Headlines

cwcuppal@gmail.com

దంతాల మీద పాచి, గారె ఇట్టే తొలగించే ఏఐ టూత్‌బ్రష్‌! ధర రూ. 47 వేలు | Dyson makes AI toothbrush with camera

ముఖ సౌందర్యంలో దంతాలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముత్యాల లాంటి తెల్లటి దంతాలు మనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే, సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పళ్లు పసుపు రంగులోకి మారడం, చిగుళ్ల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తుండగా, క్రమం తప్పకుండా బ్రష్ చేయకపోవడం, వేళాపాళా లేకుండా తినడం, టీ-కాఫీలు అధికంగా సేవించడం, అలాగే ధూమపానం వంటి అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి వాక్యూమ్‌ క్లీనర్లు, బ్లేడ్‌లెస్‌ ఫ్యాన్‌ల…

Read Full News

Telangana: వెయ్యికే సూపర్ ట్రిప్.. ఒక్క రోజులోనే సాగర్ అందాలు, బౌద్ధ చరిత్ర.. ఆర్టీసీ అదిరే ప్లాన్.. | Hyderabad to Nagarjuna Sagar 1 Day Tour at Just Rs 1000: Telangana Tourism Launches Special Package

నాగార్జునసాగర్‌ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది డ్యామ్‌, కృష్ణమ్మ అందాలే. కానీ.. సాగర్‌ పరిసరాల్లో అంతకుమించిన చారిత్రక, బౌద్ధ పర్యాటక సంపద ఉంది. నాగార్జునకొండ, బుద్ధవనం ఇప్పుడు ఆ టూరిజం మ్యాప్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని మరింతగా పర్యాటకులకు చేరువ చేసేందుకు తెలంగాణ టూరిజం కీలక నిర్ణయం తీసుకుంది. బౌద్ధ చరిత్రను కళ్లముందుకు తెచ్చే నాగార్జునకొండ.. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న బుద్ధ వనాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. సాధారణంగా హైదరాబాద్‌…

Read Full News

చేపల కోసం వల విసిరాడు.. కాసుల వర్షం కురిసింది.. ఇంతకూ చిక్కింది ఏంటంటే

ఏలూరు: రిజర్వాయర్ నీటిలో రోజూలాగే ఆ మత్స్యకారుడు వల విసిరాడు.. కానీ ఈసారి నీటి అడుగు నుంచి వచ్చిన బలం జాలర్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. నలుగురు కలిసి శ్రమించి ఒడ్డుకు లాగితే కనిపించింది ఒక అరుదైన భారీ మత్స్యం.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం చేపల మార్కెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ భారీ బొచ్చె చేప గురించే చర్చ జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం, కొంగవారిగూడెం సమీపంలోని కరాటం కృష్ణమూర్తి జలాశయం (ఎర్రకాలువ…

Read Full News

చాణక్య నీతి : ఇంట్లో డబ్బుల వర్షం కురవాలంటే ఈ పనులు చేయాల్సిందే | Chanakya Niti: Do These Things for Wealth and Attract Lakshmi to Your Home

చాణక్యుడి ప్రకారం, కొంత మంది ఎప్పుడూ మూర్ఖంగా వ్యవరిస్తుంటారు. మహిళలకు, తెలివైన వారికి ఎవరికీ విలువ, గౌరవం ఇవ్వరు. అయితే ఎక్కడ అయితే తెలివైన వారికి విలువ ఉంటుందో, వారి ఇంటిలో డబ్బుల వర్షం కురుస్తుందని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. అందుకే ఎప్పుడూ కూడా ఇంటిలో ఉన్న పెద్దవారిని, తెలివైన వ్యక్తులను గౌరవించి, వారి నుంచి సలహాలు పొందాలి.

Read Full News

Bank Holidays: వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ముందే జాగ్రత్త పడండి.. ఏయే రోజుల్లో అంటే..? | Bank holidays banks to remain closed for 3 consecutive days in september check dates

బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులు ఈ నెలలో వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు రావడంతో్ వరుసగా మూడు రోజులు దేశంలోని బ్యాంకులన్నీ బంద్ కానున్నాయి. వినాయక చవితి పండుగ త్వరలో రానుంది. ఈ నెల 14వ తేదీన గణేశ్ చుతుర్ది వస్తోంది. ఈ సందర్భంగా వరుస సెలవు కారణంగా బ్యాంకులు మూడు రోజులు క్లోజ్ కానున్నాయి. దీంతో బ్యాంకింగ్ ఖాతాదారులు ముందుగానే అప్రమత్తమై తమ లావాదేవీలను నిర్వహించుకోవాలి….

Read Full News

Jabardasth: ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా: జబర్దస్త్ కమెడియన్ | Jabardasth comedian chalaki chanti on why he left the show

జబర్దస్త్ కామెడీ వల్ల చాలా మంది క్రేజ్ తెచ్చుకున్నారు .. కొంతమంది కమెడియన్స్ గా సినిమాలు చేస్తుంటే మరికొంతమంది ఏకంగా హీరోలు, డైరెక్టర్లు కూడా అయ్యారు. కానీ జబర్దస్త్ వేదిక పై మంచి గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత కనిపించకుండా మాయమైన కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది తిరిగి వచ్చి జబర్దస్త్ చేసుకుంటూ నవ్వులు పూయిస్తున్నారు. చాలా మంది కమెడియన్స్ ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో లేదా ఇతర షోల్లో కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది కమెడియన్స్ ఇప్పుడు…

Read Full News

నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు వాస్తవాలివే.. | From Himalayas to Bihar: The Science Behind Nepal’s Flood Risk to India

నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వరదలు కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. దిగువన ఉన్న భారత్‌కు అవి పెను ముప్పుగా మారుతున్నాయి. హిమాలయాల్లో పుట్టే నదులను ఇరు దేశాలు పంచుకుంటున్న నేపథ్యంలో నేపాల్‌లో వచ్చే వరద భారత్‌లో విపత్తుగా మారడానికి గల కారణాలు, దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలపై పర్యావరణ, హైడ్రాలజీ నిపుణులు సమగ్ర విశ్లేషణను అందించారు. నేపాల్‌లో దాదాపు 6వేలకు పైగా నదులు, వాగులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం దక్షిణ…

Read Full News

తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు | Telangana Gollala Gudi Declared National Monument: Kakatiya Temple Gets AS

ఈ త్రికూటాలయం చుట్టూ 382/1/2 & 382/1 సర్వే నంబర్లలో గల 0.275 ఎకరాల భూమిని పురావస్తుశాఖ రక్షిత ప్రాంతంగా ఆధీనంలోకి తీసుకోనున్నారు.. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు, తవ్వకాలకు అనుమతులు ఉండవని పురావస్తుశాఖ అధికారులు ప్రకటించారు.జాతీయ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయం పునరుద్ధరణ, అభివృద్ధి, భద్రతా బాధ్యతలను ఇకపై ఏ.ఎస్.ఐ స్వయంగా పర్యవేక్షించ బోతుంది.. రామప్ప సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇకపై ఈ త్రికూటాలయం కనువిందు చేయబోతుంది.. ఈ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదం, ఆధ్యాత్మిక…

Read Full News

Cyborg Cockroaches: విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో సరికొత్తగా..

భూకంపాలు, భవనాలు కూలిపోవడం వంటి ప్రమాదాలు జరిగినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటం సహాయక బృందాలకు అతిపెద్ద సవాలు. మనుషులు లేదా పెద్ద రోబోలు వెళ్లలేని అత్యంత ఇరుకైన ప్రదేశాల్లోకి వెళ్లి ప్రాణాలను కాపాడేందుకు శాస్త్రవేత్తలు జీవశాస్త్రం, ఎలక్ట్రానిక్స్ కలయికతో సైబోర్గ్ బొద్దింకలు అనే వినూత్న విపత్తు నిర్వహణ సాంకేతికతను రూపొందించారు. సైబోర్గ్ బొద్దింకలు ఎలా పనిచేస్తాయి? భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు శాస్త్రవేత్తలు సైబోర్గ్ బొద్దింకలను అభివృద్ధి…

Read Full News

అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగం.. వీరి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కలియక సహజం. అయితే సెప్టెంబర్ 4న హంస రాజయోగం, బుదాధిత్య రాజయోగం, మాలవ్య రాజయోగం, నవపంచమ రాజయోగం ఏర్పడ నుంది. ఇలా ఒక్క రోజే నాలుగు రాజయోగాలు, కృష్ణాష్టమి రోజే ఏర్పడటం వలన నాలుగు రాశుల జీవితం చాలా ఆనందంగా కొనసాగిపోవడమే కాకుండా, వారికి పట్టింది బంగారం కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? సింహ రాశి : సింహ రాశి వారికి కృష్ణాష్టమి రోజు నాలుగు యోగాలు ఏర్పడటం…

Read Full News