Headlines
Garuda Purana: సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు ఎందుకు చేయరు? గరుడ పురాణం చెప్పే రహస్యాలు | Why Are Last Rites Not Performed After Sunset? Garuda Purana Explains the Spiritual Reasons

Garuda Purana: సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు ఎందుకు చేయరు? గరుడ పురాణం చెప్పే రహస్యాలు | Why Are Last Rites Not Performed After Sunset? Garuda Purana Explains the Spiritual Reasons

Garuda Purana Telugu: మనిషి జీవితంలో మరణం అత్యంత విషాదకరమైన ఘట్టం. మనకు అత్యంత ఆప్తులైన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినప్పుడు వారి ఎడబాటు ఒకవైపు బాధను కలిగిస్తే, మరోవైపు వారి అంత్యక్రియలను సంప్రదాయబద్ధంగా నిర్వహించే బాధ్యత కుటుంబ సభ్యులపై ఉంటుంది. హిందూ ధర్మంలో అంత్యక్రియలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా గరుడ పురాణంలో మరణం, ఆత్మ ప్రయాణం, అంత్యక్రియల విధానం, పాటించాల్సిన నియమాల గురించి విపులంగా వివరించబడింది. ఆ నియమాల్లో ఒకటి సూర్యాస్తమయం తర్వాత…

Read Full News
‘ఫీజుల వివరాలు డిస్‌ప్లే చేయాల్సిందే’.. ప్రైవేట్ స్కూళ్లకు సర్కార్ షాక్! | Telangana Govt Orders Private Schools to Display Fee Details for 2026 27 Academic Year

‘ఫీజుల వివరాలు డిస్‌ప్లే చేయాల్సిందే’.. ప్రైవేట్ స్కూళ్లకు సర్కార్ షాక్! | Telangana Govt Orders Private Schools to Display Fee Details for 2026 27 Academic Year

హైదరాబాద్‌, ఆగస్ట్ 7: తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి వసూలు చేసే పాఠశాల ఫీజుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల నిర్మాణాన్ని (Fee Structure) అన్ని పాఠశాలలు తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫీజుల వివరాలను పాఠశాల నోటీసు బోర్డులో అందరికీ కనిపించేలా ఉంచాలని విద్యాశాఖ సూచించింది. అలాగే…

Read Full News
డాన్సర్స్ అసోసియేషన్‌ సహాయం చేసేది లేదని తేల్చి చెప్పిన ఫిల్మ్‌ ఫెడరేషన్‌.. | Telugu film federation made key announcement stating that it is not extending assistance to the dancers association

డాన్సర్స్ అసోసియేషన్‌ సహాయం చేసేది లేదని తేల్చి చెప్పిన ఫిల్మ్‌ ఫెడరేషన్‌.. | Telugu film federation made key announcement stating that it is not extending assistance to the dancers association

డాన్సర్స్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, జానీ మాస్టర్ సతీమణి సుమలతకు ఊహించని షాక్ తగిలింది. డాన్సర్స్ అసోసియేషన్‌పై ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కీలక ప్రకటన చేసింది. అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ఫెడరేషన్‌ వెల్లడించింది. ప్రెసిడెంట్‌ సుమలత తీరును ఎండగడుతూ ఫెడరేషన్‌ లేఖను విడుదల చేసింది. చిరంజీవి, ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్‌కు వ్యతిరేకంగా సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఫెడరేషన్‌ ఆరోపిస్తుంది. అలాగే ఇకపై తమనుంచి ఎలాంటి సహకారం అందించం అని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ తేల్చి చెప్పింది. అలాగే సస్పెండ్‌…

Read Full News
Kamika Ekadashi: కామిక ఏకాదశి వ్రత విధానం, ఏమి తినాలి? ఏమి తినకూడదు? పూర్తి వివరాలు | Kamika Ekadashi 2026: Date, Puja Vidhi, Fasting Rules, Foods to Eat and Avoid

Kamika Ekadashi: కామిక ఏకాదశి వ్రత విధానం, ఏమి తినాలి? ఏమి తినకూడదు? పూర్తి వివరాలు | Kamika Ekadashi 2026: Date, Puja Vidhi, Fasting Rules, Foods to Eat and Avoid

Kamika Ekadashi Vrat Telugu: ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే కామిక ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటిగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును, మహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ఆనవాయితీ. ఈ రోజున విష్ణుమూర్తితో పాటు పరమశివుడిని కూడా పూజిస్తే విశేష పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయాన్నే స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, శ్రీమహావిష్ణువుకు తులసి దళాలు, పసుపు పువ్వులు, పండ్లు సమర్పించి పూజ చేయాలి. భక్తితో ఉపవాసం ఆచరిస్తూ మంత్రజపం…

Read Full News
Tamil Nadu: విజయ్ వర్సెస్ ఉదయనిధి.. మధ్యలోకి విశాల్..

Tamil Nadu: విజయ్ వర్సెస్ ఉదయనిధి.. మధ్యలోకి విశాల్..

తమిళనాడు పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా మారాయి. గత వారం పది రోజులుగా హీట్‌ ఏమాత్రం తగ్గడం లేదు. త్రిష- విజయ్‌ను ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ ఇన్‌డైరెక్ట్‌గా చేసిన కామెంట్స్‌ ఓ రేంజ్‌లో కాక రేపాయి. చివరికి.. ఉదయనిధి అరెస్ట్‌ వరకు వెళ్లాయి. ఆ వేడి చల్లారకముందే తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవడంతో మళ్లీ హీట్‌ కంటిన్యూ అవుతోంది. ప్రధానంగా.. కావేరి జలాలు, మేకెదాటు డ్యామ్ వివాదంపై తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. సీఎం విజయ్‌…

Read Full News
చిరంజీవి, బాలయ్యకు మించి క్రేజ్.. అర్ధరాత్రి అరెస్ట్‌తో అంతా తలకిందులు

చిరంజీవి, బాలయ్యకు మించి క్రేజ్.. అర్ధరాత్రి అరెస్ట్‌తో అంతా తలకిందులు

తెలుగు సినిమా పరిశ్రమలో ఆగస్టు నెల సినీ ప్రముఖుల పుట్టినరోజులకు ప్రసిద్ధి. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి, శ్రీహరితో పాటు నటుడు సుమన్ కూడా ఉన్నారు. సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమన్ కెరీర్, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, పునరాగమనం వంటి అంశాలపై సినీ విశ్లేషకులు చిల్లకట్టు శ్రీకాంత్ గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సుమన్ వాస్తవానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించాలని అనుకోలేదు. తమిళంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన,…

Read Full News
తిరువణ్ణామలై ఇడుక్కు పిళ్ళయార్ ఆలయంలో కొత్త ఆంక్షలు.. ఈ భక్తులకు ఇక ప్రవేశం లేదు! | Tiruvannamalai Idukku Pillayar Temple Introduces New Restrictions for Devotee Safety

తిరువణ్ణామలై ఇడుక్కు పిళ్ళయార్ ఆలయంలో కొత్త ఆంక్షలు.. ఈ భక్తులకు ఇక ప్రవేశం లేదు! | Tiruvannamalai Idukku Pillayar Temple Introduces New Restrictions for Devotee Safety

Tiruvannamalai Idukku Pillayar Temple Telugu: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి చెందిన 14 కిలోమీటర్ల గిరివాల మార్గంలో ఉన్న ఇడుక్కు పిళ్ళయార్ ఆలయం భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని ఇరుకైన రాతి చీలిక గుండా వెళ్లి గణేశుడిని దర్శించుకుంటే జీవితంలోని ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది…

Read Full News
భీమవరం స్టైల్ వెల్లుల్లి కారం.. వేడి అన్నంలో నెయ్యితో తింటే రుచి మాటల్లో చెప్పలేం!

భీమవరం స్టైల్ వెల్లుల్లి కారం.. వేడి అన్నంలో నెయ్యితో తింటే రుచి మాటల్లో చెప్పలేం!

ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం స్టైల్‌లో వెల్లుల్లి కారం రెసిపీ రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఘాటైన కారం సిద్ధమవుతుంది. ఈ రెసిపీ తక్కువ సమయంలోనే ఘాటైన, రుచికరమైన వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ వెల్లుల్లి కారం అన్నంలోకి, ఇడ్లీలోకి, ప్రత్యేకంగా దోసెల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది. బ్యాచిలర్స్ లేదా తక్కువ సమయంలో వంట చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం. తయారీకి కావలసిన పదార్థాలు.. వెల్లుల్లి రెబ్బలు సుమారు 40, జీలకర్ర 1 టీ…

Read Full News
Rainwater Drinking: వర్షపు నీరు స్వచ్ఛంగా కనిపించినా నేరుగా తాగొచ్చా?.. నిపుణులు చెబుతున్న అసలు విషయం ఇదే!

Rainwater Drinking: వర్షపు నీరు స్వచ్ఛంగా కనిపించినా నేరుగా తాగొచ్చా?.. నిపుణులు చెబుతున్న అసలు విషయం ఇదే!

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వర్షపు నీటిని సేకరించడం, నిల్వ చేయడం, ఉపయోగించే విధానం ఆధారంగా దాని నాణ్యత మారుతుందని చెబుతోంది. సరైన విధంగా సేకరించి, శుభ్రమైన వ్యవస్థలో నిల్వ చేసి, అవసరమైన శుద్ధి చేసినప్పుడు వర్షపు నీటిని తాగునీటిగా ఉపయోగించే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 1. వర్షపు నీటిని నేరుగా తాగకండి వర్షపు నీరు ఆకాశం నుంచి నేరుగా వచ్చినా పూర్తిగా కలుషిత రహితంగా ఉంటుందని అనుకోవడం సరికాదు. గాలిలోని కొన్ని కాలుష్యాలు, సూక్ష్మజీవులు నీటిలో చేరే…

Read Full News
Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌ను తక్కువగా అంచనా వేయకండి.. రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌ను తక్కువగా అంచనా వేయకండి.. రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

డార్క్ చాక్లెట్‌ను ఆరోగ్యకరమైనదే కదా అని ఎక్కువగా తినడం మాత్రం సరైనది కాదు. ఇందులో కూడా కేలరీలు, కొవ్వు, కొంత చక్కెర ఉంటాయి. అందుకే 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న, తక్కువ చక్కెర కలిగిన డార్క్ చాక్లెట్‌ను పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 1. గుండె ఆరోగ్యానికి మేలు చేయొచ్చు డార్క్ చాక్లెట్‌లోని కోకో ఫ్లేవనాల్స్ రక్తనాళాల పనితీరుకు, రక్తప్రసరణకు మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తనాళాలు సడలేందుకు…

Read Full News