నటుడు అవ్వాలనుకున్నా.. కానీ గేయ రచయిత అయ్యా.! కారణం చెప్పిన కాసర్ల శ్యామ్ | Kasarla Shyams Emotional Journey: From Folk Artist to Lyricist, Carrying His Fathers Legacy
ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితాన్ని, సినీ ప్రస్థానాన్ని వివరిస్తూ ఒక ఎమోషనల్ విషయాన్నీ పంచుకున్నారు. “మహాత్మ” చిత్రంలో శాస్త్రి గారు రాసిన “ఇందిరమ్మ ఇంటి పేరు గాంధీ” పాటలో నటించడం ద్వారా తన సినీ రంగ ప్రవేశం జరిగిందని, ఆ తర్వాత “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో బోనాల సాంగ్ మధ్యలో వచ్చే రెండరింగ్ కూడా తానే పాడి, నటించానని తెలిపారు. అప్పుడు పొడవాటి జుట్టుతో ఉన్నానని, అది ఒక…