గ్రీస్‌లో విషాదం: ఎయిర్ షోలో యుద్ధ విమానం కుప్పకూలి.. ఇద్దరు పైలట్లు మృతి! | Two Pilots Killed in Greece Tanagra Air Show Tragedy
వేలాది మంది ప్రేక్షకులు వీక్షిస్తున్న ‘ఏథెన్స్ ఫ్లయింగ్ వీక్ 2026’ వైమానిక ప్రదర్శనలో ఎఫ్-4 ఫాంటమ్ (F-4 Phantom) యుద్ధ విమానం పాల్గొంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, అతి తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తుండగా ఈ జెట్ విమానం అకస్మాత్తుగా అదుపుతప్పి కిందికి పడిపోవడం ప్రారంభమైంది. విమానం వేగంగా కిందకు దూసుకొచ్చి నేలను ఢీకొట్టి పేలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు అప్రమత్తమై ఎయిర్ షోను వెంటనే నిలిపివేసి …