Headlines
Abhishek Porel: మూడేళ్ల ప్రేమ, పెళ్లి ప్రపోజల్.. చివరికి రేప్ కేసు.. ఐపీఎల్ స్టార్ కేసులో అసలేం జరిగింది? | Abhishek Porel Arrested Three Year Relationship Marriage Promise and Rape Case Explained

Abhishek Porel: మూడేళ్ల ప్రేమ, పెళ్లి ప్రపోజల్.. చివరికి రేప్ కేసు.. ఐపీఎల్ స్టార్ కేసులో అసలేం జరిగింది? | Abhishek Porel Arrested Three Year Relationship Marriage Promise and Rape Case Explained

Abhishek Porel: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్న బెంగాల్ యంగ్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను హుగ్లీ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై హుగ్లీ (రూరల్) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కునార్ భూషణ్ సింగ్ స్పందిస్తూ మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. “అభిషేక్ పోరెల్‌పై చట్టపరంగా కేసు నమోదైంది. ఆయనను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని ఆధారంగా సోమవారం అర్థరాత్రి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు (మంగళవారం) అతడిని…

Read Full News
Curd Rice: పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. అసలు కారణం తెలిస్తే షాక్‌ అవుతారు! | Curd Rice and Sleepiness Details in Telugu

Curd Rice: పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. అసలు కారణం తెలిస్తే షాక్‌ అవుతారు! | Curd Rice and Sleepiness Details in Telugu

పెరుగులో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్‌ ఉంటుంది. ఇది సెరోటోనిన్‌ తయారీలో ఉపయోగపడుతుంది. సెరోటోనిన్‌ తర్వాత మెలటోనిన్‌ తయారీలో పాత్ర పోషిస్తుంది. మరోవైపు అన్నంలోని కార్బోహైడ్రేట్లు ట్రిప్టోఫాన్‌ మెదడుకు చేరే ప్రక్రియకు సహకరించవచ్చు. అందువల్ల ఎక్కువ మొత్తంలో పెరుగన్నం తిన్నప్పుడు కొందరికి విశ్రాంతిగా, మగతగా అనిపించే అవకాశం ఉందని వివరణలు ఉన్నాయి. 1. పెరుగన్నం తింటే అందరికీ నిద్ర వస్తుందా? అలా చెప్పడం సరైంది కాదు. పెరుగన్నం తిన్న ప్రతి ఒక్కరికీ నిద్ర రావాల్సిన అవసరం లేదు….

Read Full News
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు! బీ అలర్ట్.. | Experiencing Excessive Hair Fall? A Zinc Deficiency Could Be the Reason!

విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు! బీ అలర్ట్.. | Experiencing Excessive Hair Fall? A Zinc Deficiency Could Be the Reason!

జుట్టు ఆరోగ్యం మన శరీరంలో ఉండే పోషకాలపై ఆధారపడి ఉంటుంది. పోషకాహార లోపం వల్ల తలెత్తే సమస్యలలో జుట్టు రాలడం ప్రథమ స్థానంలో ఉంటుంది. అనేక రకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడినా ఫలితం లేకపోతే, దానికి కారణం శరీరంలో జింక్ లోపం కావచ్చు. జింక్ అనేది మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన సూక్ష్మ పోషకం. జుట్టు ఆరోగ్యానికి జింక్ ఎందుకు అవసరం? జింక్ వెంట్రుకల కణజాలం పెరుగుదలకు, దెబ్బతిన్న కణాలను బాగు చేయడానికి కీలక…

Read Full News
IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్ | IND vs SL Young Pacer Gurnoor Brar Could Replace Jasprit Bumrah in First Test

IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్ | IND vs SL Young Pacer Gurnoor Brar Could Replace Jasprit Bumrah in First Test

IND vs SL: భారత క్రికెట్ జట్టు తన స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే శ్రీలంక పర్యటనకు వెళ్లింది. బుమ్రా లేకపోవడం స్పష్టంగా టీమిండియా బౌలింగ్ విభాగానికి పెద్ద లోటు. అయితే ఆగస్టు 15 నుంచి గాల్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా లేని లోటును యంగ్ పేసర్ గుర్నూర్ బ్రార్ భర్తీ చేస్తాడని, అతడు భారత జట్టుకు ఎక్స్-ఫ్యాక్టర్‎గా నిలుస్తాడని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వీజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డారు….

Read Full News
Ladies Finger Recipe: బెండకాయ కూర తినని వాళ్లు కూడా లొట్టలేసుకుని తింటారు.. పచ్చడి ఇలా చేయండి! | Ladies Finger Pachadi Recipe Details in Telugu

Ladies Finger Recipe: బెండకాయ కూర తినని వాళ్లు కూడా లొట్టలేసుకుని తింటారు.. పచ్చడి ఇలా చేయండి! | Ladies Finger Pachadi Recipe Details in Telugu

ఈ పచ్చడిని ఉదయం అల్పాహారంతో పాటు సర్వ్‌ చేయవచ్చు. ఇడ్లీ, దోశతో పాటు వేడి అన్నంలో కూడా తింటే మంచి రుచిని ఇస్తుంది. మరి నోరూరించే బెండకాయ పచ్చడిని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు బెండకాయ – 250 గ్రాములు పచ్చిమిర్చి – 4 చింతపండు – చిన్న నిమ్మకాయ పరిమాణంలో వెల్లుల్లి రెబ్బలు – 3 జీలకర్ర – ½ టీస్పూన్ ఉప్పు – తగినంత నూనె – 2…

Read Full News
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. రాహుల్, కేజ్రీవాల్ ఆరోపణలకు కిషన్ రెడ్డి కౌంటర్ | G Kishan Reddy Counter to Rahul Gandhi and Kejriwal, says Congress began E10, floated global tender for ethanol

ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. రాహుల్, కేజ్రీవాల్ ఆరోపణలకు కిషన్ రెడ్డి కౌంటర్ | G Kishan Reddy Counter to Rahul Gandhi and Kejriwal, says Congress began E10, floated global tender for ethanol

Ethanol Blending: ఇథనాల్ బ్లెండింగ్ (E10) విధానంపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే (2012-2013 నాటి గెజిట్ నోటిఫికేషన్ల ప్రకారం) ఈ ఇథనాల్‌ బ్లెండింగ్‌ ప్రారంభమైందని గుర్తు చేశారు. నాటి విధానాల కాలక్రమాన్ని గుర్తుచేస్తూ, అప్పట్లో విదేశాల నుంచి ఇథనాల్ కోసం ఎదురుచూసిన పరిస్థితి నుండి నేడు దేశీయంగా రైతులు అవసరానికి మించి ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగామని ఆయన వివరించారు. రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌…

Read Full News
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా? ఆయుర్వేదం ఏం చెబుతోంది.. | Reheating Refrigerated Food: Is It Safe to Eat? What Ayurveda Says About Reheating Leftovers

ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా? ఆయుర్వేదం ఏం చెబుతోంది.. | Reheating Refrigerated Food: Is It Safe to Eat? What Ayurveda Says About Reheating Leftovers

ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి, అవసరమైనప్పుడు బయటకు తీసి వేడి చేసుకుని తినడం చాలామందికి అలవాటు. అయితే ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది? ఆయుర్వేదం ఈ విషయంలో కొన్ని సూచనలు చేస్తోంది. ఆయుర్వేదం ప్రకారం తాజాగా తయారు చేసిన, వెచ్చగా ఉన్న ఆహారం జీర్ణక్రియకు అనుకూలంగా ఉంటుంది. ఆహారాన్ని తాజాగా తీసుకోవడం వల్ల దాని సహజ గుణాలను కాపాడుకోవచ్చని ఆయుర్వేదం భావిస్తుంది. ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని…

Read Full News
Cleaning Tips: ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా, పచ్చగా మారాయా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయ్‌! | Cleaning Tips: How to clean old plastic white chair at home how to remove yellow stain from chair

Cleaning Tips: చాలా మంది ఇళ్లలో అదనంగా ప్లాస్టిక్ కుర్చీలను వాడుతుంటారు. అతిథులు వచ్చినప్పుడు ఈ కుర్చీలను ఉపయోగిస్తారు. ఆ తర్వాత వాటిని ఇంటి మూలలో పడేస్తారు. కాలక్రమేణా ప్లాస్టిక్ కుర్చీలు పసుపు రంగులోకి మారుతుంటాయి. దుమ్ము, సూర్యరశ్మి వల్ల తెల్లటి కుర్చీలపై పసుపు మరకలు ఏర్పడతాయి. కొన్నిసార్లు కుర్చీ ఉపరితలం మొత్తం పసుపు రంగులోకి మారడం మొదలవుతుంది. ఈ విధంగా పాడైపోయిన ప్లాస్టిక్ కుర్చీని శుభ్రపరచడానికి ఇక్కడ ఒక ఇంటి చిట్కా ఉంది. కేవలం 2…

Read Full News
Telangana: కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఎవరు అప్లై చేయాలి.. ఎవరు అక్కర్లేదు? పూర్తి వివరాలివే.. | Telangana New Pensions 2026: Govt Issues Clarification on Cheyutha Eligibility Rules

Telangana: కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఎవరు అప్లై చేయాలి.. ఎవరు అక్కర్లేదు? పూర్తి వివరాలివే.. | Telangana New Pensions 2026: Govt Issues Clarification on Cheyutha Eligibility Rules

రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో పింఛన్ల అర్హతలకు సంబంధించి నెలకొన్న సందేహాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అర్హత ప్రమాణాలనే ఇప్పుడు కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నామని, నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించింది. తొలిదశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు…

Read Full News
Varamahalakshmi Festival: వరమహాలక్ష్మి పూజకు ఏ రంగు చీర కట్టుకోవాలో తెలుసా?.. ఈ రంగులు అమ్మవారికి చాలా ప్రత్యేకమట! | Varamahalakshmi Festival Saree Colours Details in Telugu

Varamahalakshmi Festival: వరమహాలక్ష్మి పూజకు ఏ రంగు చీర కట్టుకోవాలో తెలుసా?.. ఈ రంగులు అమ్మవారికి చాలా ప్రత్యేకమట! | Varamahalakshmi Festival Saree Colours Details in Telugu

లక్ష్మీదేవి ఆరాధనలో కొన్ని రంగులను శుభప్రదమైనవిగా భావించే సంప్రదాయం ఉంది. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, బంగారు, మరూన్ వంటి రంగులు వరమహాలక్ష్మి పూజకు అనువైనవిగా చాలామంది భావిస్తారు. అయితే ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి రంగుల ప్రాధాన్యం మారవచ్చు. 1. ఆకుపచ్చ చీర ఆకుపచ్చ రంగును సంపద, అభివృద్ధి, సంతాన సౌభాగ్యం, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. అందుకే వరమహాలక్ష్మి పూజకు ఆకుపచ్చ రంగు చీరను ఎంచుకునే మహిళలు చాలామంది ఉంటారు. 2. ఎరుపు రంగు ఎరుపు రంగు శక్తి,…

Read Full News