AP – TG Weather Update: బలపడిన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్ | Telangana Andhra Pradesh Weather Update: Rain Alert as Low Pressure System Intensifies
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ఉత్తర ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా ప్రయాణించి, అక్కడి నుండి ఆగ్నేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు వెళుతుంది. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ…