India Women vs Thailand Women: థాయ్‌లాండ్ చిత్తు చేసిన ఇండియా.. భారత్ జట్టు ఘనవిజయం | India Women vs. Thailand Women: Indian team achieved victory in the 2026 Women’s Asia Cup
2026 మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 30న భారత్, థాయ్‌లాండ్ మహిళల జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఘనవిజయం సాధించింది. మ్యాచ్ లో థాయ్‌లాండ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు థాయ్‌లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ కీలక పరుగులు సాధించారు. అయితే వరుస వికెట్లు…