Headlines

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటున్నారా..? ఈ నష్టాల గురించి తెలిస్తే అలాంటి తప్పు చేయరు.. | Thinking of Breaking Your FD Before Maturity, Know These Major Losses and Better Alternatives

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ అంటూ ఏమీ ఉండదు. మీ సేవింగ్స్ అకౌంట్‌కు అనుసంధానంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు లాన్ ఇన్ పీరియడ్ కూడా ఉంటుంది. అంటే రెండు, మూడు, ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఈ కాలపరిమితికి ముందే మీరు ఎఫ్‌డీ అకౌంట్ క్లోజ్ చేసి నగదు తీసుకోవడం వల్ల అనేక నష్టాలు ఉంటాయి.

Read Full News

Ghee Side Effects: నెయ్యి అందరికీ మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త! | Ghee Health Benefits and Risks Details in Telugu

ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలు, కొన్ని కాలేయ వ్యాధులు లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు తమ ఆహారంలో నెయ్యి పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతి ఒక్కరికీ ఒకే పరిమాణం సరిపోదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, మొత్తం ఆహారం, తీసుకునే ఇతర కొవ్వులు వంటి అంశాలను బట్టి నెయ్యి పరిమాణాన్ని నిర్ణయించుకోవడం మంచిది. 1. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు నెయ్యిలో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. అధికంగా సంతృప్త కొవ్వును…

Read Full News

Viral Video: అర్థరాత్రి రొడ్డుపై కనిపించిన రాయిలాంటి ఆకారం.. ఏంటని దగ్గరకెళ్లగా..

ఆంధ్ర – ఒడిశా సరిహద్దు అర్థరాత్రి ఒక్కసారిగా అలజడి మొదలైంది. రాత్రి సమయంలో చిత్రకొండ–బలిమెల ఘాట్‌ రోడ్డు గుండా వెళ్తున్న కొందరు వాహనదారులకు రోడ్డుపై ఏదో రాయి పడి ఉన్నట్లు కనిపించింది. దీంతో దాన్ని తొలగిద్దామని వాహనాలు పక్కకు ఆపి దాని దగ్గరకు వెళ్లిన వాహనదారులకు ఊహించని పరిణామం ఎదురైంది. దాన్ని పట్టుకోవడగానికి వెళ్లగా అది ఒక్కసారిగా కదలడంతో వాహనదారులు భయంతో హడలెత్తిపోయారు. వెంటనే అక్కడి నుంచి వెనక్కి పరుగులు తీశారు. అయితే రోడ్డుపై జనాలను గమనించిన…

Read Full News

Chanakya Niti: ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే! వీటికి మొహమాటం వద్దంటున్న చాణక్య నీతి! | 6 Things You Should Never Feel Ashamed Details in Telugu

చాణక్య నీతి ప్రకారం కొన్ని విషయాల్లో మాత్రం సిగ్గు, సంకోచం పక్కనపెట్టి ధైర్యంగా వ్యవహరించాలి. చదువుకునేటప్పుడు సందేహాలు అడగడం, మనకు రావాల్సిన డబ్బును అడగడం, అవసరమైనంత ఆహారం తీసుకోవడం, నిజాయితీగా చేసే పనిని గౌరవంగా స్వీకరించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, మన హక్కులను కోరుకోవడం వంటి విషయాల్లో మొహమాటం వద్దని ఈ బోధనలు సూచిస్తున్నాయి. ఆ ఆరు విషయాలు ఏమిటో తెలుసుకుందాం. 1. చదువుకునేటప్పుడు సిగ్గుపడకండి కొత్త విషయం నేర్చుకునేటప్పుడు సందేహాలు రావడం సహజం. కానీ ఇతరులు ఏమనుకుంటారోనని…

Read Full News

కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఇంట్లోని ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!

వంటగదిలోని సింక్‌లో నీళ్లు పేరుకుపోయి జామ్ కావడం తరచూ ఎదురయ్యే పెద్ద సమస్య. ఈ సమస్య పరిష్కారానికి మాస్టర్‌షెఫ్ పంకజ్ భదౌరియా ఒక సులువైన చిట్కాను పంచుకున్నారు. ఈ సహజమైన పద్ధతి వల్ల ప్లంబర్ అవసరం లేకుండానే సింక్‌ ఈజీగా క్లీన్‌ అవుతుంది.. నీరు సాఫీగా వెళ్లిపోతాయి. ఎలా వాసన కూడా ఉండదు. దీని కోసం ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు: బేకింగ్ సోడా – 1/4 కప్పు నిమ్మరసం – 1/4 కప్పు…

Read Full News

చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. చాలా అల్లరి చేసేవాడు | Senior actor Anandaraj says that he used to personally pick Ram Charan up from school when the latter was a child.

సీనియర్ నటుడు ఆనందరాజ్ ఓ ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి రెబెల్ స్టార్ ప్రభాస్‌ల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు ఆనందరాజ్. ఎన్నో సినిమాల్లో తన విలనిజంతో భయపెట్టారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సినిమాల్లో కరుడుగట్టిన ప్రతినాయకుడిగా అలరించిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి కామెడీ…

Read Full News

BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్‌.. చౌకైన రీఛార్జ్‌తో 412 రోజుల వ్యాలిడిటీ..! | BSNL Recharge plan: with 412 days validity 2gb daily high speed data unlimited calling

ఈ ప్లాన్‌లో మీకు ఏమి లభిస్తుంది?: ఈ దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు రోజుకు 2 GB డేటా లభిస్తుంది. ఇది మీ రోజువారీ అవసరాలను సులభంగా తీర్చడంలో సహాయపడుతుంది. ఆన్‌లైన్ గేమింగ్, హై-స్పీడ్ డేటాతో పాటు, ఈ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. 412 రోజుల ఈ దీర్ఘకాలిక ప్లాన్‌లో మీకు రోజుకు 100 SMSల ప్రయోజనం కూడా లభిస్తుంది. వినియోగదారులు ఈ ప్రయోజనాన్ని అన్ని నెట్‌వర్క్‌లలో పొందుతారు….

Read Full News

చంద్రగ్రహణానికి ఎన్ని గంటల ముందు సూతక కాలం ప్రారంభం అవుతుందో తెలుసా? | Lunar Eclipse Aug 28: Sutak Kaalam Timings, Rules and Impact Explained

అందు వలన సూత కాలంలో కొత్త పనులు చేయడం, గృహ ప్రవేశాలు చేయడం, తలనీలాలు సమర్పించడం వంటి పనులు, అస్సలే చేయకూడదు. అలాగే గర్భిణీలు, రోగులు, పిల్లలు కూడా ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు…

Read Full News

3 సార్లు మెయిన్స్‌.. 4వసారి ప్రిలిమ్స్‌లోనే ఆగిన UPSC ప్రయాణం.. చివరికి రూ.464కే పుస్తకాలు అమ్మేశాడు | UPSC Heartbreaking Story: UPSC Aspirant Sells Years of Study Material for Just Rs 464 After Four Attempts

యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షకు ఏళ్ల తరబడి సిద్ధమై.. చివరికి తన పుస్తకాలను కిలోల చొప్పున తూకం వేసి కేవలం రూ.464కు కబాడీవాలాకు అమ్ముకున్న ఓ 26 ఏళ్ల అభ్యర్థి భావోద్వేగ అనుభవం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నాలుగుసార్లు సివిల్స్‌ పరీక్షకు ప్రయత్నించి.. 2023, 2024, 2025లో వరుసగా మూడు సార్లు మెయిన్స్‌కు హాజరయ్యారు. అయితే తాజా ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ దశలోనే విఫలమయ్యారు. దీంతో సివిల్స్‌ ప్రయాణానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. పుస్తకాలు కాదు.. తన జీవితంలో…

Read Full News

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే సెక్యూరిటీ అప్‌డేట్స్.. ఇక ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలు, స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌! | WhatsApp Rolls Out New Security Features: Multiple Passkeys, Stronger Passwords and Unknown Caller Details

WhatsApp New Update Telugu: వాట్సాప్‌ వినియోగదారుల ఖాతాల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొచ్చింది. యూజర్లు తమ అకౌంట్‌లోకి సైన్‌ ఇన్‌ అయ్యే విధానంపై మరింత నియంత్రణ కల్పించడంతో పాటు, అనధికారిక యాక్సెస్‌ను అడ్డుకునేలా భద్రతా చర్యలను మెరుగుపరిచింది. ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలకు అవకాశం వాట్సాప్‌లో ఇప్పటికే పాస్‌కీ ఫీచర్‌ అందుబాటులో ఉంది. దీని ద్వారా వెరిఫికేషన్ కోడ్‌ నమోదు చేయకుండానే ఫింగర్‌ప్రింట్‌, ఫేస్‌ ఐడీ లేదా ఫోన్‌ స్క్రీన్‌…

Read Full News