ఆ హీరోకి నువ్వు పెద్ద స్టార్ అవుతావు అని ముందే చెప్పా.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు | Producer Ms Raju Interesting comments about rebel star Prabhas
తెలుగు సినిమా పరిశ్రమలో మాట నిలబెట్టుకోవడం, నిబద్ధతకు కట్టుబడి ఉండటం చాలా అరుదు. అలాంటి విశిష్టమైన లక్షణాలను ఉన్న వారిలో నిర్మాత ఎం.ఎస్. రాజు ఒకరు. వర్షం సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌ను ఎలా మలుపు తిప్పారు. అలాగే ఒక్కడు సినిమాతో మహేష్ బాబుకు స్టార్ డమ్ అందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఎం.ఎస్. రాజుకు పరిశ్రమలోని టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ,…