Ravi Kishan: దేశ సేవ కోసం అంకితం.. అగ్నివీర్‌గా ‘రేసు గుర్రం’ విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు | Ravi Kishan’s Daughter For Choosing Military Over Bollywood, Madhavan And Others Praises Ishita Shukla
భోజ్ పురి సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా వెలుగొందుతున్నారు రవి కిషన్. అలాగే ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగానూ సేవలు అందిస్తున్నారీ నటుడు. తెలుగులోనూ రవికిషన్ కు మంచి గుర్తింపు ఉంది. అల్లు అర్జున్ రేసు గుర్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారాయన. కిక్ 2, రాధే, సుప్రీమ్, ఎమ్మెల్యే, లై, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయాకుడు, 90 ఎంఎల్, డాకూ మహరాజ్, రీసెంట్ గా రామ్ చరణ్ ‘పెద్ది’లోనూ ఓ కీలక పాత్రలో నటించారు రవి కిషన్. సినిమాల…