Headlines

cwcuppal@gmail.com

10 గుడ్లు, లీటర్ పాలు తాగిన రాని శక్తి వీటితో డబుల్.. అతి బలాన్నిచ్చే నెంబర్ ఒన్ ఆహారం ఇదే

నల్ల శెనగలు మనందరికీ తెలిసినవే వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మన తాతల కాలం నుంచి వీటిని తింటూనే ఉన్నారు. అయితే మీరు వీటిని ఉడకబెట్టి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 10 గుడ్లు, లీటర్ పాలు తాగిన రాని శక్తి వీటితో డబుల్ అవుతుంది ఇవి అంత బలం. మరి, వీటిని ఏ సమయంలో తీసుకోవాలంటే? సాయంత్రం తీసుకుంటే తీసుకుంటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాదు, కొందరు గుగ్గిళ్ళు మాదిరి తాలింపులాగా…

Read Full News

విడాకుల తర్వాత ఇంటి లోన్ ఎవరు కట్టాలి? ఇల్లు ఎవరిది? ఈ నిబంధనలు తెలుసుకోకపోతే ఇబ్బందే! | Divorce Doesn’t End Your Home Loan: Who Pays the EMI and Who Gets the House? Know the Rules

Divorce Home Loan Rules Telugu: విడాకులతో వివాహ బంధం ముగిసినంత మాత్రాన ఇంటి రుణం (Home Loan) బాధ్యత ముగిసిపోదు. భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు ఆస్తి పంపకం, ఇంటి యాజమాన్యం, మిగిలిన ఈఎంఐలు ఎవరు చెల్లించాలి? ఇంటిని విక్రయిస్తే వచ్చిన మొత్తాన్ని ఎలా పంచుకోవాలి? వంటి అనేక ఆర్థిక, న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఇద్దరూ కలిసి హోమ్‌లోన్ తీసుకున్న సందర్భాల్లో కొన్ని కీలక విషయాలను తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. విడాకులతో బ్యాంకు ఒప్పందం మారదు…

Read Full News

నేపాల్‌ను వెంటాడుతున్న మరో వరద భయం.. భోటేకోషిలో మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం! | Bhote Koshi River Water Rises Again: Nepal on High Alert for Fresh Flooding, Debris Lake

నేపాల్‌ను వెంటాడుతున్న మరో వరద ముప్పు..! నేపాల్‌ను భారీ వరదల విషాదం నుంచి తేరుకోకముందే మరో ముప్పు భయపెడుతోంది. ఆగస్టు 26న టిబెట్ సరిహద్దులో హిమనదం, రాళ్లు, మంచు భారీగా కూలిపోవడంతో భోటేకోషి నదిలో సంభవించిన ఆకస్మిక వరదలు రసువా, నువాకోట్, ధాడింగ్ సహా పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఈ విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఆగస్టు 31 నాటికి నేపాల్‌లో మరణాల సంఖ్య 700 దాటినట్లు తాజా…

Read Full News

Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..? | Abhishek sharma 77 runs 26 balls sher e punjab t20 league 2026

టీ20 క్రికెట్‌లో తనదైన దూకుడైన బ్యాటింగ్‌తో అలరించే భారత యువ ఓపెనర్ అభిషేక్‌ శర్మ మరోసారి సత్తా చాటాడు. శేర్‌-ఎ-పంజాబ్‌ టీ20 లీగ్‌ 2026 తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అమృత్‌సర్‌ సూర్మాస్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగిన అభిషేక్‌.. మొహాలీ కింగ్స్‌పై కేవలం 26 బంతుల్లో 77 పరుగులు బాదాడు. టాస్‌ గెలిచిన మొహాలీ కింగ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే అభిషేక్‌ శర్మ ఆ నిర్ణయాన్ని తప్పని నిరూపించాడు. తొలి ఓవర్‌ నుంచే…

Read Full News

Keerthy Suresh: 9 కిలోలు తగ్గిన కీర్తి సురేష్.. హీరోయిన్ డైట్ సీక్రెట్ ఇదే.. ఈ టిప్స్ పాటిస్తే చాలు.. | Know About Keerthy Suresh Loses 9 Kgs, Here is The Diet and Fitness Plans

దక్షిణాది టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె.. ఇప్పుడు ది ప్యారడైజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏశనాగుల కట్ట మీద పాటతో థియేటర్లలో ఊర్రుతలూగించడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘మహానటి’ కీర్తి సురేష్ తన ఫిట్‌నెస్ , అద్భుతమైన ట్రాన్స్‌ఫార్మేషన్‌తో అభిమానులను ఆకట్టుకుంటారు. గతంలో సినిమా పాత్ర కోసం ఆమె ఏకంగా 9 కిలోల బరువు తగ్గి వార్తల్లో…

Read Full News

గంగా, యమునా జలప్రళయం.. గంటల్లోనే భారీగా పెరిగిన నీటిమట్టం.. రెడ్ అలర్ట్ జారీ!

ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంగా, యమునా నదులు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లో రెండు నదుల నీటిమట్టాలు వేగంగా పెరుగుతుండటంతో వరద ముప్పు మరోసారి ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే రెండు రోజుల్లోనూ నదుల నీటిమట్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆదివారం (ఆగస్టు 30) కేవలం ఎనిమిది గంటల వ్యవధిలోనే గంగా, యమునా నదుల నీటిమట్టాలు 26 నుంచి 40 సెంటీమీటర్ల…

Read Full News

Video: రూ.12 కోట్ల ఫెరారీతో హార్దిక్ పాండ్య సందడి.. తన కారును చూసి తానే ఏం చేశాడంటే..? | Hardik pandya ferrari 12cilindri 12 crore bcci centre of excellence viral video

Hardik Pandya Ferrari 12Cilindri: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి మైదానంలో తన ఆటతో కాదు.. తన ఖరీదైన కారు కారణంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రాక్టీస్ ముగించుకున్న హార్దిక్.. తన కొత్త ఫెరారీ 12సిలిండ్రీతో వెళ్లిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన కారును చూసి.. ఫొటో తీసుకున్న హార్దిక్..! వైరల్ వీడియోలో ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న హార్దిక్ పాండ్యా…..

Read Full News

తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో సరికొత్త పారిశ్రామిక విప్లవం..10 రంగాలపై ప్రత్యేక ఫోకస్! | Telangana’s Industrial Policy 2.0: 10 Key Sectors Targeted for Massive Investments and Job Creation

హైదరాబాద్: తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని మరింత విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌కు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాలకు రూపకల్పన చేస్తోంది. ప్రస్తుత పారిశ్రామిక విధానానికి దాదాపు పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఇండస్ట్రియల్ పాలసీ 2.0’ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతికత ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం, పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించడం ఈ కొత్త…

Read Full News

Cinema : అందమైన అమ్మాయి అని ఆట పట్టిస్తే తాట తీస్తుంది.. ఓటీటీలో కుర్రాళ్లు తెగ చూస్తున్న సినిమా.. ట్రెండింగ్‏లో టాప్.. | Arjun Sarja Movie Blast Trending Number One In Netflix OTT

ఇటీవల, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. వీటిలో ఒక సినిమా నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. యాక్షన్, సస్పెన్స్‌తో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. 2 గంటల 21 నిమిషాల నిడివి గల ఈ సినిమా, రితేష్ దేశ్‌ముఖ్ ‘రాజా శివాజీ’ , అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ చిత్రాలను కూడా అధిగమించింది. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘బ్లాస్ట్’. ఇది తమిళ భాషలో…

Read Full News

Anand Deverakonda: చెన్నై లవ్ స్టోరీ సినిమాను నేను వైష్ణవి చేయాల్సింది.. కానీ చేయకపోవడానికి కారణం ఇదే.. ఆనంద్ దేవరకొండ… | Anand Deverakonda Opens Up On About Why He and Vaishnavi Chaitanya Missed Chennai Love Story Movie

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ హిట్ పెయిర్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ ఒకటి. వీరిద్దరు కలిసి నటించిన బేబీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో ప్రాజెక్ట్ సైతం ప్రకటించారు. కానీ ఆ తర్వాత అనుహ్యంగా ఆ సినిమా నుంచి ఇద్దరూ తప్పుకున్నారు. అదే చెన్నై లవ్ స్టోరీ. తర్వాత ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియతో తెరకెక్కించగా…..

Read Full News