Headlines
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. | Big Rain Alert for Andhra pradesh and Telangana: Heavy Rains, Thunderstorms and Lightning Expected

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. | Big Rain Alert for Andhra pradesh and Telangana: Heavy Rains, Thunderstorms and Lightning Expected

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్ట్ 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులతో కూడిన వానలు పడే అవకాశముందని హెచ్చరించింది. పిడుగుపాటు హెచ్చరికల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, బయటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. బయట ఉన్నవారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది….

Read Full News
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపదే సంపద | Chanakya Niti Secrets: Wives Who Guarantee Husband Success and Prosperity

చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపదే సంపద | Chanakya Niti Secrets: Wives Who Guarantee Husband Success and Prosperity

ఆచార్య చాణక్యుడు, బంధాలు, బంధుత్వాలు, డబ్బు, స్నేహం ఇలా చాలా విషయాల గురించి తెలియజేశాడు. ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే ఎలా ఉండాలి? ఎవరిని ఓటమి వరిస్తుంది. జీవితంలో గొప్పగా జీవించాలి అంటే ఏం చేయాలి. భార్య భర్తల బంధం. ఇలా అనేక విషయాల గురించి చాణక్యుడు, చాణక్య నీతి పుస్తకంలో గొప్పగా వివరించారు.

Read Full News
Petrol: వార్నీ పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? అసలు నిజం తెలిస్తే అవాక్కే!

Petrol: వార్నీ పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? అసలు నిజం తెలిస్తే అవాక్కే!

సాధారణంగా ద్రవాలు వేడికి వ్యాకోచించి, చల్లదనానికి సంకోచిస్తాయనే ప్రాథమిక థర్మోడైనమిక్స్ సూత్రం నుంచి వచ్చిన ఆలోచన. నిజానికి పెట్రోల్ అనేది వేడికి వ్యాకోచించిస్తుంది. కానీ దీని ప్రభావం బయటి వాతావరణ ఉష్ణోగ్రతపై కాకుండా, పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని ఎలా నిల్వ చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అవును మన దేశంలో దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని అండర్‌గ్రౌండ్ ట్యాంకుల్లోనే ఎక్కవగా నిల్వ చేస్తారు. కాబట్టి భూమి అడుగు భాగంగా ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. మధ్యాహ్నమైనా…

Read Full News
Cinema : 1600 కోట్లు పెట్టి తీశారు.. వెయ్యి కోట్లు కూడా రాలేదు.. బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్.. కానీ ఓటీటీలో అదే నెంబర్ వన్.. | Know this Movie Biggest Disaster Of 2026, But Top Trending In Amazon Prime OTT, That Is he man and the masters of the universe

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని రిజల్ట్ అందుకుంటున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన పలు చిత్రాలు కనీసం పెట్టుబడి కూడా అందుకోవడం లేదు. కొన్నిసార్లు చాలా తక్కువ బడ్జెట్‌తో తీసిన చిన్న సినిమాలు థియేటర్లలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుండగా, మరికొన్నిసార్లు భారీగా డబ్బు పెట్టి తీసిన పెద్ద బడ్జెట్ సినిమాలు థియేటర్లలో పూర్తిగా ఫ్లాప్ అవుతున్నాయి….

Read Full News
Solar Eclipse: సూర్యగ్రహణం తర్వాత సూతకం ముగిశాక చేయాల్సిన పనులు ఇవే.. | What to Do After Surya Grahan Sutak Ends? Importance of Bathing, Temple Cleansing and Charity

Solar Eclipse: సూర్యగ్రహణం తర్వాత సూతకం ముగిశాక చేయాల్సిన పనులు ఇవే.. | What to Do After Surya Grahan Sutak Ends? Importance of Bathing, Temple Cleansing and Charity

Solar Eclipse Telugu: హిందూ సంప్రదాయాలు, మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణం, సూతక కాలానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో కొన్ని ఆచారాలను పాటిస్తారు. ముఖ్యంగా సూతక కాలం ముగిసిన తర్వాత స్నానం చేయడం, పూజా స్థలాన్ని శుభ్రపరచడం, దేవతా విగ్రహాలను శుద్ధి చేయడం, అనంతరం పూజలు మరియు దానధర్మాలు చేయడం ముఖ్యమైన ఆచారాలుగా భావిస్తారు. అయితే, ఈ రోజు సంభవించే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోవడంతో, సాధారణంగా భారతదేశంలో దీనికి సంబంధించిన సూతక కాలం వర్తించదని…

Read Full News
Anupama Parameswaran : 2 ఏళ్లు నరకం చూపించాడు.. మానసికంగా ఎంతో కుంగిపోయాను.. అనుపమ పరమేశ్వరన్.. | Anupama Parameswaran Opens Up About Traumatic Relationship With Her Ex Boy Friend

Anupama Parameswaran : 2 ఏళ్లు నరకం చూపించాడు.. మానసికంగా ఎంతో కుంగిపోయాను.. అనుపమ పరమేశ్వరన్.. | Anupama Parameswaran Opens Up About Traumatic Relationship With Her Ex Boy Friend

దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇటీవల ఈ అమ్మడు పర్సనల్ లైఫ్, లవ్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తుంది. కోలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ తనయుడితో ఆమె కొంతకాలంగా ప్రేమలో ఉందనే టాక్ నడుస్తుంది. వీరికి సంబంధించిన ఫోటోస్ సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఆకస్మాత్తుగా బ్రేకప్, మానసిక…

Read Full News
ఏంది, ఒక్క ఛాన్స్ కోసం ఏకంగా 17 కిలోలు తగ్గిన టీమిండియా ప్లేయర్.. ఒక్క నెలలో ఎంత తగ్గాడంటే? | Sarfaraz khan 17 kg weight loss fitness diet test comeback

ఏంది, ఒక్క ఛాన్స్ కోసం ఏకంగా 17 కిలోలు తగ్గిన టీమిండియా ప్లేయర్.. ఒక్క నెలలో ఎంత తగ్గాడంటే? | Sarfaraz khan 17 kg weight loss fitness diet test comeback

Sarfaraz Khan Weight Loss: టీమిండియా టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడమంటే మాములు విషయం కాదు. అయితే, ముంబై రంజీ హీరో సర్ఫరాజ్ ఖాన్ రీఎంట్రీతో అందర్ని షాక్‌‌కు గురి చేశాడు. ఇక్కడ అసలైన మ్యాటర్ ఏంటంటే, టీంలోకి రావడం కంటే, సర్ఫరాజ్ బాడీలో వచ్చిన మార్పే కీలకంగా మారింది. ఏకంగా 17 కిలోల బరువు తగ్గడం గమనార్హం. ఏడాదికి పైగా జట్టుకు దూరంగా ఉన్న ఈ యంగ్ బ్యాటర్.. ఇలా కనిపించడంతో అందరికీ మైండ్ బ్లాంక్…

Read Full News
Coin on Wi Fi Router: వైఫై రూటర్‌పై నాణెం పెట్టే ట్రిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌.. నిపుణులు ఏం చెబుతున్నారంటే? | Why Coin on Wi Fi Router Details in Telugu

Coin on Wi Fi Router: వైఫై రూటర్‌పై నాణెం పెట్టే ట్రిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌.. నిపుణులు ఏం చెబుతున్నారంటే? | Why Coin on Wi Fi Router Details in Telugu

రూటర్‌పై నాణెం లేదా ఇతర వస్తువులు పెట్టడం వల్ల సిగ్నల్‌ మెరుగుపడకపోగా, రూటర్‌ వేడిని బయటకు పంపే మార్గానికి అడ్డంకి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అసలు ఈ నాణెం ట్రిక్‌ ఎందుకు వైరల్‌ అయింది? రూటర్‌ను ఇంట్లో ఎక్కడ పెడితే వైఫై సిగ్నల్‌ మెరుగ్గా ఉంటుంది? తెలుసుకుందాం. 1. రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు? రూటర్‌పై నాణెం పెడితే వైఫై సిగ్నల్‌ మెరుగవుతుందని సోషల్‌ మీడియాలో కొన్ని చిట్కాలు ప్రచారంలో ఉన్నాయి. లోహంతో…

Read Full News
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించమని చెప్పాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత ఆయన విలువ తెలిసింది | Senior Actress Y.Vijaya Comments about Sr NTR And KV Reddy

ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించమని చెప్పాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత ఆయన విలువ తెలిసింది | Senior Actress Y.Vijaya Comments about Sr NTR And KV Reddy

ప్రఖ్యాత నటి వై విజయ.. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు వై విజయ. మొన్న మధ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన  ఎఫ్2, ఎఫ్ 3సినిమాల్లో నటించారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, తనను ప్రభావితం చేసిన వ్యక్తులను తాజాగా పంచుకున్నారు. ఆమె తన బాల్యం, కుటుంబ నేపథ్యం, సినీ రంగంలోకి ప్రవేశించిన తీరు, ప్రముఖ దర్శకులు ఎన్.టి. రామారావు, కె.వి. రెడ్డి, కె….

Read Full News
WTC Final: 9 టెస్టులు.. 7 విజయాలు.. టీమిండియా ఫైనల్‎కు చేరాలంటే లెక్క ఇదే | WTC 2025 27 How Many Tests Must India Win to Reach the Final?

WTC Final: 9 టెస్టులు.. 7 విజయాలు.. టీమిండియా ఫైనల్‎కు చేరాలంటే లెక్క ఇదే | WTC 2025 27 How Many Tests Must India Win to Reach the Final?

WTC Final: భారత క్రికెట్ జట్టు 2021, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ, వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక 2023-25 సైకిల్‌లో భారత జట్టు అసలు ఫైనల్ చేరడంలో విఫలమైంది. ప్రస్తుతం జరుగుతున్న 2025-27 WTC సైకిల్‌లో గిల్ సారథ్యంలోని టీమిండియా మళ్లీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే రాబోయే మ్యాచ్‌లలో సంచలన ప్రదర్శన చేయాల్సి ఉంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న 2…

Read Full News