RBI: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్.. 2027 నుంచి కొత్త రూల్స్! | RBI Big Decision: Strict New Recovery Agent Rules Effective 2027
RBI Big Decision: డిజిటల్ రుణ యాప్‌ల వేధింపులు, రికవరీ ఏజెంట్ల అరాచకాలతో సామాన్య రుణగ్రహీతలు తీవ్ర మనోవేదనకు గురవుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కఠిన చర్యలకు దిగింది. రుణగ్రహీతల హక్కులను కాపాడటంతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో సరికొత్త రుణ వసూళ్ల మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే ఏడాది అంటే 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త రూల్స్.. రుణగ్రహీతలతో ఆర్థిక సంస్థలు వ్యవహరించే…