Headlines
Weather Report: రంగంలోకి మరో అల్పపీడనం.. ఇవాళ భారీ వర్షాలు కురిసేది ఈ జిల్లాల్లోనే! | AP and Telangana Rain Alert: Low Pressure in Bay of Bengal to Bring Heavy Rains in Telugu States

Weather Report: రంగంలోకి మరో అల్పపీడనం.. ఇవాళ భారీ వర్షాలు కురిసేది ఈ జిల్లాల్లోనే! | AP and Telangana Rain Alert: Low Pressure in Bay of Bengal to Bring Heavy Rains in Telugu States

ఏపీ, తెలంగాణ ప్రజలకు ఆయా రాష్ట్రాల వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేశాయి. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని.. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. అల్పపీడన ప్రభావంతో నేడు( బుధవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు అలాగే విజయనగరం,…

Read Full News
Cinema : ఆత్మల ఆట.. మూఢనమ్మకాలపై పోరాటం.. చివరి 15 నిమిషాల క్లైమాక్స్ బీభత్సం.. ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా.. | This Terffifying Horror Movie Still Sensation In Jio Hot Star and Amazon Prime OTT, That Is Esha

ప్రస్తుతం ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్ లు తెగ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఓటీటీలో కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ప్రేక్షకుల వినోదం కోసం రకరకాల కంటెంట్ చాలా అందుబాటులో ఉంది. థ్రిల్లర్, హారర్ సినిమాల అభిమాని అయి, ఎప్పుడూ అలాంటి చిత్రాల కోసమే ఎదురుచూస్తుంటే, ఈ సినిమా కథ మిమ్మల్ని చివరి వరకు కట్టిపడేస్తుంది. ఇప్పుడు కొత్త థ్రిల్లర్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. మూఢనమ్మకాలు, మానవ క్రూరత్వం, ఆత్మల రహస్యాల నేపథ్యంలో సాగే…

Read Full News
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగిపోతాయట! గౌరీదేవి పూజ ఇలా చేయండి | Chukkala Amavasya 2026: Why August 12 Is Special? Know the Significe of Gauri Puja, Deepa Puja and Pitru Worship

Chukkala Amavasya 2026 Telugu: అమావాస్య అంటే చాలామందికి చీకటి గుర్తుకు వస్తుంది. కానీ హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అమావాస్య అనేది చీకటికి ప్రతీక మాత్రమే కాదు.. పితృదేవతలను స్మరించుకునే పవిత్ర సమయం, దైవారాధనకు అనుకూలమైన తిథిగా కూడా భావిస్తారు. అందుకే ప్రతి అమావాస్యకు ప్రత్యేకమైన ఆచారాలు, విశ్వాసాలు కనిపిస్తాయి. అలాంటి విశిష్టమైన అమావాస్యల్లో ‘చుక్కల అమావాస్య’ ఒకటి. ఆషాఢ మాసంలోని బహుళ అమావాస్యను కొన్ని ప్రాంతాల్లో చుక్కల అమావాస్యగా పిలుస్తారు. గౌరీదేవి పూజ, దీపస్తంభం, దీపారాధన,…

Read Full News
Sadhguru: ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు అదిరిపోయే ఫోటో బుక్.. | Union Minister Mansukh Mandaviya Launches Sadhguru New Book Disappearing Faces

Sadhguru: ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు అదిరిపోయే ఫోటో బుక్.. | Union Minister Mansukh Mandaviya Launches Sadhguru New Book Disappearing Faces

ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు దశాబ్దాలుగా హిమాలయ ప్రాంతాల్లో జరిపిన పర్యటనల్లో తాను కలుసుకున్న ప్రజలు, వారి జీవన విధానాన్ని దృశ్యరూపంలో ఆవిష్కరిస్తూ రూపొందించిన కొత్త ఫోటో వ్యాస పుస్తకం డిసప్పియరింగ్ ఫేసెస్ ఢిల్లీలో ఘనంగా ఆవిష్కృతమైంది. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. పెంగ్విన్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకం.. నేపాల్, టిబెట్‌లోని సుదూర, మారుమూల హిమాలయ ప్రాంతాల్లో…

Read Full News
అమ్మవారి హుండీలో 17 తులాల జర్మన్ సిల్వర్! దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు | Lal Darwaza Mahankali Temple Hundi: 170 Grams German Silver Found Along with Cash, Gold and Silver

అమ్మవారి హుండీలో 17 తులాల జర్మన్ సిల్వర్! దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు | Lal Darwaza Mahankali Temple Hundi: 170 Grams German Silver Found Along with Cash, Gold and Silver

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు పూర్తయింది. బోనాల సందడి ముగిసిన తర్వాత చేపట్టిన లెక్కింపులో నగదుతో పాటు బంగారం, వెండి కానుకలు బయటపడ్డాయి. అయితే ఈసారి హుండీలో లభించిన 170 గ్రాముల జర్మన్ సిల్వర్ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆలయానికి 12 రోజుల వ్యవధిలో వివిధ రూపాల్లో మొత్తం రూ.9,90,726 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో హుండీల ద్వారా రూ.6,26,226 నగదు సమకూరింది. మిగిలిన ఆదాయం ఇతర కానుకలు, పూజా టికెట్లు, కొబ్బరికాయలు,…

Read Full News
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగాల్లో శుభవార్తలు | Daily Horoscope August 12, 2026: Wednesday Predictions for All 12 Zodiac Signs

ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగాల్లో శుభవార్తలు | Daily Horoscope August 12, 2026: Wednesday Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 12, 2026): మేష రాశి వారికి కుటుంబపరంగా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గి, లాభాల బాటపడతాయి. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12…

Read Full News
Virat Kohli: ఫీల్డింగ్‌లో విరాట్ కోహ్లీ ఎందుకు స్పెషల్? మాజీ కోచ్ చెప్పిన ఆసక్తికర విషయాలివే | Virat Kohlis Fielding Energy Inspired Five Other Players, Says Former Coach T Dilip

Virat Kohli: ఫీల్డింగ్‌లో విరాట్ కోహ్లీ ఎందుకు స్పెషల్? మాజీ కోచ్ చెప్పిన ఆసక్తికర విషయాలివే | Virat Kohlis Fielding Energy Inspired Five Other Players, Says Former Coach T Dilip

Virat Kohli: భారత పురుషుల క్రికెట్ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. మైదానంలో ఫీల్డింగ్ చేసేటప్పుడు కోహ్లీ చూపించే ఉత్సాహం, ఆటిట్యూడ్ చాలా స్పెషల్ అని కొనియాడారు. ప్రాక్టీస్ సెషన్లలో కూడా కోహ్లీ అంతే కష్టపడతారని, ఆయన చూపించే ఈ నిబద్ధత ఇతర ఆటగాళ్లను కూడా తమ పరిమితులను దాటి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా ప్రేరేపిస్తుందని వ్యాఖ్యానించారు. టి. దిలీప్ సంచలన వ్యాఖ్యలు టీమిండియాతో…

Read Full News
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు.. అసలేం జరిగిందో తెలుసా..?

ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు.. అసలేం జరిగిందో తెలుసా..?

​తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద కోళ్లను ఎత్తుకెళ్లేందుకు జనం పోటీపడ్డారు. ఫ్రీగా దొరికిన కోళ్లను కోసుకుని వెజ్ తినేందుకు ఎగబడ్డారు. భాకరాపేట ఘాట్‌లో జరిగిన ప్రమాదంతో వందలాది కోళ్లు చనిపోయాయి.. ఇది జనానికి లక్కీ ఛాన్స్‌గా మారింది. పీలేరు నుంచి తిరుపతి వైపు వస్తున్న కోళ్ల లారీ ఘాట్ రోడ్డుపై అదుపుతప్పి బోల్తా పడింది. లారీ బోల్తా పడటంతో రోడ్డుపై కోళ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. చాలా కోళ్లు చనిపోగా.. కొన్ని కొన ఊపిరితో ఉన్నాయి. ఇది గమనించిన…

Read Full News
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు పొరపాటున కూడా చేయొద్దు.. | Broomstick Rules at Home: Know the Traditional Vastu Beliefs About Buying, Storing and Disposing of a Broom

పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు పొరపాటున కూడా చేయొద్దు.. | Broomstick Rules at Home: Know the Traditional Vastu Beliefs About Buying, Storing and Disposing of a Broom

చీపురు ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు ఉపయోగపడే ఒక సాధారణ వస్తువు. అయితే, మన ధర్మశాస్త్రాలు చీపురు వినియోగం, కొనుగోలు, పారవేయడం, నిల్వ చేయడం వంటి విషయాలపై నిర్దిష్టమైన నియమాలను సూచిస్తున్నాయి. ఈ నియమాలను పాటించడం ద్వారా ఇంటికి శుభాలు కలుగుతాయని, విస్మరిస్తే ప్రతికూల ప్రభావాలు ఉంటాయని విశ్వసిస్తారు. వాస్తానికి, హిందూ ధర్మం ప్రకారం.. చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. అందుకే.. చీపురు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటారు పండితులు.. చీపురు కొనుగోలు నియమాలు: కొత్త చీపురును కొనేటప్పుడు…

Read Full News
OTT Movie: ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. ఇంటిల్లిపాది నవ్వుకోవచ్చు.. తెలుగులోనూ చూడొచ్చు | Actress Roja Selvamani Reentry Movie Anbe Diana To Stream On Sony LIV OTT From August 28th

OTT Movie: ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. ఇంటిల్లిపాది నవ్వుకోవచ్చు.. తెలుగులోనూ చూడొచ్చు | Actress Roja Selvamani Reentry Movie Anbe Diana To Stream On Sony LIV OTT From August 28th

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగుతో సహా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారామె. అన్ని భాషల్లో కలిసి 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారామె. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సత్తా చాటారు రోజా. నగరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా సేవలందించారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లో…

Read Full News