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్‌ దెబ్బతింటుందా? కేంద్రం కీలక ప్రకటన! | Govt clears air on E20 petrol, says older vehicles may lose up to 5percent mileage, but no widespread engine damage

E20 Fuel: మారుతున్న పర్యావరణ పరిస్థితులు, పెట్రోల్ దిగుమతుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో భారతదేశంలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం వేగంగా పెంచుతోంది. అయితే, 20% ఇథనాల్ కలిపిన ఈ E20 పెట్రోల్ వాడటం వల్ల తమ వాహనాల ఇంజిన్ పాడైపోతుందేమోనని, మైలేజ్ పడిపోతుందేమోనని వాహనదారులు, ముఖ్యంగా పాత వాహనాలు ఉన్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఆందోళనను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు కీలక ప్రకటనలు చేస్తూనే ఉంది. ఈ ఆందోళనలపై స్పందించిన…

Read Full News
IRCTC Tour: హైదరాబాద్ నుంచి అద్భుత ప్యాకేజీ.. ఉడుపి, శృంగేరి, మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం.. పూర్తి వివరాలు ఇవే! | IRCTC Coastal Karnataka Tour Package: Udupi, Sringeri, Murudeshwar and Gokarna Trip, Fare, Itinerary and Complete Details

దేవాలయాలు, సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికతను ఒకేసారి ఆస్వాదించాలని అనుకునే వారికి IRCTC ప్రత్యేక ‘Coastal Karnataka’ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం బయలుదేరే ఈ 5 రాత్రులు – 6 రోజుల ప్యాకేజీలో ఉడుపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ, హోర్నాడు, శృంగేరి, మంగళూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ప్యాకేజీ ముఖ్యాంశాలు ప్యాకేజీ పేరు: Coastal Karnataka ప్యాకేజీ కోడ్:…

Read Full News
పేరుకే వరల్డ్ నెం.1.. అందులో జీరో! తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం! | ICC ODI Rankings 2026: No Indian Bowler in Top 10

పేరుకే వరల్డ్ నెం.1.. అందులో జీరో! తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం! | ICC ODI Rankings 2026: No Indian Bowler in Top 10

తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ మన టీమిండియాలోని డొల్లతనాన్ని బయటపెట్టాయి. బ్యాటింగ్ విభాగంలో టాప్ 4లో ముగ్గురు ఆటగాళ్లు మనోళ్లే ఉంటే, బౌలింగ్‌లో మాత్రం టాప్ 10లో ఒక్కరు కూడా లేరు. ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ టీమ్‌గా ఉన్న టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా టాప్ 10లో లేకపోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టాప్ 10లో ఎవరున్నారు..? వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్…

Read Full News
45 రోజులకే పంట.. విరగ కాపు.. ఈ పంట వేస్తే రైతులు రిచ్ అవ్వడం ఖాయం.. | Hybrid Bean Farming Success: Eluru Farmers Profitable Ankur Dolly Cultivation

45 రోజులకే పంట.. విరగ కాపు.. ఈ పంట వేస్తే రైతులు రిచ్ అవ్వడం ఖాయం.. | Hybrid Bean Farming Success: Eluru Farmers Profitable Ankur Dolly Cultivation

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల పంటల సాగులో చిక్కుడు ప్రధానమైనది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తూ, మార్కెట్లో ఎప్పుడూ స్థిరమైన ధరను కలిగి ఉండటం వల్ల రైతుల ఆదాయానికి ప్రధాన వనరుగా నిలుస్తుంది. ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకుంటూ, ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు వీరమల్ల రాము హైబ్రిడ్ చిక్కుడు సాగులో మంచి విజయాన్ని సాధిస్తున్నారు. ప్రతి ఏటా ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు సాగు చేస్తూ, లాభాలను ఆర్జిస్తున్న ఆయన అనుభవం అనేక…

Read Full News
Mobile SIM: మీ పేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులున్నాయి? | How to chek mobile sim fraud sachar sathi app work as mobile sim fraud protection check your sim

Mobile SIM: మీ పేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులున్నాయి? | How to chek mobile sim fraud sachar sathi app work as mobile sim fraud protection check your sim

Mobile SIM: మొబైల్ సిమ్ కార్డులు ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. కానీ సిమ్ కార్డులకు సంబంధించిన సైబర్ మోసాలు కూడా వేగంగా పెరిగాయి. తరచుగా, మోసగాళ్లు ఇతరుల పత్రాలను దుర్వినియోగం చేసి నకిలీ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి, వాటిని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. దీనివల్ల తరచుగా తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల వినియోగదారులను ఇటువంటి సమస్యల నుండి రక్షించడానికి, కేంద్ర ప్రభుత్వం ‘సంచార్ సాథీ’ యాప్ అనే చాలా సురక్షితమైన, సులభమైన…

Read Full News
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌! కారణం ఇదే | NEET Paper Leak Row: Student Unions Announce Telangana Education Bandh on July 24

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌! కారణం ఇదే | NEET Paper Leak Row: Student Unions Announce Telangana Education Bandh on July 24

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పరీక్ష అవకతవకలు, వరుస పేపర్ లీకేజీల వ్యవహారంపై విద్యార్థి లోకం ఆగ్రహంతో రగిలిపోతోంది. విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పదే పదే లోపాలపై విద్యార్థి సంఘాలు సమరశంఖం పూరించాయి. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల…

Read Full News
అబ్బబ్బా.. గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు! | Guru Purnima 2026 Horoscope: Income, Promotions and Prosperity for 6 Zodiac Signs

అబ్బబ్బా.. గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు! | Guru Purnima 2026 Horoscope: Income, Promotions and Prosperity for 6 Zodiac Signs

ఈ నెల(జూలై) 29న మకర రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడితో కర్కాటక రాశిలో ఉన్న రవికి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ఆషాఢ పౌర్ణమి లేదా గురు పూర్ణిమ ఏర్పడింది. చంద్ర, రవులతో పాటు ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు చంద్రుడికి మధ్య పరస్పర వీక్షణ ఏర్పడడం విశేషం. ఈ పౌర్ణమి వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, మకర, మీన రాశులకు ఆదాయ వృద్ధి, సంపద వృద్ధి, పదోన్నతులు, అధికారం, మంచి పరిచయాలు వంటి అదృష్టాలు…

Read Full News
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత సీన్‌ చూస్తే షాక్‌ అవుతారు! | Teacher Suspended After Locking Student Inside Classroom in Uttar Pradesh video – Viral Videos in Telugu

స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత సీన్‌ చూస్తే షాక్‌ అవుతారు! | Teacher Suspended After Locking Student Inside Classroom in Uttar Pradesh video – Viral Videos in Telugu

ఒక చిన్న పొరపాటు ఓ టీచర్‌ ఉద్యోగానికే ఎసరు పెట్టింది. ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో షాకింగ్‌ ఘటన జరిగింది. స్కూలు అయిపోగానే క్లాసు రూములన్నింటికి తాళం వేసి వెళ్లిపోయింది టీచర్‌. ఆ తర్వాత కాసేపటకి ఆ స్కూల్లోని రెండోతరగతి గదిలోనుంచి స్థానికులకు ఎవరో ఏడుస్తున్నట్టు శబ్ధం వినిపించింది. ఏమై ఉంటుందా అని పరిశీలించిన స్థానికులు క్లాస్‌లో కిటికీ వద్ద ఒంటరిగా ఏడుస్తూ కనిపించాడు ఓ విద్యార్ధి. పరియాన్వ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బన్‌పుర్వా…

Read Full News