Actress Priyanka: బోనమెత్తిన సీరియల్ హీరోయిన్.. మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఉత్సవాల్లో భాగమయ్యారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కలు తీర్చుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక ప్రియాంక నల్కారీ కూడా బోనమెత్తింది. అమ్మవారికి మొక్కులు సమర్పించ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక. బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రియాంక షేర్ చేసిన ఫొటోలు…