Paresh Rawal : శంకర్ దాదా ఎంబీబీఎస్ నటుడి భార్య ఎవరో తెలుసా.. ? ఒకప్పటి మిస్ ఇండియా.. ఇప్పటికీ సినిమాల్లో తోపు నటి.. | Know This Tollywood Actor Paresh Rawal Wife Swaroop Sampat Once Miss India, Still Acting In Movies
మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నటుడు పరేష్ రావల్. ఇందులో లింగం మాయ్యా అంటూ చిరు ఓ రేంజ్ లో ఆడుకున్న సంగతి తెలిసిందే. విలన్ పాత్రలతోపాటు కామెడీ సీన్స్ లోనూ అలరించారు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన క్షణం క్షణం సినిమా ఆయనకు బ్రేక్ ఇచ్చింది. తర్వాత మనీ, గోవిందా గోవిందా, మనీ మనీ, రిక్షావోడు, బావగారు…