Headlines
ఇంత చిన్న జెండా ఎప్పుడైనా చూశారా? చాక్‌పీస్‌పై జాతీయ పతాకం చెక్కిన కళాకారుడు!

ఇంత చిన్న జెండా ఎప్పుడైనా చూశారా? చాక్‌పీస్‌పై జాతీయ పతాకం చెక్కిన కళాకారుడు!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేశభక్తిని చాటుకుంటున్నారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ మైక్రో ఆర్టిస్ట్ వినూతరీతిలో జాతీయ పతాకం పై తన అభిమానాన్ని చాటాడు.. అతిసూక్ష్మ పరిమాణంలో చాక్ పీస్ తో జాతీయ జెండాను తయారుచేసి ప్రతిఒక్కరి చేత శభాష్ అనిపించుకున్నాడు.. కాటారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర కళాశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆడెపు రజనీకాంత్ 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన దేశభక్తిని చాటాడు..సుమారు గంటపాటు…

Read Full News
Tomatoes for Fatty Liver: టమాటాతో ఫ్యాటీ లివర్ తగ్గుతుందా?.. కొత్త పరిశోధన చెప్పిన ఆసక్తికర విషయాలివే!

Tomatoes for Fatty Liver: టమాటాతో ఫ్యాటీ లివర్ తగ్గుతుందా?.. కొత్త పరిశోధన చెప్పిన ఆసక్తికర విషయాలివే!

  మన వంటల్లో టమాటాకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలు, పప్పులు, సలాడ్లు, సూప్‌లు ఇలా ఎన్నో రకాలుగా దీనిని తీసుకుంటాం. టమాటాలో యాంటీఆక్సిడెంట్ అయిన లైకోపీన్ సహా పలు పోషకాలు ఉంటాయి. అందుకే టమాటా తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యంపై కూడా ప్రయోజనం ఉండొచ్చా అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే టమాటా తినడం ఒక్కటే కాలేయంలోని కొవ్వును పూర్తిగా తగ్గించే చికిత్సగా భావించకూడదు. 1. టమాటాలో లైకోపీన్ ఉంటుంది టమాటాలో ప్రధానంగా కనిపించే సహజ…

Read Full News
త్వరలో ఈ రాశులకు వరలక్ష్మీ కటాక్షం ఖాయం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా? | Varalakshmi Vratam 2026: These 6 Zodiac Signs May Receive Goddess Lakshmi’s Blessings and Financial Prosperity

త్వరలో ఈ రాశులకు వరలక్ష్మీ కటాక్షం ఖాయం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా? | Varalakshmi Vratam 2026: These 6 Zodiac Signs May Receive Goddess Lakshmi’s Blessings and Financial Prosperity

కన్య: ఈ రాశికి వరలక్ష్మీ వ్రతం పర్వదినం తర్వాత నుంచి కలలో కూడా ఊహించని విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతోంది. ఈ రాశిలో ఉన్న శుక్రుడు, లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు కారణంగా వీరు అతి త్వరలో సంపన్నులు కాగల సూచనలున్నాయి. వరలక్ష్మీ దేవి పూజతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక కుటుంబపరంగా కూడా ఆర్థికంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది.

Read Full News
Ritika Nayak: వరుస హిట్లతో టాలీవుడ్‌లో గోల్డెన్ హ్యాండ్‌గా మారిన యంగ్ బ్యూటీ.. ఎవరో తెలుసా? | Ritika Nayak’s Winning Streak: The Young Telugu Beauty Turning Into a Tollywood Lucky Charm video tv9d – Entertainment Videos in Telugu

టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ యంగ్ బ్యూటీ సెన్సేషన్‌ క్రియేట్ చేస్తోంది. వరుస సక్సెస్‌లు ఈ బ్యూటీ క్రేజ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతున్నాయి. చేసిన ప్రతి సినిమాతో హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో ‘గోల్డెన్ హ్యాండ్’గా మారిపోయారు ఆ బ్యూటీ. తన క్యూట్ లుక్స్‌, పర్‌ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తూ విన్నింగ్ స్ట్రీక్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా.. అయితే వాచ్‌ దిస్‌ స్టోరి. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ…

Read Full News
పౌడర్ vs లిక్విడ్.. వాషింగ్ మెషీన్‌లో ఏది వేయాలి..? అందరూ చేసే తప్పులు ఇవే..

పౌడర్ vs లిక్విడ్.. వాషింగ్ మెషీన్‌లో ఏది వేయాలి..? అందరూ చేసే తప్పులు ఇవే..

వాషింగ్ మెషీన్ వాడే ప్రతి ఒక్కరిలోనూ లిక్విడ్ డిటర్జెంట్ వాడాలా లేక పౌడర్ డిటర్జెంట్ వాడాలా అనే డౌట్ ఉంటుంది. ఈ రెండింటిలో సరైనదాన్ని ఎంచుకోవడం కేవలం బట్టల శుభ్రతకే కాకుండా వేల రూపాయల విలువైన మీ వాషింగ్ మెషీన్ జీవితకాలాన్ని పెంచడానికి కూడా ఎంతో కీలకం. హోమ్ అప్లయన్సెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. సాధారణంగా బట్టలపై మురికిని వదిలించడంలో లిక్విడ్, పౌడర్…

Read Full News
మన త్రివర్ణానికి ఇంత దగ్గరగా ఉన్న జెండాలు.. ప్రపంచంలో ఎక్కడున్నాయో తెలుసా? | Independence day: which countries flag looks similar to indian tricolor national flag

మన త్రివర్ణానికి ఇంత దగ్గరగా ఉన్న జెండాలు.. ప్రపంచంలో ఎక్కడున్నాయో తెలుసా? | Independence day: which countries flag looks similar to indian tricolor national flag

భారతదేశానికి త్రివర్ణ పతాకం కేవలం జాతీయ చిహ్నం మాత్రమే కాదు.. దేశ స్వాతంత్ర్య పోరాటం, విలువలు, ఆదర్శాలకు ప్రతీక. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో భారత జెండా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ప్రపంచంలోని మరికొన్ని దేశాల జెండాల్లోనూ ఇదే రంగులు కనిపిస్తాయి. కొన్ని జెండాలు భారత త్రివర్ణాన్ని ఎంతగానో పోలి ఉండటంతో.. దూరం నుంచి చూస్తే ఏ దేశ జెండానో గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఐర్లాండ్ జెండా…

Read Full News
Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది | Dhurandhar Creates Global OTT Sensation, Breaks Non English Streaming Records video tv9d – Entertainment Videos in Telugu

బాలీవుడ్ నుంచి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలో వేల కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ.. డిజిటల్‌ గ్లోబల్ రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది. స్క్విడ్ గేమ్, మనీ హీస్ట్ లాంటి సిరీస్‌ల రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ.. ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి ఓటీటీని ఎలా షేక్ చేస్తోంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య…

Read Full News
పండగలకు పనిచేయలేక అలిసిపోతున్నారా? రాగి, ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా క్లీన్‌ చేశారంటే తళతళలే..!

పండగలకు పనిచేయలేక అలిసిపోతున్నారా? రాగి, ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా క్లీన్‌ చేశారంటే తళతళలే..!

పూజలకు, రోజువారీ అవసరాలకు వాడే రాగి, ఇత్తడి పాత్రలు కొంతకాలానికి గాలిలోని తేమ వల్ల నల్లబడి మెరుపును కోల్పోతాయి. రసాయనాలు వాడకుండా ఇంట్లోని సహజ పదార్థాలతో వీటిని సులభంగా శుభ్రం చేయవచ్చు. నిమ్మకాయ-ఉప్పు మిశ్రమం, చింతపండు గుజ్జు లేదా వెనిగర్-బేకింగ్ సోడాలను ఉపయోగించి తోమడం వల్ల నిమిషాల్లో మురికి వదిలి పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి. ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.. నిమ్మకాయ, ఉప్పు: రాగి, ఇత్తడి పాత్రల నలుపును వదిలించడానికి ఇది అత్యంత వేగవంతమైన, ప్రభావవంతమైన పద్ధతి….

Read Full News
డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్‌తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం | Dating App Romance Turns Bitter: Hyderabad Woman Alleges Harassment, Threats After Calling Off Marriage

డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్‌తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం | Dating App Romance Turns Bitter: Hyderabad Woman Alleges Harassment, Threats After Calling Off Marriage

హైదరాబాద్‌లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత తనను సోషల్ మీడియా వేదికగా వేధిస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై యాసిడ్ దాడి చేస్తానని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన మహిళకు డేటింగ్ యాప్ ద్వారా ఏఆర్ వంశీ అనే…

Read Full News
Venky Anil 5: లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ.. అనిల్ రావిపూడి మూవీ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ | Victory Venkatesh First Look As Lt Colonel Venkat Reddy Released From Anil Ravipudi Movie

Venky Anil 5: లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ.. అనిల్ రావిపూడి మూవీ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ | Victory Venkatesh First Look As Lt Colonel Venkat Reddy Released From Anil Ravipudi Movie

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 #NKRAR2 భారీ వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటూ శరవేగంగా ముందుకు సాగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్,  అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ పుట్టినరోజున విడుదల చేసిన ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇండస్ట్రీలో వెంకటేష్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్…

Read Full News