సిగ్గుపడకుండా ఆ పని చేస్తే.. మునగ పంట కాసులు కురిపిస్తుంది.. | Drumstick Farming: High Profits, Low Investment for Farmers Techies
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన సీనియర్ రైతు శివ రెడ్డి మునగ సాగులో మెరుగైన లాభాలను, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కంటే ఇది ఎలా లాభదాయకమో వివరించారు. ఈ పంట సామాన్య, చిన్నకారు రైతులకు కూడా అనుకూలంగా ఉంటుందని, మనం అమ్మడం ఏంటి అని ఆలోచించకుండా, సిగ్గు పడకుండా.. నేరుగా అమ్ముకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. దళారులకు కాకుండా సొంతంగా పంటను విక్రయిస్తే 50% వరకు లాభం పెరిగే…