Headlines
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి.. అదృష్టం, ధనయోగం మీ చెంత ఉందో లేదో తెలిపే సీక్రెట్‌ ఇదే!

మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి.. అదృష్టం, ధనయోగం మీ చెంత ఉందో లేదో తెలిపే సీక్రెట్‌ ఇదే!

సాముద్రిక శాస్త్రం ప్రకారం మనుషుల శరీర అవయవాల ఆకృతిని బట్టి వారి భవిష్యత్తు, స్వభావం, అదృష్టాన్ని అంచనా వేయవచ్చు. అందులో చేతి గోళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. గులాబీ రంగులో, పరిశుభ్రంగా మరియు నునుపుగా ఉండే గోళ్లు ఉన్నవారు ఎంతో అదృష్టవంతులని, వారికి జీవితంలో ధనలాభం, విజయం సులభంగా లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. విరిగిపోయినట్లు లేదా నల్లటి మరకలు ఉన్న గోళ్లు ఆర్థిక సమస్యలను, ఆరోగ్య రుగ్మతలను సూచిస్తాయి. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.. గులాబీ రంగు…

Read Full News
Business Ideas: ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..! | How AI Can Help Small Businesses Go Online and Boost Profits

Business Ideas: ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..! | How AI Can Help Small Businesses Go Online and Boost Profits

Business Ideas: ఆధునిక కాలంలో చిన్న వ్యాపారాలు కేవలం ఆఫ్‌లైన్ అమ్మకాలపై ఆధారపడితే వృద్ధి సాధించడం కష్టం. తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, లాభాలను పెంచుకోవడానికి ఆన్‌లైన్ మార్కెట్ ఒక బలమైన వేదికగా నిలుస్తుంది. ఇది కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా, చిన్న స్థానిక వ్యాపారాలకు కూడా వర్తిస్తుంది. తమ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆన్‌లైన్ ఒక శక్తివంతమైన సాధనం. ఉదాహరణకు, హోమ్‌మేడ్ స్నాక్స్ వ్యాపారాన్ని పరిశీలిద్దాం. స్థానికంగా ఒక చిన్న దుకాణం నడుపుతున్న వ్యాపారి తన…

Read Full News
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్

హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్

ఈ గింజలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి . ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్ణం వంటి వాటిని ఇది సమస్యలను తగ్గిస్తాయి. ఇది మాత్రమే కాకుండా జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మీరు కొంచం తీసుకున్నా చాలు. ఇవి బ్లడ్ షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది. ఇంకా ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను కూడా తగ్గిస్తుంది . మీరు వీటిని గింజలుగా మాత్రమే కాకుండా మొలకలుగా తీసుకున్నా…

Read Full News
Watch: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల యుద్ధం.. 15 సెకన్లలో 14 చెంపదెబ్బలు! వైరల్ అవుతున్న వీడియో | Two Women Fight Over a Boyfriend, Exchange 14 Slaps in Just 15 Seconds; Video Goes Viral

Watch: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిల యుద్ధం.. 15 సెకన్లలో 14 చెంపదెబ్బలు! వైరల్ అవుతున్న వీడియో | Two Women Fight Over a Boyfriend, Exchange 14 Slaps in Just 15 Seconds; Video Goes Viral

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో వింతైన, విచిత్రమైన గొడవలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. తాజాగా ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన అత్యంత దారుణమైన గొడవ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం 15 సెకన్ల వ్యవధిలో ఒకరినొకరు ఏకంగా 14 సార్లు చెంపదెబ్బలు కొట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. బాయ్‌ఫ్రెండ్ విషయమై వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం తలెత్తిందని, అది చివరకు ఇలా భౌతిక దాడికి దారితీసిందని సమాచారం. పబ్లిక్ స్థలంలో పరిసరాలను కూడా…

Read Full News
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..

వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..

ఫ్రిడ్జిలు అందుబాటులో లేని కాలంలో మన పూర్వీకులు వాతావరణ మార్పులకు అనుగుణంగా కొన్ని సహజసిద్ధమైన సంప్రదాయ పద్ధతులను పాటించేవారు. అందులో మట్టి కుండ, పొడి ఇసుకతో కూరగాయలను నిల్వ చేసే విధానం ఎంతో పాపులర్. వానాకాలంలో వాతావరణంలోని అధిక తేమ నుంచి కూరగాయలను రక్షించి, టమాటాలు ఎక్కువ కాలం కుళ్లకుండా తాజాగా ఉంచేందుకు ఈ పురాతన పద్ధతి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పద్ధతిని అనుసరించడానికి ఇంట్లో లభించే శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న మట్టి కుండ,…

Read Full News
Video: సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన విద్యార్థులు.. వీడియో చూడండి.. | Emotional Farewell: Students Lock School Gate in Tears Over Teacher Transfer, Watch Viral Video

Video: సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన విద్యార్థులు.. వీడియో చూడండి.. | Emotional Farewell: Students Lock School Gate in Tears Over Teacher Transfer, Watch Viral Video

సాధారణంగా బడి పిల్లలకు ఉపాధ్యాయులంటే కాస్త భయం, క్రమశిక్షణతో కూడిన బెరుకు ఉంటాయి. కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం బోధనతో పాటు తమ అపారమైన ప్రేమ, ఆప్యాయతలతో విద్యార్థుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. పిల్లలతో మంచిగా ఉంటూ, వారిలోని ప్రతిభను వెలికితీసే గురువులను పిల్లలు దేవుడిలా భావిస్తారు. అలాంటి ఓ ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు బదిలీ అయి వెళ్తుంటే ఆ వియోగాన్ని తట్టుకోలేక విద్యార్థులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల కళ్లను చెమర్చుతోంది….

Read Full News
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. | Why You Should Avoid Biryani After 10 PM, Health Risks Explained

రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. | Why You Should Avoid Biryani After 10 PM, Health Risks Explained

చాలా మందిక బిర్యానీ పేరు వింటేనే నోరూరిపోతుంది. అసలు అది నచ్చని వారు ఉండడం చాలా చాలా తక్కువ. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఫ్రెండ్స్‌తో కలిసి లేట్ నైట్ బిర్యానీ ఆస్వాదించడం నేటి యువతకు ఒక ట్రెండ్‌గా మారింది. అయితే రాత్రి 10 గంటల తర్వాత బిర్యానీ వంటి భారీ, మసాలా ఆహారాలు తీసుకోవడం శరీర జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. రుచికి ఇచ్చే ప్రాధాన్యత ఆరోగ్యంపై పడకుండా ఉండాలంటే…

Read Full News
Meghamsh Srihari: శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ | Meghamsh Srihari New Movie First Look Released On Srihari Birth Anniversary Special

Meghamsh Srihari: శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ | Meghamsh Srihari New Movie First Look Released On Srihari Birth Anniversary Special

నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలు చేసి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాందించుకున్న లెజెండరీ నటుడు రియల్‌స్టార్‌ డా. శ్రీహరి. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా భైరవకాళి బ్యానర్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. లెల్లా రోహిత్‌ దర్శకత్వంలో లెల్లా రాహుల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో బాగమైన పోతురాజు ఆహార్యంలో ఉన్న హీరో ఫస్ట్ లుక్ నీ ఆగస్టు 15న (రేపు) శ్రీ హరి…

Read Full News
సొర చేపలు తింటే క్యాన్సర్ రాదా? షార్క్‌పై ఉన్న ప్రచారం వెనుక అసలు శాస్త్రీయ నిజం ఇదే | Shark meat cancer prevention truth scientific facts

సొర చేపలు తింటే క్యాన్సర్ రాదా? షార్క్‌పై ఉన్న ప్రచారం వెనుక అసలు శాస్త్రీయ నిజం ఇదే | Shark meat cancer prevention truth scientific facts

సొర చేపలు.. అంటే షార్క్‌లు. వీటికి క్యాన్సర్ రాదని, సొర చేపను తింటే మనుషులకు క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుందని చాలాకాలంగా ప్రచారం ఉంది. అసలు షార్క్‌లకు క్యాన్సర్ వస్తుందా? వాటి శరీరంలో నిజంగా క్యాన్సర్‌ను అడ్డుకునే పదార్థాలున్నాయా? సొర చేప తినడం వల్ల మనకు ఎంత ప్రయోజనం? క్యాన్సర్ తగ్గుతుందా? అనే ప్రశ్నలకు శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుంటే ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో అర్థమవుతుంది. షార్క్‌లకు క్యాన్సర్ రాదనే మాట చాలా…

Read Full News
Gutti Tomato Curry: ఇంట్లో టమాటాలు ఎక్కువగా ఉన్నాయా ?? ఇలా గుత్తి మసాలా కర్రీ చేయండి 

Gutti Tomato Curry: ఇంట్లో టమాటాలు ఎక్కువగా ఉన్నాయా ?? ఇలా గుత్తి మసాలా కర్రీ చేయండి 

రోటీ, చపాతీ, పుల్కా, పూరీ లేదా బగారా రైస్, బిర్యానీలోకి ఈ మసాలా గ్రేవీ కర్రీ అమృతతుల్యమైన కాంబినేషన్‌గా నిలుస్తుంది. 'అమ్మ చేతి వంట' శైలిలో పక్కా కొలతలతో ఈ కర్రీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ గుత్తి టమాటా మసాలా కర్రీ తయారీకి ముందుగా ఒక పావు కేజీ చిన్న సైజు నాటు టమాటాలను శుభ్రంగా కడిగి తొడిమెలు తీసి, విడిపోకుండా నాలుగు గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా…

Read Full News