చేతకాకనే చిల్లర మాటలు.. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. | BRS Chief KCR Slams Revanth Reddy Government, Calls Congress Rule a Failure
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.. పాలన చేతకాక బూతులు మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ 1000 డేస్ పాలన అట్టర్ ఫ్లాప్ అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ అసెంబ్లీలో, బయట బూతులు మాట్లాడుతున్నారని.. పాలన చేతగాక ఈ తరహాలో వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన…