Headlines

ఫోన్ ఫ్రీజ్ అయిందా? జాగ్రత్త.. మీ UPI ఖాతాను ఖాళీ చేసే కొత్త సైబర్ మోసం! | Phone Freezes After Clicking a Link? New Cyber Scam Can Target Your UPI and Bank Account

సోషల్ మీడియాలో కనిపించే ప్రకటన లేదా పరిచయం లేని లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే ఫోన్ అకస్మాత్తుగా ఫ్రీజ్ అయితే దాన్ని సాధారణ సాంకేతిక సమస్యగా భావించొద్దని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ స్క్రీన్‌ స్తంభించడాన్ని దృష్టి మళ్లించే ఎత్తుగడగా ఉపయోగించి, బాధితుల బ్యాంకింగ్‌ వివరాలు, OTPలు, UPI ఖాతాలను టార్గెట్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఫోన్‌ ఫ్రీజ్‌.. ఆ తర్వాత అసలు మోసం క్విక్ హీల్‌ టెక్నాలజీస్‌ సీఈఓ హరీష్‌ కుమార్‌ ప్రకారం…..

Read Full News

అలాంటి సినిమాలు ఆడవు అన్నారు.. కానీ నా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది: దుల్కర్ సల్మాన్ | Dulquer salmaan interesting comments about seetharamam movie

నటుడు దుల్కర్ సల్మాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తెలుగు ప్రజలు ఎప్పుడూ నన్ను ఆదరిస్తాని రాని అన్నారు. ఇప్పుడు ఐ యామ్ గేమ్ సినిమాను కూడా అలాఅంటే ఆదరిస్తారని అనుకుంటున్నా.. నేను గతంలో పీరియాడిక్ చిత్రాలు, విభిన్న జానర్‌లలో నటించాను. అయితే, ఈ స్థాయిలో డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి అని సరదాగా అన్నారు. కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్‌తో కలిసి పని చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. లఐ యామ్ గేమ్ సినిమా గురించి…

Read Full News

శక్తివంతమైన రాజయోగం.. వీరికి ఆడిందే ఆట.. పాడిందే పాట.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అలాంటి నవ గ్రహాలలో బుధుడు కూడా ఒకరు. ఈ గ్రహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బుధుడు త్వరలో…

Read Full News

Rohit Shamra: రోహిత్ శర్మ తర్వాత ఎవరు..? వారసుల లిస్ట్‌ చూసి తలపట్టుకున్న బీసీసీఐ.? | Rohit Sharma Retirement: Who Will Be Indias ODI Opener Post 2027 World Cup?

Who Will Be Indias ODI Opener Post 2027 World Cup: భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, 2027 వన్‌డే ప్రపంచకప్‌లోనూ ఆడతాడని విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే, ఆ మెగా ఈవెంట్ తర్వాత అతను తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ, వన్‌డే క్రికెట్‌లో అనేక అసాధారణ రికార్డులను నెలకొల్పాడు. అలాంటి దిగ్గజ…

Read Full News

ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.

చాలా మంది  హీరోయిన్ రకరకాల భాషల్లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన చాలా మంది హీరోయిన్స్ విపరీతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. అయితే ఇలా మెప్పించి ఆడియన్స్ ను ఆకట్టుకున్న కొందరు హీరోయిన్ ఉన్నట్టుండి మాయం అవుతున్నారు. స్టార్స్ హీరోయిన్స్ అవుతారు అనుకునేలోగా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. నటనకు గుడ్ బై చెప్పేసి కొత్త జీవితాలను మొదలుపెడుతున్నారు. పెళ్లి చేసుకోని సెటిల్ అవుతుంటే మరికొంతమంది కొంతమంది…

Read Full News

చర్చిలో భారీ పేలుడు.. 10 మంది మృతి!

మెక్సికోలోని టెమాస్కాల్సింగో మున్సిపాలిటీలో జరిగిన మతపరమైన వేడుకల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి శాంటా మారియా కాన్చెస్డా ప్రాంతంలోని న్యూస్ట్రా సెనోరా డి లా లూజ్ చర్చి సమీపంలో పటాకుల సామగ్రి పేలడంతో కనీసం 10 మంది మృతి చెందగా, మరో 64 మంది గాయపడ్డారు. వర్జిన్ ఆఫ్ ది లైట్‌ గౌరవార్థం నిర్వహిస్తున్న మతపరమైన ఉత్సవాలకు వందలాది మంది హాజరయ్యారు. పటాకుల ప్రదర్శనకు సిద్ధమవుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చర్చి…

Read Full News

Asia Cup 2026: 44 పరుగులకే 5 వికెట్లు పడినా అద్భుత విజయం.. సెమీస్‌కు చేరిన లంక.. సస్పెన్స్‌లో పాక్ | Womens asia cup 2026 sri lanka semi final ticket pakistan wait

Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తర్వాత సెమీస్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిలో పడింది. కెప్టెన్ చమారి అటాపట్టు…

Read Full News

Telangana: పంది మాసం కోసం భార్య ప్రాణం తీసిన భర్త.. అసలు ఏం జరిగిందంటే? | Nalgonda: Husband Murders Wife Over Food Dispute | Small Fight, Big Tragedy

ఇష్టమైన ఆహారం విషయంలో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం చివరకు ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం షాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కారింగు లింగయ్య, లింగమ్మ దంపతులు కూలి నాలి చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వారికి వివాహాలు కావడంతో అత్తారింటికి వెళ్లిపోయారు. దీంతో ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు. లింగమ్మ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నడిపించడంలో భర్తకు సహకరిస్తోంది. అయితే లింగయ్యకు పంది…

Read Full News

ఇంటర్‌ మార్కులతో నేరుగా అంగన్‌వాడీ టీచర్‌ ఉద్యోగాలు.. సెప్టెంబర్‌ 10 వరకే అవకాశం!

తెలంగాణలోని మహిళలు, నిరుద్యోగ మహిళా అభ్యర్థులకు మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 125 అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు…

Read Full News

ఓయో రూమ్ నుంచి బయటికి రాని యువకుడు.. సిబ్బంది వెళ్లి చూడగా.. | 26 Year Old Man Takes His Own Life in Hyderabad Uppal OYO Hotel Suicide

హైదరాబాద్‌ ఉప్పల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తనను మోసం చేసిందనే మనస్తాపంతో 26 ఏళ్ల యువకుడు ఓయో హోటల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వారసిగూడకు చెందిన చుక్క హేమంత్‌ సాగర్‌ (26) ఉప్పల్‌లోని NSL ఎరినా టవర్‌లో ఉన్న Foundever కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హేమంత్‌ శనివారం సాయంత్రం ఉప్పల్‌లోని ఎస్ఎల్ఎన్ గ్రాండ్ ఓయో హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం వరకు గది నుంచి బయటకు రాకపోవడంతో…

Read Full News