Headlines
ఫ్రెండ్‌షిప్ డేని గుర్తు చేస్తూ.. మరో వీడియోలో ప్రజలకు ప్రధాని మోదీ కీలక పిలుపు | Celebrate National Handloom Day Like Friendship Day, Support Indian Weavers: PM Narendra Modi

ఫ్రెండ్‌షిప్ డేని గుర్తు చేస్తూ.. మరో వీడియోలో ప్రజలకు ప్రధాని మోదీ కీలక పిలుపు | Celebrate National Handloom Day Like Friendship Day, Support Indian Weavers: PM Narendra Modi

Narendra Modi on National Handloom Day 2026 Telugu: దేశ ప్రజలు ఫ్రెండ్‌షిప్ డేను ఎంత ఉత్సాహంగా జరుపుకున్నారో, అదే ఉత్సాహంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని (ఆగస్టు 7) కూడా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి, వాటిని నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ద్వారా దేశంలోని లక్షలాది మంది నేత కార్మికులకు అండగా నిలవాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలో డైరెక్ట్-టు-కెమెరా వీడియోను…

Read Full News
Bay Leaf: బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు భావిస్తారు? | Bay Leaf at Home: Traditional Beliefs, Positive Symbolism, and What Science Really Says

Bay Leaf: బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు భావిస్తారు? | Bay Leaf at Home: Traditional Beliefs, Positive Symbolism, and What Science Really Says

Bay Leaf at Home Telugu: బిర్యానీ ఆకు (Bay Leaf) అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ, పులావ్ వంటి వంటకాల సువాసనే. అయితే, ఇది కేవలం రుచిని, సువాసనను పెంచే మసాలా దినుసు మాత్రమే కాదు. అనేక సంస్కృతులు, సాంప్రదాయాలలో బిర్యానీ ఆకును శాంతి, శ్రేయస్సు, సానుకూల ఆలోచనలకు ప్రతీకగా కూడా భావిస్తారు. కొన్ని కుటుంబాల్లో ముఖ్యమైన రోజులు, కొత్త కార్యక్రమాల ప్రారంభం లేదా పూజల సమయంలో బిర్యానీ ఆకును ఉపయోగించే ఆచారం ఇప్పటికీ…

Read Full News
Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా.. | Bigg Boss Telugu Fame Rithu Chowdary Demon Pawan Bangaram Song Wins Hearts Trending In YouTube, Watch Video

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డీమాన్ పవన్, రీతూ చౌదరి. ఈ రియాలిటీ షోలో వీరు చేసిన అల్లరి, కెమిస్ట్రీకి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రియాలిటీ షో తర్వాత ఈ జోడీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. పలు టీవీ షోస్, రియాలిటీ షోస్ లోనూ సందడి చేశారు. తాజాగా వీరిద్దరు ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో సందడిచేశారు. ‘బంగారం’ అనే ఆల్బమ్ సాంగ్ లో…

Read Full News
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం.. ఎట్టకేలకు..! | Four Soil Testing Experts Rescued After Getting Stranded at Sea Off Achyutapuram Coast in Anakapalli

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం.. ఎట్టకేలకు..! | Four Soil Testing Experts Rescued After Getting Stranded at Sea Off Achyutapuram Coast in Anakapalli

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సముద్రంలో కలకలం రేగింది. నలుగురు నిపుణులు సముద్రంలో చిక్కుకున్నారన్న సమాచారంతో పోలీసులు పరుగులు తీశారు. మెరైన్ పోలీసులు రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్ళ సాయాన్ని తీసుకున్నారు. అతి కష్టం మీద సముద్రంలో చిక్కుకున్న వాళ్లను తీరానికి చేర్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఆ నిపుణులు సముద్రంలో ఎందుకు వెళ్లారు..? అక్కడ ఏం జరిగింది..? అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడక తీరంలో సాయిల్ టెస్ట్ కోసం నిపుణుల బృందం…

Read Full News
Railway Ticket Booking: తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రూల్స్ మార్చిన రైల్వేశాఖ.. ముందే రెడీగా ఉండాల్సిందే.. | Indian Railways Introduces Token System for Tatkal Ticket Booking at Reservation Counters

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. రైల్వేశాఖ ఆగస్టు 1వ తేదీ నుండి కీలక మార్పులు చేసింది. రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. తత్కాల్ టిక్కెట్ బుకింగ్ కోసం టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైల్వే టిక్కెట్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్లు పొందాలంటే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆన్‌లైన్ బుకింగ్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద…

Read Full News
Credit Card: క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతడి బిల్లు ఎవరు చెల్లించాలి..? బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..? | Who Pays a Credit Card Bill After the Cardholders Death, Heres What Banking Rules Say

ప్రస్తుత ఆర్ధిక పరిస్ధితుల కారణంగా చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తు్న్నారు. వ్యాపారులు, ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరూ క్రెడిట్ కార్డులను యూజ్ చేస్తున్నారు. కొంతమంది సకాలంలో బిల్లు చెల్లిస్తే.. మరికొంతమంది బిల్లులు కట్టలేక సతమతమవుతుంటారు. అయితే క్రెడిట్ కార్డ్ హోల్డర్ మరణిస్తే.. బిల్లు ఎవరు చెల్లిస్తారు? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కార్డుదారుడు చనిపోతే అతడి కుటుంబం బిల్లును చెల్లించాల్సి ఉంటుందా..? బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. నిబంధనల ప్రకారం…..

Read Full News
Andhra Pradesh: అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి.. సీన్ కట్ చేస్తే.. | NCB Seizes 3.75 Crore Worth Hashish Oil in Andhras Araku, Three Arrested

Andhra Pradesh: అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి.. సీన్ కట్ చేస్తే.. | NCB Seizes 3.75 Crore Worth Hashish Oil in Andhras Araku, Three Arrested

అది అరకు ఏజెన్సీ… డుంబ్రిగూడ ప్రాంతం.. ఒక్కసారిగా అలజడి.. వాహనాలు అగాయి… అధికారులు ఆ వాహనాల నుంచి దిగారు.. ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.. అక్కడ ఏం జరుగుతుందో కొంత సమయం వరకు ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మత్తు పదార్ధాల అక్రమ రవాణాపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో- ఎన్‌సీబీ భారీ దెబ్బ కొట్టింది. అల్లూరి జిల్లా అరకు మండలం దుంబ్రిగూడ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో…

Read Full News
Jabardasth Praveen: అచ్చం ఆ సినిమాలో జరిగినట్లే.. నాన్న చనిపోయాక జబర్దస్త్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా? | Jabardasth Praveen Gets Emotional While Remembering Tough Situations After His Father Demise

జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పటాస్ షోలో స్టాండప్ కమెడియన్ గా ఆకట్టుకున్న ఇతను జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నటుడి కామెడీ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఫైమా, ప్రవీణ్ కాంబినేషన్ లో వచ్చిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే యూట్యూబ్ లోనూ భారీగా వ్యూస్ వచ్చాయి. ఒక్క జబర్దస్త్ లోనే కాదు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి…

Read Full News
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు, చిన్నారులతో వచ్చే తల్లులకు ప్రత్యేక దర్శనం | Good News for Ayodhya Devotees: Special Darshan Pass for Elderly, Women and Young Children

శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు, చిన్నారులతో వచ్చే తల్లులకు ప్రత్యేక దర్శనం | Good News for Ayodhya Devotees: Special Darshan Pass for Elderly, Women and Young Children

Ayodhya Ram Mandir Telugu: శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి ఒక శుభవార్త వచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్ట్ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా వయోవృద్ధులు, చిన్నారులతో వచ్చే తల్లులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భక్తులు ఇకపై ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆలయ ప్రాంగణంలోని సుగమ దర్శనం కౌంటర్‌లో…

Read Full News
Home Tips: డోర్‌మ్యాట్‌ను దులిపి వదిలేస్తున్నారా?.. ఇలా చేస్తే దుమ్ము, దుర్వాసన రెండూ మాయం! | Doormat Cleaning Tips details in Telugu

Home Tips: డోర్‌మ్యాట్‌ను దులిపి వదిలేస్తున్నారా?.. ఇలా చేస్తే దుమ్ము, దుర్వాసన రెండూ మాయం! | Doormat Cleaning Tips details in Telugu

చాలామంది డోర్ మ్యాట్‌ను కేవలం బయటకు తీసి దులిపేస్తే సరిపోతుందని భావిస్తారు. కానీ అలా చేయడం వల్ల పైపైన ఉన్న దుమ్ము మాత్రమే పోతుంది. లోపల పేరుకుపోయిన మురికి అలాగే ఉండిపోతుంది. అయితే ఇంట్లోనే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే డోర్ మ్యాట్ మళ్లీ కొత్తదిలా మెరిసిపోతుంది. మరి ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ముందుగా దుమ్మును పూర్తిగా తొలగించండి ముందుగా డోర్ మ్యాట్‌ను బయటకు తీసుకెళ్లి బాగా విదిలించాలి లేదా కర్రతో మెల్లగా…

Read Full News