Headlines

వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. కుటుంబంపై చెడు ప్రభావం పడుతుందట! | Vastu Tips for Kitchen: Things You Should Avoid While Cooking for a Positive Home

kitchen vastu tips Telugu: నేటి వేగవంతమైన జీవితంలో రోజువారీ ఒత్తిడి, ఆందోళనలను పూర్తిగా దూరం చేసుకోవడం అంత సులభం కాదు. అయితే వంటగదిలోకి అడుగుపెట్టే ముందు కొద్దిసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించడం మంచిదని సంప్రదాయ విశ్వాసం. మీ నమ్మకానికి అనుగుణంగా మంత్రాన్ని జపించడం, ప్రార్థన చేయడం లేదా ఇష్టమైన భజన వినడం వంటి వాటితో మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెబుతారు. దీంతో వంట చేసేటప్పుడు కోపం, చిరాకు, ఆందోళన వంటి భావోద్వేగాలను దూరంగా ఉంచుకోవచ్చు….

Read Full News

September born people: సెప్టెంబర్‌లో పుట్టినవారి సీక్రెట్ ఇదే.. ఈ 7 లక్షణాలతో జీవితంలో దూసుకెళ్తారట! | September Born People 7 Personality Traits Details in Telugu

ముఖ్యంగా బాధ్యతను నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయడం, లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించడం, సంబంధాలకు విలువ ఇవ్వడం వంటి లక్షణాలు సెప్టెంబర్‌లో జన్మించినవారిని ప్రత్యేకంగా నిలబెడతాయని భావిస్తారు. అదే సమయంలో ప్రతికూల పరిస్థితుల్లో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, విమర్శల నుంచి నేర్చుకుని తమను తాము మెరుగుపరుచుకోవడం కూడా వీరి వ్యక్తిత్వంలో ముఖ్యమైన అంశాలుగా చెబుతున్నారు. మరి సెప్టెంబర్‌లో పుట్టినవారికి ఉన్నాయని చెప్పే ఆ 7 లక్షణాలు ఏమిటో చూద్దాం. 1. పనిలో చాలా బాధ్యతగా ఉంటారు సెప్టెంబర్‌లో…

Read Full News

Mantra Chanting: ఆలోచనలు ఆగడం లేదా? ఈ ఒక్క నామజపంతో మనసును ప్రశాంతంగా చేసుకోండి!

శ్రీకృష్ణుని నామాన్ని జపించేటప్పుడు ఆ నామం శ్రీకృష్ణుడి నుంచి వేరుగా ఉండదనే భక్తి విశ్వాసాన్ని ఇందులో ప్రస్తావించారు. పద్మ పురాణంలోని ‘భిన్నత్వాన్ నామ-నామినోః’ అనే భావనను ఉదాహరణగా తీసుకుని, సాధారణ వస్తువు పేరుకు మరియు ఆ వస్తువుకు మధ్య ఉన్న తేడాతో పోల్చారు. అయితే శ్రీకృష్ణుని విషయంలో ఆయన పేరు, ఆయన స్వరూపం వేర్వేరు కావని భక్తి సంప్రదాయం చెబుతుంది. అందువల్ల నామస్మరణ ద్వారా భగవంతుడితో అనుబంధం ఏర్పడుతుందని విశ్వసిస్తారు. 1. నామస్మరణకు ఎందుకు ప్రత్యేక ప్రాధాన్యత?…

Read Full News

Childhood Obesity: చిన్నారుల్లో ఊబకాయం.. రోజూ చేసే ఈ చిన్న అలవాట్లే బరువు పెరగడానికి కారణమవుతున్నాయా? | Daily Habits That May Increase Childhood Obesity Details in Telugu

పిల్లల బరువు విషయంలో తల్లిదండ్రులు కఠినమైన డైట్‌లు పెట్టడం లేదా వారిని ‘లావుగా ఉన్నారు’ అంటూ పదేపదే గుర్తుచేయడం కంటే, ఇంట్లో ఆరోగ్యకరమైన దినచర్యను ఏర్పరచడం ముఖ్యమని నిపుణుల సూచన. చిన్న చిన్న మార్పులే పిల్లల ఆహారం, నిద్ర, శారీరక చురుకుదనం, స్క్రీన్ వినియోగం వంటి అంశాల్లో మంచి అలవాట్లను పెంచేందుకు సహాయపడతాయి. పిల్లలకు ప్రత్యేకంగా కఠినమైన వ్యాయామ కార్యక్రమాలు అవసరం లేకపోయినా, రోజువారీ జీవితంలో సహజంగా కదలికలు పెంచడం ప్రయోజనకరంగా ఉంటుంది. 1. చక్కెర పానీయాలతో…

Read Full News

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? మొబైల్ ద్వారానే పెన్షన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.. సులువుగా ఇలా.. | How to Check EPFO Pension Status Online and Through UMANG App

ప్రైవేట్ సంస్ధల్లో ఉద్యోగం చేసేవారికి పీఎఫ్ అకౌంట్ ఉనేది ఉంటుంది. మీ జీతం నుంచి 12 శాతం సొమ్మును కట్ చేసి ఇందులో జమ చేస్తారు. ఇక ఇందుకు సరిసమానంగా కంపెనీ కూడా అంతే మొత్తంలో జమ చేస్తోంది. ఉద్యోగి తమ డబ్బులు పొదుపు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీని వల్ల ఆర్ధిక భద్రత కూడా లభిస్తుంది. అయితే పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అనేక ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప్రతీ ఆర్ధిక సంవత్సరం…

Read Full News

రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్.. ఇంట్లోనే పొడిపొడిగా ఇలా చేసుకోండి! రుచి అదిరిపోద్ది | Restaurant Style Jeera Rice at Home: Follow These Simple Steps for Perfectly Fluffy Rice

జీరా రైస్, జీలకర్ర అన్నం పేరేదైనా మన వంటకాల్లో ఒక సులభమైన, రుచికరమైన వంటకం ఇది. దీనిని ఇంట్లోనే సులభంగా, అచ్చం రెస్టారెంట్ స్టైల్‌లో తయారు చేసుకోవచ్చు. జీలకర్ర అన్నం రెసిపీని ఈ కింది విధంగా పొడిపొడిగా, ఫ్లేవర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు.. బాస్మతి రైస్ (పాతవి): 1 గ్లాస్ నెయ్యి: 2 టీస్పూన్లు (నూనె కూడా వాడవచ్చు) జీలకర్ర: 1 టీస్పూన్ బిర్యానీ ఆకులు: 2 దాల్చిన చెక్క: చిన్న ముక్క పెద్ద యాలక:…

Read Full News

Gold Prices: బంగారం ధరలపై భారీ ఊరట.. ఈ వారం మరింత పతనమయ్యే ఛాన్స్.. కొనేవారికి ఇదే మంచి ఛాన్స్.. | Gold Rate Today: Gold Prices Plunge Over 4% in a Week, Will Rates Fall Further

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పతనమవుతున్నాయి. గత వారంలో భారీగా కుప్పకూలాయి. అంతకముందు వారంలో భారీగా పెరగ్గా.. గత వారంలో పడిపోతూ వచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో పసిడి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా డాలర్ బలపడటం, లాభాల స్వీకరణ, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రెట్లపై అంచనాల క్రమంలో గోల్డ్ రేట్లు క్రాష్ అవుతూ వస్తోన్నాయి. అయితే ఈ పతనం ఎంతకాలం కొనసాగుతుందనేది చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు….

Read Full News

గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని దద్దోజనం.. చిటికెలో ఇలా చేయండి

గుడిలో ప్రసాదంగా పెట్టే దద్దోజనం రుచి చాలా ప్రత్యేకం. ఆ రుచిని ఇంట్లోనే, అదీ కడుపుకి చల్లగా ఉండే విధంగా, ఎక్కువ సమయం పుల్లగా అవ్వకుండా ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది చాలా సులభమైన పద్ధతి. ప్రసాదం కోసమైనా, లంచ్ లోకైనా చేసుకోవచ్చు.. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. కుక్కర్‌లో రెండు గ్లాసుల నీళ్లు పోసి, మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. మీరు కావాలంటే గిన్నెలో కూడా…

Read Full News

India Women vs Thailand Women: థాయ్‌లాండ్‌ చిత్తు చేసిన ఇండియా.. భారత్ జట్టు ఘనవిజయం | India Women vs. Thailand Women: Indian team achieved victory in the 2026 Women’s Asia Cup

2026 మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 30న భారత్, థాయ్‌లాండ్ మహిళల జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఘనవిజయం సాధించింది. మ్యాచ్ లో థాయ్‌లాండ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు థాయ్‌లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ కీలక పరుగులు సాధించారు. అయితే వరుస వికెట్లు…

Read Full News

ఇంట్లో ఎలుకల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందా? శకున శాస్త్రం ప్రకారం ఇది శుభమా.. అశుభమా? | Seeing Rats at Home? Know What It Means According to Shakun Shastra

Rats in the house Meaning Telugu: ప్రాచీన భారతీయ సంప్రదాయాల్లో ఇంటి పరిసరాల్లో కనిపించే జీవులు, కీటకాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాటి రాక, కదలికలు, ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తులో జరిగే కొన్ని పరిణామాలను అంచనా వేయవచ్చనే నమ్మకాలు శకున శాస్త్రంలో కనిపిస్తాయి. ముఖ్యంగా గణేశుని వాహనంగా భావించే ఎలుక ఇంట్లో కనిపించడం, వాటి సంఖ్య పెరగడం లేదా అవి ప్రత్యేకంగా ప్రవర్తించడం వంటి విషయాలను కొందరు శుభ, అశుభ సంకేతాలతో ముడిపెడతారు. సనాతన…

Read Full News