ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటిక! ఎక్కడుందో తెలుసా? | World’s Most Beautiful Cemetery: This Stunning Monumental Cemetery in Milan Looks Like a Palace!
సాధారణంగా స్మశానవాటికల పేరు వినగానే మన మనస్సులో నిశ్శబ్దంగా, కాస్త భయానకంగా ఉండే నిర్మానుష్యమైన ప్రాంతాలుగా గుర్తుకువస్తాయి.. కానీ, ఇటలీలోని మిలాన్ నగరంలో ఉన్న ఒక స్మశానవాటిక మాత్రం ఈ భావనను పూర్తిగా మార్చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటికగా పేరుగాంచిన మాన్యుమెంటల్ సెమిట్రీ అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా ఈ ప్రదేశం మరోసారి వార్తల్లో నిలిచింది. రాజభవనాన్ని తలపించే నిర్మాణ శైలి: ఈ ప్రదేశాన్ని మొదటిసారి చూసిన…