UPI Payments: యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తున్నారా..? ఈ రెండు తప్పులు చేస్తే భారీగా లాస్ అవుతారు.. ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. | Digital Payment Alert: RBI Urges Users to Check These 2 Things Before Sending Money
డిజిటల్ విధానంతో పాటు డబ్బులు పంపించేందుకు యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ లాంటి విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఆర్బీఐ వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. రూల్స్‌లో మార్పులు చేయడం, కొత్త నిబంధనలు తీసుకురావడం వంటివి ఆర్బీఐ చేస్తూ ఉంటుంది.