Headlines
Best Scheme: మీ పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ.166 పొదుపు చేస్తే.. చేతికి రూ.61 లక్షలు..! | PPF: Save Rs166 a Day for Your Child’s Future and Get Rs61 Lakh in Return

Best Scheme: మీ పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ.166 పొదుపు చేస్తే.. చేతికి రూ.61 లక్షలు..! | PPF: Save Rs166 a Day for Your Child’s Future and Get Rs61 Lakh in Return

Best Investment Plan: అత్యంత ప్రజాదరణ పొందిన దీర్ఘకాలిక పొదుపు ఎంపికలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. 1986లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పిల్లల విద్య, వివాహ ఖర్చులు, పదవీ విరమణ వంటి భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయాలనుకునే వారిచే ఇప్పటికీ ప్రాధాన్యత పొందుతోంది. PPF ముఖ్య లక్షణం చక్రవడ్డీ ప్రయోజనం. పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ లభిస్తుంది. పోగుపడిన వడ్డీపై తదుపరి వడ్డీ కూడా లెక్కిస్తారు. పాస్‌పోర్ట్ సైజు ఫోటో,…

Read Full News
Credit Score: మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే.. ఈ Simple Tips తప్పక పాటించండి | How to Improve Your Credit Score: Simple Tips to Boost

Credit Score: మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే.. ఈ Simple Tips తప్పక పాటించండి | How to Improve Your Credit Score: Simple Tips to Boost

మన ఆర్థిక జీవితంలో క్రెడిట్ స్కోర్‌కు రోజురోజుకూ ప్రాధాన్యం పెరుగుతోంది. రుణం, క్రెడిట్ కార్డు మంజూరు చేయాలన్నా.. వడ్డీ రేట్లను నిర్ణయించాలన్నా బ్యాంకులు, రుణ సంస్థలు క్రెడిట్ చరిత్రను పరిశీలిస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే రుణాలు మంజూరయ్యే అవకాశముంటుంది. రుణాల మంజూరుకు అయ్యే కాల వ్యవధి కూడా తక్కువగా ఉంటుంది. అయితే క్రెడిట్ స్కోర్‌ తక్కువగా ఉండి.. దీన్ని పెంచుకోవడానికి ఒక్కరోజులో పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఆర్థిక అలవాట్లను…

Read Full News
IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ సూపర్‌ గుడ్ న్యూస్! అతి తక్కువ ధరలోనే అద్దిరిపోయే టూర్‌.. ఏయే ప్రదేశాలు చూడొచ్చు? | IRCTC Sri Lanka Ramayana Yatra: 6 Day Pilgrimage Package from Bengaluru at Rs.59,950

రామాయణానికి సంబంధించిన పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మీరు కూడా రామాయణానికి సంబంధించిన పవిత్ర స్థలాలను సందర్శించాలనుకుంటే, ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. IRCTC యాత్రికుల కోసం ఒక ప్రత్యేక శ్రీలంక రామాయణ యాత్ర ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ యాత్ర ప్యాకేజీ భక్తులను రామాయణ కాలానికి సంబంధించిన అనేక పుణ్యక్షేత్రాలకు, అలాగే శ్రీలంకలోని కొన్ని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు తీసుకువెళుతుంది. ఈ యాత్ర ప్యాకేజీ ధర, సౌకర్యాల గురించి మరింత తెలుసుకుందాం… రామాయణంతో సంబంధం ఉన్న…

Read Full News
Gold Missing: బ్యాంక్ లాకర్‌లో రూ.50 లక్షల బంగారం మాయం.. కొట్టేసింది ఎవరు..? | Kanpur Woman Finds SBI Locker Empty, Rs 50 Lakh Gold Missing

Gold Missing: బ్యాంక్ లాకర్‌లో రూ.50 లక్షల బంగారం మాయం.. కొట్టేసింది ఎవరు..? | Kanpur Woman Finds SBI Locker Empty, Rs 50 Lakh Gold Missing

Gold Missing: బ్యాంకు లాకర్లలో భద్రపరిచిన నగలు పూర్తిగా సురక్షితంగా ఉంటాయని మనం తరచుగా భావిస్తాము. కానీ బ్యాంకు లాకర్ల నుండి విలువైన వస్తువులు దొంగిలించిన సంఘటనలు జరిగాయి. ఇటీవల కాన్పూర్‌లోని స్వరూప్ నగర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) శాఖలో ఇలాంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది. తన లాకర్ నుండి సుమారు రూ.50 లక్షల విలువైన నగలు, ఇతర విలువైన వస్తువులు అదృశ్యమయ్యాయని ఒక మహిళ ఆరోపించింది. రష్మీ అరోరా అనే…

Read Full News
Tamil Nadu: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన త్రిష.. ఏఐఏడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు! | Tamil Nadu: Actress Trisha Taunts To Target CM Vijay After Udhayanidhi Stalin, This Time AIADMK Leader Udhayakumar

Tamil Nadu: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన త్రిష.. ఏఐఏడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు! | Tamil Nadu: Actress Trisha Taunts To Target CM Vijay After Udhayanidhi Stalin, This Time AIADMK Leader Udhayakumar

తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష పేరు మరోసారి తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత జోసఫ్ విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఏఐఏడీఎంకే సీనియర్ నేత ఆర్.బి. ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయ్‌తో త్రిషకు ఉన్నట్లు ప్రచారంలో ఉన్న వ్యక్తిగత సంబంధాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై త్రిష అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 8న తూత్తుకుడిలో జరిగిన జయలలిత…

Read Full News
ఓరీ దేవుడో.. అన్నం, చపాతీ కలిపి తింటే ఇన్ని కష్టాలా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి.. | Eating Rice and Chapati Together? Here’s What Health Experts Say

ఓరీ దేవుడో.. అన్నం, చపాతీ కలిపి తింటే ఇన్ని కష్టాలా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి.. | Eating Rice and Chapati Together? Here’s What Health Experts Say

మీ భోజనం ప్లేట్‌లో సగం భాగం తాజా కూరగాయలు లేదా సలాడ్స్, పావు భాగం ప్రొటీన్ పప్పు, పనీర్, గుడ్లు, మిగిలిన పావు భాగం మాత్రమే అన్నం లేదా చపాతీ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ రెండూ తినాలనిపిస్తే, ఒక చిన్న చపాతీతో పాటు చాలా తక్కువ పరిమాణంలో అన్నం తీసుకుంటూ, కూరలు ఎక్కువ మోతాదులో తినడం శ్రేయస్కరం.

Read Full News
త్రిబుల్ ధమాకా.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. ఆ ఇంట అంబరాన్ని అంటిన సంబరాలు.. | Metpally woman gives birth to triplets in first delivery

త్రిబుల్ ధమాకా.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. ఆ ఇంట అంబరాన్ని అంటిన సంబరాలు.. | Metpally woman gives birth to triplets in first delivery

మాములుగా ఇంట్లో ఒక బిడ్డ పుడితేనే ఆ కుటుంబమంతా సంబరంలో మునిగిపోతుంది. అలాంటిది ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు అయితే.. ఇక ఆ ఆనందానికి పట్టపగ్గాలు ఉంటాయా..?. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించిన అరుదైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మొదటి సంతానంగానే ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పుట్టిన ముగ్గురు చిన్నారుల్లో ఒకరు బాబు కాగా.. ఇద్దరు పాపలు ఉన్నారు. ప్రస్తుతం తల్లి, ముగ్గురు శిశువులు క్షేమంగా ఉన్నట్లు…

Read Full News
ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు..! టెర్రస్ గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారికి చిట్కాలు..

ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు..! టెర్రస్ గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారికి చిట్కాలు..

ఇంటి కప్పుపై పచ్చని మొక్కలను పెంచడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా, మన చేతులతో పెంచిన ఆర్గానిక్ కూరగాయలను తినే ఆనందం లభిస్తుంది. అయితే గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారు డాబా దెబ్బతినకుండా, మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. సరైన అవగాహన లేకుండా డాబాపై గార్డెనింగ్ ప్రారంభించడం వల్ల భారం పెరిగి గోడలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే.. గ్రో…

Read Full News
అదృష్టమా.. దురదృష్టమా..? దారిలో రోడ్డు మీద డబ్బులు దొరికితే ఏం జరుగుతుంది.. | Found Money on the Road: Is It Lucky or Unlucky? karma and What Spiritual Beliefs Say

అదృష్టమా.. దురదృష్టమా..? దారిలో రోడ్డు మీద డబ్బులు దొరికితే ఏం జరుగుతుంది.. | Found Money on the Road: Is It Lucky or Unlucky? karma and What Spiritual Beliefs Say

అప్పుడప్పుడు రోడ్డుపై నడుస్తున్నప్పుడు డబ్బులు దొరుకుతుంటాయి. కొంత మంది వీటిని తీసుకుంటారు.. మరికొందరు తీసుకోరు.. తీసుకున్నా దానం చేస్తుంటారు.. అయితే.. దారిలో అకస్మాత్తుగా డబ్బులు దొరికినప్పుడు, అది అదృష్టమా, దురదృష్టమా లేక దానిని ఎలా వ్యవహరించాలి అనే ధర్మ సందేహం చాలామందిని వెంటాడుతుంది. ఈ ప్రశ్న చుట్టూ అల్లుకున్న ఆధ్యాత్మిక, ధార్మిక కోణాలను లోతుగా పరిశీలించడం అవశ్యం. ధనాన్ని లక్ష్మీ స్వరూపంగా గౌరవించాలని బాల్యం నుండే నేర్పించినప్పటికీ, దొరికిన ధనం మూలం, దానిపై అంటిపెట్టుకుని ఉన్న శక్తి…

Read Full News
Viral Video: ఆపరేషన్‌ చేస్తుండగా తీవ్రమైన భూకంపం..ఈ డాక్టర్లు నిజంగా దేవుళ్లు! ఏం చేశారంటే.. | Surgeons Risk Their Lives to Save Patient During Powerful Earthquake! Viral CCTV Video

Viral Video: ఆపరేషన్‌ చేస్తుండగా తీవ్రమైన భూకంపం..ఈ డాక్టర్లు నిజంగా దేవుళ్లు! ఏం చేశారంటే.. | Surgeons Risk Their Lives to Save Patient During Powerful Earthquake! Viral CCTV Video

జపాన్‌లోని కుమామోటో జనరల్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ప్రబలమైన భూకంపం సంభవించింది. ఆపరేషన్ థియేటర్‌ తీవ్రంగా ఊగిపోతూ, వైద్య పరికరాలు కిందపడిపోతున్న భయాందోళన వాతావరణంలో కూడా సర్జన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగికి అడ్డంగా నిలిచారు. రోగిపై ఏమీ పడకుండా తమ శరీరాలతో కప్పి ఉంచి రక్షించారు. ఈ దృశ్యాలు సిసిటీవి కెమెరాలో రికార్డయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తీవ్రమైన ప్రకంపనలు ఆగిన తర్వాత వైద్య బృందం ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది….

Read Full News