CM Revanth Reddy: పాలిటెక్నిక్ విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ.. ఏం చెప్పారంటే? | CM Revanth Reddy Clarifies No Changes in Telangana Polytechnic Education System
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ బహింరగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలిటెక్నిక్ విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారనే ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని.. తాము పాద విధానంలో ఎలాంటి మార్పులు చేయట్లేదని సీఎం క్లారిటీ ఇచ్చారు. ఉపాధ్యాయులను అడ్డుపెట్టుకుని కొందరు గవర్నమెంట్‌ను బ్లాక్ మెయిల్ చేసే ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారి ట్రాప్‌లో ఎవరూ పడొద్దని కోరారు. ఉపాధ్యాయుల…