Headlines
ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కథ కుడా నాకు బాగా నచ్చింది.. కానీ యావరేజ్ అయ్యింది | Megastar chiranjeevi Intresting comments About Sneham Kosam Movie

ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కథ కుడా నాకు బాగా నచ్చింది.. కానీ యావరేజ్ అయ్యింది | Megastar chiranjeevi Intresting comments About Sneham Kosam Movie

మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు, కొన్ని పరాజయాలను చవిచూశారు. ఆయన గతంలో ఆయన ఓ సందర్భంలో ‘స్నేహం కోసం’ చిత్రం ఫలితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ, కథ తనకు చాలా నచ్చిందని, స్నేహం, లాయల్టీ వంటి బలమైన సెంటిమెంట్‌తో కూడిన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తాను గట్టిగా నమ్మానని చిరంజీవి వివరించారు. అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ,…

Read Full News
Small Savings Schemes: ఏ ప్రభుత్వ పథకంలో అత్యధిక వడ్డీ రేటు ఉంది? మీరు 1.5 లక్షలు జమ చేస్తే ఏడాదికి ఎంత? | Financial planning: PPF, Sukanya samriddhi where you get best returns

Small Savings Schemes: ఏ ప్రభుత్వ పథకంలో అత్యధిక వడ్డీ రేటు ఉంది? మీరు 1.5 లక్షలు జమ చేస్తే ఏడాదికి ఎంత? | Financial planning: PPF, Sukanya samriddhi where you get best returns

Small Savings Schemes: షేర్ మార్కెట్‌లోని తీవ్రమైన అస్థిరత మధ్య మీరు మంచి హామీతో కూడిన రాబడిని పొందాలనుకుంటే, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన మార్గం. మీరు దేశంలోని చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. అలాంటప్పుడు మీరు 1.5 లక్షల రూపాయలు పెడితే ఏ ప్రభుత్వ పథకంలో మీకు అత్యధిక రాబడి లభిస్తుంది? ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మీరు…

Read Full News
IRCTC Bali Tour Package: హైదరాబాద్ నుంచి బాలికి 5 రోజుల అదిరిపోయే టూర్.. పూర్తి వివరాలు ఇవే | IRCTC Bali Tour Package: 5 Day Bali Trip from Hyderabad Starting at Rs.95,500

IRCTC Bali Tour Package: హైదరాబాద్ నుంచి బాలికి 5 రోజుల అదిరిపోయే టూర్.. పూర్తి వివరాలు ఇవే | IRCTC Bali Tour Package: 5 Day Bali Trip from Hyderabad Starting at Rs.95,500

IRCTC Bali Paradise Tour Package Telugu: బాలి అందాలను ఆస్వాదించాలని ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి నేరుగా విమాన ప్రయాణంతో బాలిని చుట్టి వచ్చేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘BALI PARADISE EX – HYDERABAD’ పేరుతో అందిస్తున్న ఈ ప్యాకేజీలో 4 రాత్రులు, 5 రోజుల పాటు బాలి ద్వీపంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ టూర్ 2026 సెప్టెంబర్ 24న…

Read Full News
తేలు గురించి ఆసక్తికరమైన విషయాలు.. కుట్టేది ముందు పంజాలతో కాదు.. అసలు ప్రమాదం అక్కడే! | Scorpion interesting facts sting venom safety

తేలు గురించి ఆసక్తికరమైన విషయాలు.. కుట్టేది ముందు పంజాలతో కాదు.. అసలు ప్రమాదం అక్కడే! | Scorpion interesting facts sting venom safety

తేలు అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని వెనుకకు వంగి ఉండే తోక, చివరన కనిపించే కొండెం. చూడటానికి చిన్నగా కనిపించినా.. కొన్ని జాతుల తేళ్ల విషం మనుషులకు తీవ్ర అనారోగ్యాన్ని కలిగించగలదు. అయితే ప్రపంచంలోని దాదాపు 2,000 తేలు జాతుల్లో మనుషులను చంపగల స్థాయిలో విషం ఉన్నవి చాలా తక్కువేనని నేషనల్ జియోగ్రాఫిక్ పేర్కొంది. తేలు శరీర నిర్మాణం ఎలా ఉంటుంది? తేలు కీటకం కాదు. ఇది సాలీడు, పేలు వంటి వాటికి దగ్గరి బంధువైన…

Read Full News
మీరూ, మీ చెత్త ప్లాన్స్.. బంగారంలాంటోడిని బండరాయిలా మార్చింది మీ ముగ్గురే..: మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు | Jasprit bumrah injury subramaniam badrinath blames team management captain coach selectors

మీరూ, మీ చెత్త ప్లాన్స్.. బంగారంలాంటోడిని బండరాయిలా మార్చింది మీ ముగ్గురే..: మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు | Jasprit bumrah injury subramaniam badrinath blames team management captain coach selectors

Jasprit Bumrah Injury: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పదే పదే గాయాల బారిన పడుతుండటం వెనుక అసలు బాధ్యులు ఎవరు? టీమ్ మేనేజ్‌మెంట్‌పై మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పనిభారం తగ్గించడంలో కెప్టెన్, కోచ్, సెలెక్టర్లు దారుణంగా విఫలమయ్యారంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోసారి దూరమైన ప్రధాన అస్త్రం.. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సమరానికి భారత జట్టు సన్నద్ధమవుతున్న వేళ ప్రధాన పేసర్…

Read Full News
ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం! చైనా రైలు సరికొత్త రికార్డు! | China’s Maglev Train Hits 800 km/h in Just 5.3 Seconds, Sets New Acceleration Record

ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం! చైనా రైలు సరికొత్త రికార్డు! | China’s Maglev Train Hits 800 km/h in Just 5.3 Seconds, Sets New Acceleration Record

చైనా మరోసారి హైస్పీడ్ టెక్నాలజీలో సంచలనం సృష్టించింది. అక్కడి పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న ప్రయోగాత్మక మాగ్లెవ్ రైలు కేవలం 5.3 సెకన్లలో గంటకు 800 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఆరు నెలల వ్యవధిలో ఇదే వాహనం తన స్వల్ప-దూర యాక్సిలరేషన్ మూడోసారి అధిగమించడం విశేషం. పలు నివేదికల ప్రకారం.. సుమారు 1.1 టన్నుల బరువున్న ఈ ప్రయోగాత్మక వాహనాన్ని హుబే ప్రావిన్స్‌లోని డాంగ్‌హు ప్రయోగశాలలో 1 కిలోమీటరు పొడవైన ప్రత్యేక ట్రాక్‌పై…

Read Full News
ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.? మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు | Do you know the only one Actor who Prabhas is following on Instagram, he is Krishnam Raju

ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.? మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు | Do you know the only one Actor who Prabhas is following on Instagram, he is Krishnam Raju

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. డార్లింగ్ లైనప్ చూస్తే మెంటలెక్కుతుంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు ప్రభాస్. చివరిగా ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా ఆకట్టుకోలేకపోయింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో డార్లింగ్ నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా…

Read Full News
9 వేల రన్స్.. 22 సెంచరీలు.. ప్రపంచకప్ అందించిన హీరో.. అయినా ఒక్క టెస్ట్ ఆడని టీమిండియా బ్యాడ్ లక్కోడు..! | Robin uthappa domestic cricket records test team miss

9 వేల రన్స్.. 22 సెంచరీలు.. ప్రపంచకప్ అందించిన హీరో.. అయినా ఒక్క టెస్ట్ ఆడని టీమిండియా బ్యాడ్ లక్కోడు..! | Robin uthappa domestic cricket records test team miss

Robin Uthappa Test Format: రంజీ ట్రోఫీలో పరుగుల సునామీ సృష్టించాడు. సెంచరీల మీద సెంచరీలు బాది సెలెక్టర్ల తలుపు తట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వరల్డ్ కప్ హీరోగా నీరాజనాలు అందుకున్నాడు. ఇన్ని సాధించినా.. ఆ స్టార్ బ్యాటర్‌కు జీవితంలో ఒక్కటంటే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. వైట్ జెర్సీ వేసుకోవాలన్న అతని కల అలాగే మిగిలిపోయింది. ఆ ఆటగాడెవరో తెలుసా..? ఆ స్టార్ బ్యాటర్ ఎవరంటే..? దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టు…

Read Full News
Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..? అసలు నిజాలు ఇవే.. | Independence Day vs Republic Day: Know the Key Differences Between August 15 and January 26

Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..? అసలు నిజాలు ఇవే.. | Independence Day vs Republic Day: Know the Key Differences Between August 15 and January 26

ప్రతీ ఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశ ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా దీనిని జరుపుకుంటారనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజున ప్రధాని మోదీ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ రోజున వాడవాడలా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వీట్లు పంచుకుంటారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుని…

Read Full News
ఆయనతో కలిసి 15 సినిమాలు చేశా.. బయటపెద్దగా మాట్లాడుకోము : జయసుధ | Veteran actress Jayasudha Intresting comments about Prakash raj

ఆయనతో కలిసి 15 సినిమాలు చేశా.. బయటపెద్దగా మాట్లాడుకోము : జయసుధ | Veteran actress Jayasudha Intresting comments about Prakash raj

తెలుగు సినీ పరిశ్రమలో సహజ నటిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ జయసుధ, తల్లి పాత్రల్లో నటిస్తూ తనదైన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు జయసుధ. ఓ ఇంటర్వ్యూలో ఆమె  తన సుదీర్ఘ సినీ ప్రయాణం, సహ నటులతో అనుభవాలు, వ్యక్తిగత వృత్తిపరమైన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్ తొలి రోజుల నుంచి ప్రస్తుత తరం నటుల వరకు ఎందరో దిగ్గజాలతో కలిసి పనిచేసిన తీరును ఆమె గుర్తు చేసుకున్నారు. జయసుధ కృష్ణ…

Read Full News