Headlines

cwcuppal@gmail.com

Jio: జియో అసలు యజమాని ఎవరు? అతనికే కీలక బాధ్యతలు అప్పగించనున్న అంబానీ..!

Jio: జియో ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద టెలికాం, డిజిటల్ కంపెనీలలో ఒకటి. కానీ దాని కార్యకలాపాలకు వాస్తవంగా ఎవరు బాధ్యత వహిస్తున్నారో చాలా తక్కువ మందికి తెలుసు. ముఖేష్ అంబానీ కూడా క్రమంగా కంపెనీ బాధ్యతను తన తర్వాతి తరానికి అప్పగించడం ప్రారంభించారు. ఇప్పుడు జియో ఐపీఓ రాబోతున్న తరుణంలో కంపెనీని అంతిమంగా ఎవరు నిర్వహిస్తున్నారు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు. ఆయన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్…

Read Full News

Kodiguddu Ellipaya Karam: నోటికి కారంగా తినాలనిపించినప్పుడు ఘాటైన ఎల్లిపాయ గుడ్డు కారం.. | Kodiguddu ellipaya karam recipe spicy andhra style garlic egg fry in telugu

వేడివేడి అన్నం, చపాతీ లేదా పప్పుచారు, సాంబార్‌తో సైడ్ డిష్‌గా సూపర్ కాంబినేషన్ అయ్యే ఈ రాయలసీమ స్టైల్ ఎల్లిపాయ గుడ్డు కారం తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 4 నుండి 5 – ఉడికించిన కోడిగుడ్లు, ఒక పూర్తి వెల్లుల్లి గడ్డ పొట్టు తీసినవి లేదా కచ్చాపచ్చాగా దంచినవి, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ పసుపు, ఒకటి – సన్నగా తరిగిన ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి చీలికలు, రెండు…

Read Full News

Healthy Fruits: వారంలో రోజుకో పండు ఇలా తింటే ఇక మీ ఇమ్యూనిటీ పవర్ డబుల్! | Eat These Fruits Throughout the Week for Essential Nutrients Details in Telugu

ఒకే రకమైన పండును ప్రతిరోజూ తినడం కంటే వివిధ రకాల పండ్లను మారుస్తూ తీసుకోవడం ద్వారా భిన్నమైన పోషకాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇవి కచ్చితంగా పాటించాల్సిన నియమాలు కావు. మీ ఆరోగ్య పరిస్థితి, వయసు, ఆహార అవసరాలకు అనుగుణంగా పండ్లను ఎంచుకోవడం మంచిది. 1. సోమవారం – ఆపిల్, అరటిపండు వారాన్ని ఆపిల్‌తో ప్రారంభించవచ్చు. ఆపిల్‌లో పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సమతుల్య ఆహారంలో భాగంగా గుండె ఆరోగ్యానికి ఉపయోగపడవచ్చు. అరటిపండులో పొటాషియం ఉంటుంది….

Read Full News

తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ సినిమా తీసిన పద్మనాభం.. ఫలితం ఏమైందంటే..? | NTR, Savitri & Padmanabhams Devata: Untold Making Story Unknown Facts

కమెడియన్‌గా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న పద్మనాభం, కేవలం హాస్యనటనకే పరిమితం కాకుండా వైవిధ్యం కోసం తపించారు. 1958లో వల్లం నరసింహారావుతో కలిసి రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పేరుతో నాటక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అనేక విజయవంతమైన నాటకాలు ప్రదర్శించారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, ఎన్టీఆర్, సావిత్రి ప్రోత్సాహంతో నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆయన తొలి చిత్రం దేవత 1964లో రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైంది. ఈ సినిమా కథా…

Read Full News

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్‌.. ఇక ఛార్జీల మోత.. అక్టోబర్‌ 1 నుంచి అమలు! | SBI ATM transactions rules 1st october 2026 free limit cash withdrawal salary account holders details

SBI New Rules: శాలరీ ప్యాకేజీ ఖాతాదారుల కోసం ఇతర బ్యాంకుల ఏటిఎంల నుండి చేసే ఉచిత లావాదేవీల పరిమితిని ఐదుకు తగ్గిస్తున్నట్లు ఎస్‌బిఐ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు 10 లావాదేవీలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఇందులో నగదు ఉపసంహరణలు, బ్యాలెన్స్ తనిఖీలు, మినీ-స్టేట్‌మెంట్‌ల వంటి సేవలు ఉంటాయి. ఉచిత పరిమితిని చేరుకున్న తర్వాత నగదు ఉపసంహరణలపై రూ.23 ఛార్జీ విధించనుంది. ఆర్థికేతర లావాదేవీలపై అదనపు జీఎస్‌టీ వర్తిస్తుంది. ఈ మార్పు ఏ ఖాతాదారులకు వర్తిస్తుందో, ఇది…

Read Full News

BCCI Meeting: మ్యాటర్ సీరియస్సే.. ముగిసిన బీసీసీఐ భేటీ.. సైలెంటుగా వెళ్లిపోయిన గిల్, గంభీర్ | BCCI Review Meeting Ends In Mumbai Gambhir Gill Laxman Leave Office

BCCI Meeting: భారత క్రికెట్ జట్టు ఇటీవల ఎదుర్కొన్న వరుస ఓటములు, రాబోయే సవాళ్ల నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు ముంబైలో అత్యవసరంగా భేటీ అయ్యారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యక్షంగా హాజరవగా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. బోర్డు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవ్ జీత్ సైకియా, కోశాధికారి ప్రభతేజ్ సింగ్ భాటియా, తాత్కాలిక…

Read Full News

బ్రహ్మాస్త్రమా? పాశుపతాస్త్రమా? ఏది అత్యంత శక్తివంతమైనది? | Brahmastra vs pashupatastra which is more powerful

పురాణాలు, ఇతిహాసాల్లో దైవాస్త్రాల గురించి ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. వాటిలో బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం రెండూ అత్యంత శక్తివంతమైన అస్త్రాలుగా ప్రస్తావించబడతాయి. అయితే ఈ రెండింటిలో అసలు ఏది ఎక్కువ శక్తివంతం? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే… వాటి గురించి చెప్పిన వర్ణనలను పరిశీలించాలి. బ్రహ్మాస్త్రం అంటే ఏమిటి? బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుడికి సంబంధించిన దైవాస్త్రంగా ఇతిహాసాల్లో ప్రస్తావించబడుతుంది. దీనిని ప్రయోగిస్తే అపారమైన విధ్వంసం సంభవిస్తుందని మహాభారతం వంటి గ్రంథాల్లో వర్ణనలు ఉన్నాయి. బ్రహ్మాస్త్రాన్ని సాధారణ ఆయుధంలా ఎవరైనా…

Read Full News

Hyderabad: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం.. రూ.47.14 కోట్ల ఆదాయం | Kukatpally Housing Board Plot Auction Generates Rs. 47.14 Crore Revenue

Hyderabad: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) పరిధిలో సెప్టెంబర్ 2, బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో 16 ప్లాట్లు అమ్ముడయ్యాయి. ఈ వేలం ద్వారా తెలంగాణ గృహ నిర్మాణ సంస్థకు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది. ప్లాట్లకు చదరపు గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో పోటీ కారణంగా ధరలు బాగా పెరిగాయి. ఒక ప్లాట్ చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్మకం అవ్వగా, మరో ప్లాట్ రూ.2.36 లక్షల ధర పలికింది. మొత్తం…

Read Full News

Nithya Menen: నా అసలు పేరు ఇది కాదు.. షాకింగ్ విషయం చెప్పిన నిత్యామీనన్ | Actress Nithya Menen reveals the interesting story behind her name

సినిమా ఇండస్ట్రీలో మల్టీటాలెంటడ్ యాక్టర్స్‌లో నిత్యా మీనన్ ఒకరు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. నాని హీరోగా నటించిన అలామొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో సినిమాల స్పీడ్ తగ్గించింది. ఆచి తూచి సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. గతంలో నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Read Full News

Moon Blessings: చంద్రుడి కటాక్షం.. వారికి అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..! | Moon Transit in Taurus: Luck to Shine for These 6 Zodiac Signs from September 3 5

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ చంద్రుడికి ఉచ్ఛ స్థితి కలిగినా, చంద్రుడు స్వస్థానంలో ఉన్నా ఏదో ఒక విధంగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంటుంది. చంద్రుడికి బలం కలిగినప్పుడు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. చంద్రుడు స్వస్థాన, ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా, ఎటువంటి కార్యక్రమా నికి శ్రీకారం చుట్టినా అది సమీప భవిష్యత్తులో తప్పకుండా అంచనాలకు మించిన ఫలితాలనిస్తుంది. సెప్టెంబర్ 3, 4, 5…

Read Full News