Viral News: తల్లి, తమ్ముడిని హత్య చేసిన పారిపోయిన టీనేజర్.. ఛాట్‌జీపీటీ హిస్టరీలో సంచలనాలు! | Indian Origin Teen Arjun Aravind Charged with Murder of Mother and Brother in America
తన ఫ్యామిలీని ఎలా చంపాలో అని చాట్‌జీపీటీ సలహా తీసుకొని ఓ యువకుడు.. తన తల్లి, తమ్ముడిని హత్య చేసిన ఘటన అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్రం, ఆక్టన్ సబర్బన్ ప్రాంతంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల అర్జున్ అరవింద్ తన ఫ్యామిలీతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. అయితే మంగళవారం మార్నింగ్ అర్జున్ తండ్రి పనిమీద బయటకు వెళ్లడంతో ఇంట్లో తన తల్లి సుధా వేంకటేశన్ (45), తమ్ముడు సిద్ధార్థ్ అరవింద్…