Headlines
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. రియల్ ఎస్టేట్‌లో దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి వస్తుంది? | Plot vs Flat: Which Real Estate Investment Offers Better Returns?

ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. రియల్ ఎస్టేట్‌లో దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి వస్తుంది? | Plot vs Flat: Which Real Estate Investment Offers Better Returns?

రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎప్పుడూ ఎదురయ్యే ప్రధాన సందేహం… ప్లాట్ కొనాలా లేక ఫ్లాట్ కొనాలా? రెండు ఆప్షన్లకు వాటి స్వంత ప్రయోజనాలు, పరిమితులు ఉన్నాయి. సాధారణంగా భూమికి పరిమిత లభ్యత ఉండటం వల్ల పలాట్‌ విలువ సమయం గడిచేకొద్దీ వేగంగా పెరుగుతుంది. ఎక్కువ రాబడిని ఇస్తుంది. మరోవైపు, ఫ్లాట్లలో వెంటనే నివసించడానికి లేదా అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతి నెలా స్థిరమైన అద్దె ఆదాయం పొందే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడిదారుడి లక్ష్యాలు, బడ్జెట్,…

Read Full News
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్​ కావాలా..? అదిరే ఫీచర్లతో మార్కెట్‌లోకి అవోర్‌‌ EX | Avore EX Electric Motorcycle Launched In India With Up To 260 Km Range

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్​ కావాలా..? అదిరే ఫీచర్లతో మార్కెట్‌లోకి అవోర్‌‌ EX | Avore EX Electric Motorcycle Launched In India With Up To 260 Km Range

ద్విచక్ర వాహన ప్రియులను అలరించేందుకు మార్కెట్లోకి అడుగుపెట్టిన సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ Avore EX లైనప్ అంచనాలను తలకిందులు చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతను జోడించి తీర్చిదిద్దిన ఈ హైటెక్ మోడల్స్ అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. రోజువారీ ప్రయాణాలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ వాహన శ్రేణి వివరాలు టెక్ వర్గాల్లో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. స్మార్ట్ ఫీచర్లు మార్కెట్లో అడుగుపెట్టిన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ Avore EX సిరీస్ అత్యంత మస్కులర్ లుక్‌తో పాటు…

Read Full News
పల్సర్‌‌ ప్రియులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన బజాజ్.. ప్రీమియం ఫీచర్లతో కొత్త వేరియంట్లు | Bajaj Auto Expands Pulsar N160 Lineup With New S And SS Variants Packed With Advanced Tech

పల్సర్‌‌ ప్రియులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన బజాజ్.. ప్రీమియం ఫీచర్లతో కొత్త వేరియంట్లు | Bajaj Auto Expands Pulsar N160 Lineup With New S And SS Variants Packed With Advanced Tech

ద్విచక్ర వాహన ప్రియులను అలరించేందుకు ప్రముఖ బ్రాండ్ Bajaj Auto మరో సరికొత్త అప్‌డేట్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. కస్టమర్ల అంచనాలను అందుకునేలా శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు వినూత్న ఫీచర్లను ఈ మోడళ్లలో జోడించారు. రోడ్లపై కొత్త అనుభూతిని పంచే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ సరికొత్త సిరీస్ వివరాలు విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రైడ్ మోడ్స్ మార్కెట్లో అడుగుపెట్టిన Bajaj Auto Pulsar N160 కొత్త మోడళ్లలో అత్యంత శక్తివంతమైన ఫోర్ వాల్వ్ ఇంజిన్‌ను అమర్చడం ద్వారా పనితీరు…

Read Full News
Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి | Sangareddy Road Accident: Tanker Collides With Auto, Seven karnataka labour Killed and Three Critically Injured

Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి | Sangareddy Road Accident: Tanker Collides With Auto, Seven karnataka labour Killed and Three Critically Injured

Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. eటోను ఢీకొన్న ట్యాంకర్‌ ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమం ఉండటంతో క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదం మొగడంపల్లి మండలం సత్వార్‌ దగ్గర చోటు చేసుకుంది. మృతులు కర్నాటకలోని రాజగిరి వాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు….

Read Full News
Smart Toilet: టాయిలెట్ పేపర్‌కు ఇక గుడ్‌బై?.. ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న స్మార్ట్ టెక్నాలజీ ఇదే! | Smart Toilet and Toilet Paper Alternative Details in Telugu

Smart Toilet: టాయిలెట్ పేపర్‌కు ఇక గుడ్‌బై?.. ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న స్మార్ట్ టెక్నాలజీ ఇదే! | Smart Toilet and Toilet Paper Alternative Details in Telugu

టాయిలెట్‌, బిడెట్‌ రెండింటి పనులను ఒకే యూనిట్‌లో కలిపే ఈ స్మార్ట్‌ టాయిలెట్లలో నీటి ఉష్ణోగ్రత, నీటి ఒత్తిడి, నీరు వచ్చే దిశను కూడా అవసరానికి అనుగుణంగా మార్చుకునే సదుపాయం ఉంటుంది. అంతేకాదు.. కొన్ని మోడళ్లలో వేడి సీట్లు, వెచ్చని గాలితో డ్రై చేసుకునే సదుపాయం, ఆటోమేటిక్‌ సెన్సార్లు కూడా ఉంటాయి. 1. టాయిలెట్‌ పేపర్‌కు ప్రత్యామ్నాయం ఇదే స్మార్ట్‌ టాయిలెట్లలో నీటితో శుభ్రం చేసుకునే సదుపాయం ఉండటంతో టాయిలెట్‌ పేపర్‌ వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. కొన్ని…

Read Full News
Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా? | Is This Star Actor Was The First Choice For Yash Role In Toxic Movie, Details Here

Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా? | Is This Star Actor Was The First Choice For Yash Role In Toxic Movie, Details Here

కేజీఎఫ్ 2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ ఈ సినిమా రిలీజ్ కానుండడం విశేషం. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఏకంగా ఐదు గురు హీరోయిన్లు…

Read Full News
Sweet Semiya Payasam: పండుగకు స్పెషల్ స్వీట్‌ కావాలా?.. ఈ సేమియా పాయసం అదిరిపోతుంది! | Sweet Semiya Payasam with Jaggery Details in Telugu

Sweet Semiya Payasam: పండుగకు స్పెషల్ స్వీట్‌ కావాలా?.. ఈ సేమియా పాయసం అదిరిపోతుంది! | Sweet Semiya Payasam with Jaggery Details in Telugu

ఇది తయారు చేయడానికి పెద్దగా పదార్థాలు కూడా అవసరం లేదు. ఇంట్లో సులభంగా దొరికే వస్తువులతోనే త్వరగా తయారు చేసుకోవచ్చు. మరి బెల్లం, కొబ్బరి పాలతో రుచికరమైన సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు సేమియా – 1 కప్పు బెల్లం – 1 కప్పు కొబ్బరి పాలు – 2 కప్పులు నీరు – 1 కప్పు నెయ్యి – 2 టేబుల్‌స్పూన్లు జీడిపప్పు – 10 ఎండు ద్రాక్ష –…

Read Full News
ఫీచర్ ఫోన్ ప్రియుల కోసం అదిరే ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌.. ధర తెలిస్తే తప్పక కొనేస్తారు | HMD Touch AI Budget Phone Leaks Reveal 3.2 Inch Touchscreen And 4G Connectivity

ఫీచర్ ఫోన్ ప్రియుల కోసం అదిరే ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌.. ధర తెలిస్తే తప్పక కొనేస్తారు | HMD Touch AI Budget Phone Leaks Reveal 3.2 Inch Touchscreen And 4G Connectivity

సాధారణ మొబైల్ వినియోగదారులను అలరించేందుకు ప్రముఖ బ్రాండ్ మరో సరికొత్త డివైజ్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కస్టమర్ల అంచనాలను అందుకునేలా కాంపాక్ట్ డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన హంగులతో ఈ ఫోన్ రూపుదిద్దుకుంటోంది. తక్కువ ధరలో మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో వస్తున్న HMD Touch AI వివరాలు విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రత్యేకమైన డిజైన్ విపణిలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న HMD Touch AI మొబైల్ అత్యంత కాంపాక్ట్ డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన రూపురేఖలను కలిగి ఉంది….

Read Full News
Hyderabad: కోకాపేట్‌లో మళ్లీ భూముల జాతర.. వేలానికి సిద్ధమైన HMDA.. ఎకరానికి 100 కోట్లపైనే.. | HMDA Mega Land Auction: Kokapet Neopolis and Golden Mile Sites Up for Bids

Hyderabad: కోకాపేట్‌లో మళ్లీ భూముల జాతర.. వేలానికి సిద్ధమైన HMDA.. ఎకరానికి 100 కోట్లపైనే.. | HMDA Mega Land Auction: Kokapet Neopolis and Golden Mile Sites Up for Bids

కోకాపేట్‌లోని ఖరీదైన భూముల వేలానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ రంగం సిద్ధం చేసింది. నియోపోలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలోని భూములను వేలం వేయనుండగా.. వీటికి భారీ ధరలు పలికే అవకాశం ఉంది. నియోపోలిస్‌లో ఎకరాకు కనీస ధరను రూ.120 కోట్లుగా, గోల్డెన్ మైల్‌లో ఎకరాకు రూ.70 కోట్లుగా HMDA నిర్ణయించింది. కోకాపేట్ నియోపోలిస్‌లో గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన భూముల వేలానికి విశేష స్పందన లభించింది. ఆ వేలం ద్వారా HMDAకు సుమారు రూ.1,000 కోట్ల ఆదాయం…

Read Full News
పంజాగుట్ట శ్మశానవాటికలో ఏం జరిగింది..? హైదరాబాద్‌ నడిబొడ్డున క్షుద్రపూజల కలకలం.. | Hyderabad Punjagutta Cremation Ground Incident: Infant Body Found Outside Burial Site, Police Probe Underway

పంజాగుట్ట శ్మశానవాటికలో ఏం జరిగింది..? హైదరాబాద్‌ నడిబొడ్డున క్షుద్రపూజల కలకలం.. | Hyderabad Punjagutta Cremation Ground Incident: Infant Body Found Outside Burial Site, Police Probe Underway

ఐటీ హబ్‌గా మారిన హైదరాబాద్‌లో క్షుద్రపూజల కలకలం రేగింది.. అదికూడా ఏ మారుమూలో కాదు.. హైఫై ఏరియాగా పేరున్న బంజారాహిల్స్‌లో ఈ ముచ్చట పెద్ద దుమారమే రేపుతోంది. అక్కడి శ్మశానంలో వెలుగుచూసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఇంతకీ అక్కడేం జరిగిందో తెలుసుకుందాం.. ఈనెల 9న పంజాగుట్ట శ్మశానంలో ఖననం చేసిన పసికందు మృతదేహం.. బయటకు రావడం సంచలనంగా మారింది. దీంతో అక్కడేమైనా క్షుద్రపూజలు జరిగాయా..? అనే అనుమానాలు మొదలయ్యాయి. శ్మశానంలో పసిపాప శరీర భాగాలు…

Read Full News