Headlines

అట్రాక్టివ్ లుక్‌ ఇచ్చే ట్రెండీ గ్యాడ్జెట్‌ కోసం చూస్తున్నారా? మహిళలకు స్పెషల్‌ ఈ స్మార్ట్‌వాచ్‌ | Discover the Stylish Pebble Vienna Women Smartwatch Featuring Diamond Cut Design and Bluetooth Calling!

చేతికి ఎంతో ఆకర్షణీయమైన లుక్‌ను ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే సదుపాయాన్ని కల్పిస్తున్న పెబుల్ సంస్థ ఈ నూతన వాచ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆధునిక హంగులతో, అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. స్టైలిష్ లుక్‌తో పాటు పవర్‌ఫిట్ టెక్నాలజీని కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. డైమండ్ కట్ డిజైన్ ప్రత్యేకతలు ఈ పెబుల్ వియన్నా ఉమెన్స్ స్మార్ట్‌వాచ్‌లో అతి…

Read Full News

Kothimeera Kobbari Pachadi: కమ్మని కొత్తిమీర కొబ్బరి పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు! | Kothimeera Kobbari Pachadi Recipe: Andhra Style Fresh Coriander Coconut Chutney in Telugu

కావలసిన పదార్థాలు:  శుభ్రంగా కడిగి తరిగిన  రెండు కట్టల తాజా కొత్తిమీర, అర చెక్క – సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, 10 నుండి 15 పచ్చిమిరపకాయలు. ఒక చిన్న రెబ్బల చింతపండు, ఒక టీస్పూన్ జీలకర్ర,  4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, తాలింపు దినుసులు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ మరియు తాలింపుకు సరిపడా నూనె.

Read Full News

Tomato Rice: కూరలు చేసే టైమ్ లేదా? క్షణాల్లో ఇలా ‘టమాటో రైస్’ చేయండి..

కావలసిన పదార్థాలు:  1 గ్లాసు బాస్మతి రైస్ లేదా సోనా మసూరి బియ్యం,  పావు కిలో టమాటాలు, సగం – తరిగిన ఉల్లిపాయ, 4 – చీలికల పచ్చిమిర్చి, 1 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు,  1 టీస్పూన్ జీలకర్ర, పసుపు, కరివేపాకు, నెయ్యి, నూనె, రుచికి సరిపడా ఉప్పు మరియు నీళ్లు. తయారీ విధానం: ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి,…

Read Full News

90s కిడ్స్ ఫేవరెట్ కార్టూన్ నెట్‌వర్క్ క్లాసిక్ షోలు.. చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపే బొమ్మల కథలు

ఈ తరం పిల్లలకు చేతినిండా మొబైల్స్, టాబ్లెట్లు, యూట్యూబ్ రీల్స్ ఉండవచ్చు కానీ 90s మరియు 2000s పిల్లలు అనుభవించిన ఆ స్వర్ణయుగం ఎప్పటికీ తిరిగిరాని ఒక అద్భుతమైన అనుభూతి. స్కూల్ బెల్ మోగగానే పరిగెత్తుకుంటూ ఇంటికి చేరి టీవీ ఆన్ చేస్తే కనిపించే ఆ నలుపు-తెలుపు చెస్ బోర్డ్ 'కార్టూన్ నెట్‌వర్క్' లోగో ఇప్పటికీ కళ్లముందు కదిలితే తెలియని ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది. “నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్” అన్నట్లుగా అప్పట్లో వచ్చిన కార్టూన్లు…

Read Full News

నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు.. సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్ | Sekhar Master filed an official complaint against Jani Master’s wife Sumalatha

సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలని శేఖర్ మాస్టర్ అన్నారు. జానీ మాస్టర్ సతీమణి సుమలత పై ఫెడరేషన్ కు అలాగే డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్ కి కంప్లైంట్ చేశారు శేఖర్ మాస్టర్. అలాగే సుమలత, సీనియర్ డాన్సర్ లక్షి తన పై అనుచిత వ్యాఖ్యలు చేశారని శేఖర్ మాస్టర్ పిర్యాదు చేశారు. అనంతరం శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. సుమలత, సీనియర్ డాన్సర్ లక్షి చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించాయని అన్నారు. అదేవిధంగా…

Read Full News

Telangana: తెలివిగా కొట్టేశారు.. అతి తెలివితో అడ్డంగా బుక్కయ్యారు.. అసలు ఏం జరిగిందంటే? | Adilabad Crime: Inter State Gang Arrested for Rs 5.35 Lakh Cigarette Heist

రాత్రి వేళ షాపు మూసేశారు.. తాళాలు వేశారు.. అంతా సేఫ్ అనుకున్నారు. కానీ తెల్లారేసరికి షాపులోని లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సులు మాయమయ్యాయి. తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దొంగలు.. నగదుతో పాటు ఏకంగా రూ.5.35 లక్షల విలువైన సిగరెట్లను ఎత్తుకెళ్లారు. అయితే, చోరీ చేసిన సొత్తును అమ్మేందుకు మళ్లీ అదే ప్రాంతానికి‌ రావడం, మరో షాపులో చోరీకి రెక్కీ నిర్వహించడంతో దొంగల ముఠా గుట్టు రట్టైంది. సిగరెట్ల కోసం రాష్ట్రాలు దాటొచ్చిన అంతర్రాష్ట్ర ముఠా…

Read Full News

Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ ఫైనల్ వేళ వైభవ్ సూర్యవంశీకి గంగూలీ స్పెషల్ గిఫ్ట్ | Vaibhav Sooryavanshi Sourav Ganguly Sends Special Gift to Young Star Ahead of Duleep Trophy Final

Vaibhav Sooryavanshi: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఈస్ట్ జోన్ జట్టుకు భారత మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జట్టులో జోష్ నింపేలా ఆయన పంపిన మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టును ముందుకు నడిపిస్తున్న ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ బృందానికి…

Read Full News

Telangana Auto Drivers: ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్.. సెప్టెంబర్ 7న కీలక సమావేశం! | Telangana Auto Drivers: Sept 7 Meeting on Welfare Board, Meter Fares and Aggregator Policy

తెలంగాణలో ఆటో డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశాలపై చర్చించేందుకు సెప్టెంబర్ 7న సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఈ భేటీ జరగనుంది. డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆటో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరపనుంది….

Read Full News

ఆ సినిమా మంచి హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది. కానీ నంది అవార్డు వచ్చింది | Ravi babu reflects on manasara and laddu babu flops his philosophy on filmmaking and industry relations

దర్శకుడు రవి బాబు ఓ ఇంటర్వ్యూ తన కెరీర్‌లోని లోతైన అనుభవాలను, ముఖ్యంగా మనసారా పరాజయం వెనుక ఉన్న కష్టాన్ని, తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి సినిమాకు కష్టపడతామని, కానీ ఫలితాలు వేరుగా ఉంటాయని ఆయన అన్నారు. మనసారా చిత్రం తనకు అత్యంత నిరాశపరిచిన వాటిలో ఒకటని, ఈ సినిమాను హీరో తండ్రి కోరిక మేరకు రూపొందించామని వివరించారు. హీరో భారీ పర్సనాలిటీ ఉన్నోడు కాదు, అతని శరీర భాషకు తగినట్లుగా కేరళ నేపథ్యం, కలరిప్పయట్టు మార్షల్…

Read Full News

Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు కొత్త నిబంధనలు.. ఇదిగో ఇవే లేటెస్ట్ రూల్స్! | AP Municipal Elections: New Rules Announced, EVMs and NOTA to be Used, 3 GOs Issued

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మున్సిపల్ చట్టాల సవరణకు సంబంధించి ప్రభుత్వం మూడు జీవోలను విడుదల చేసింది. ఆగస్టు 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా Act No.22 of 2026 అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. అలాగే మేయర్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ కోసం ప్రత్యేక మార్గదర్శకాలను ఖరారు చేసింది. గతంలో మాదిరి బ్యాలట్‌ పేపర్లు కాకుండా ఇకపై మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలను వినియోగించనున్నట్టు స్పష్టం చేసింది….

Read Full News