Headlines

cwcuppal@gmail.com

తిరుమల మొదటి ఘాట్‌లో విగ్రహం చోరీ.. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు | Tirumala Idol Theft: Hanuman Murti Stolen from Anjaneya Swamy Temple, Police Investigate

తిరుమల మొదటి ఘాట్‌లో విగ్రహం చోరీ.. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు | Tirumala Idol Theft: Hanuman Murti Stolen from Anjaneya Swamy Temple, Police Investigate

తిరుమల మొదటి ఘాట్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్రహం చోరీకి గురైంది. 7వ మైలు వద్ద ఉన్న ఆలయంలో హనుమంతుడి చిన్న విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. హనుమంతుడి విగ్రహాన్ని పెకలించి చోరీ చేసినట్లు తెలుస్తోంది. వేకువ జామున 3 గంటల సమయంలో ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. సీసీ కెమెరాలో రికార్డైన చోరీ దృశ్యాలపై ఆరా తీస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహ…

Read Full News
Viral Video: ఛీ.. వ్యాక్.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. మళ్లీ చచ్చినా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు! | Watch Customer Finds Dead Rat in Manchuria Plate at Surat Chinese Stall, gets fined Rs 10,000

Viral Video: ఛీ.. వ్యాక్.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. మళ్లీ చచ్చినా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు! | Watch Customer Finds Dead Rat in Manchuria Plate at Surat Chinese Stall, gets fined Rs 10,000

కాసులకు కక్కుర్తి పడి కొందరు కల్తీ ఆహారంతో ప్రజల ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు నాణ్యత లేని ఆహరం, ఆపరిశుభ్రతతో వారి పాలిట శాపంగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సూరత్‌లో వెలుగు చూసింది. సచిన్ ప్రాంతంలోని పాలి గ్రామంలో ఉన్న జై హనుమాన్ చైనీస్ సెంటర్ లో మంచూరియా తినేందుకు వచ్చిన కస్టమర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అతనికి ఇచ్చిన ప్లేట్‌లో మంచూరియాతో పాటు చనిపోయిన ఎలుక దర్శనమిచ్చింది. అది చూసిన కష్టమర్ ఆగ్రహానికి లోనై నిర్వహకులను…

Read Full News
Dmart: సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా సరిపోదు.. డీమార్ట్‌లో పనిచేసేవారికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే గ్రేట్ అనాల్సిందే..

Dmart: సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా సరిపోదు.. డీమార్ట్‌లో పనిచేసేవారికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే గ్రేట్ అనాల్సిందే..

డీమార్ట్ అంటే తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీ వస్తువు ఇక్కడ హోల్‌సేల్ ధరలకే లభిస్తుంది. కిరాణా దగ్గర నుంచి ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు.. ఇలా ప్రతీది ఇక్కడ దొరుకుతుంది. ఒక్కొ షాప్ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్క డీమార్ట్‌కు వెళితే చాలు అన్నీ వస్తువులు ఒకేచోట తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతో ఇంట్లోకి ఏదైనా అవసరమైతే చాలు.. వెంటనే డీమార్ట్‌కు పరుగులు పెడుతుంటారు. డీమార్ట్‌లో తక్కువ ధరలకే వస్తువులు దొరుకుతాయనే…

Read Full News
బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. | IMD Rain Alert: Rains to Continue Across Andhra Pradesh and Telangana Till July 27, Check Weather Report

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జులై 27 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి…

Read Full News
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా..? 99% మందికి తెలియక చేసే పొరబాటు | Green Potatoes: Are They Safe to Eat? Know the Hidden Health Risk

ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా..? 99% మందికి తెలియక చేసే పొరబాటు | Green Potatoes: Are They Safe to Eat? Know the Hidden Health Risk

ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇది కేవలం రంగు మార్పు మాత్రమే కాకుండా, వాటిలో సహజ విష పదార్థమైన సోలనిన్ స్థాయి పెరుగుతోందనే సంకేతం కావచ్చు. బంగాళాదుంపలు ఆకుపచ్చగా ఎందుకు మారుతాయి? బంగాళాదుంపలు ఎక్కువసేపు సూర్యరశ్మికి లేదా కృత్రిమ కాంతికి గురైనప్పుడు వాటి ఉపరితలంపై క్లోరోఫిల్ అనే పదార్థం ఏర్పడుతుంది. దీని కారణంగానే బంగాళాదుంపలు ఆకుపచ్చగా కనిపిస్తాయి. క్లోరోఫిల్ వల్ల నేరుగా ఆరోగ్య సమస్యలు రావు. కానీ బంగాళాదుంపలు ఆకుపచ్చగా మారే…

Read Full News
UPI Payments: జస్ట్ టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్, పిన్ అక్కర్లేదు.. ఇది మాములు ఫీచర్ కాదు భయ్యా.. | UPI Payments Without Internet Soon: NPCI to Launch ‘Tap to Pay’ Feature

UPI Payments: జస్ట్ టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్, పిన్ అక్కర్లేదు.. ఇది మాములు ఫీచర్ కాదు భయ్యా.. | UPI Payments Without Internet Soon: NPCI to Launch ‘Tap to Pay’ Feature

దేశంలో యూపీఐ పేమెంట్స్ సౌకర్యం వచ్చాక బ్యాంకింగ్ రంగం పూర్తిగా మారిపోయింది. సులువుగా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్లు చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో రికార్డ్ స్థాయిలో యూపీఐ లావాదేవీలు అనేవి జరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, సిటీలు అనే తేడా లేకుండా ప్రతీచోట యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా మొబైల్ నెంబర్, యూపీఐ ఐడీ ఎంటర్ చేయడం ద్వారా సులువుగా సెకన్లలోనే లావాదేవీలు చేయలగుతున్నారు. అయితే యూపీఐ లావాదేవీు…

Read Full News
CJP: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్.. ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్.. ఏంటంటే? | Mumbai Police Complaint Lodged Over Management of Cockroach Janata Party Instagram Page

CJP: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్.. ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్.. ఏంటంటే? | Mumbai Police Complaint Lodged Over Management of Cockroach Janata Party Instagram Page

సోషల్‌ మీడియా నుంచి పుట్టుకొచ్చి దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన కాక్‌రోచ్ జనతా పార్టీకి ముంబైలో ఊహించని షాక్ తగిలింది.ఈ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించి పోలీసులకు కొత్త ఫిర్యాదు అందింది. పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తం ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఐర్లాండ్‌ నుంచి నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోందని అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీలో ఉన్నా.. ఖాతా ‘Ireland…

Read Full News
Business Ideas: జాబ్‌ వదిలేసి బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా..? ఈ 5 వ్యాపారాలు ఇంటి నుంచే స్టార్ట్ చేయొచ్చు.. ఖర్చు కూడా తక్కువే.. | Want to Quit Your Job, These Low Investment Businesses Can Earn Big

Business Ideas: జాబ్‌ వదిలేసి బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా..? ఈ 5 వ్యాపారాలు ఇంటి నుంచే స్టార్ట్ చేయొచ్చు.. ఖర్చు కూడా తక్కువే.. | Want to Quit Your Job, These Low Investment Businesses Can Earn Big

చాలామంది ఉద్యోగాలతో విసిగిచెంది ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలని అనుకుంటుంటారు. కొంతమంది ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు మొదలుపెడుతుంటారు. ఇలా పెట్టి సక్సెస్ అయినవారు కొందరుంటే.. నష్టపోయినవారు కూడా ఉన్నారు. అయితే వ్యాపారం మొదలుపెట్టాలంటే లక్షలకు లక్షలు అవసరమవుతాయని చాలామంది భావిస్తుంటారు. అయితే అందులో నిజం లేదు. కేవలం రూ.లక్షలో మీరు వ్యాపారం ప్రారంభించవచ్చు. సరైన ప్రణాళిక, మంచి వ్యాపారం ఎంచుకుంటే రూ.లక్ష పెట్టుబడితో వ్యాపారంలో రాణించవచ్చు. తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభాలు తెచ్చుకోగలిగే వ్యాపారాల గురించి ఇప్పుడు…

Read Full News
Bigg Boss Telugu: ‘ప్రతి 10 మందిలో.. 8 మంది బిగ్ బాస్‌ను చూస్తున్నారా..’ పిచ్చెక్కిస్తున్న రియల్ టైం డాటా.. | Bigg Boss Creates History: 500 Million Viewers and a Mega Multi Language Launch Plan video tv9d – Entertainment Videos in Telugu

బిగ్ బాస్.! ఫారెన్ నుంచి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఈ ఎంటర్‌టైన్మెంట్ కాన్పెప్ట్.. మన దగ్గర సూపర్ డూపర్ హిట్టైంది. పాన్ ఇండియా భాషల్లో.. ఇండివిడ్జూవల్‌గా టాప్‌ రేటింగ్ తెచ్చుకుంటోంది. దీంతో ఈ షోను డిజైన్ చేస్తున్న మేకర్స్ అండ్ … స్ట్రీమింగ్ చేస్తున్న హాట్ స్టార్.. ఇప్పుడో క్రేజీ డెసీషన్‌ను తీసుకుంది. అన్ని లాంగ్వేజెస్‌లోని బిగ్ బాస్ సీజన్లను ఓకే టైంకు లాంచ్‌ చేసేలా ప్లాన్ చేసింది. ఇక ఈ మెగా లాంచ్ సందర్భంగా, జియోస్టార్…

Read Full News
Andhra News: ఏపీలో ఫిల్మ్ ఛాంబర్ నిర్మాణానికి లైన్‌ క్లియర్.. ఎక్కడ కట్టబోతున్నారంటే? | Nara Lokesh Assures GO for Visakhapatnam Film Nagar Cultural Center Land Allocation

Andhra News: ఏపీలో ఫిల్మ్ ఛాంబర్ నిర్మాణానికి లైన్‌ క్లియర్.. ఎక్కడ కట్టబోతున్నారంటే? | Nara Lokesh Assures GO for Visakhapatnam Film Nagar Cultural Center Land Allocation

విశాఖ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) నిర్మాణానికి సంబంధించి భూమి కేటాయింపు ప్రక్రియపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్ర విద్యుత్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. తిమ్మాపురంలోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కార్యవర్గ సభ్యులతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత…

Read Full News