రూ.15 వేల స్టైపెండ్ నుంచి రూ.25 లక్షల ప్యాకేజీ వరకు.. కేవలం 2 ఏళ్లలో ఓ టెకీ కెరీర్ జర్నీ | Techie’s Remarkable Journey: From Rs 15,000 Internship Stipend to Rs 25 LPA Salary in 2.5 Years
ఓ టెకీ కెరీర్ ఎదుగుదల సోషల్ మీడియాలో చర్చోప చర్చలకు దారితీసింది. అతడి మాజీ కాలేజీ క్లాస్‌మేట్ రుతుజా సోషల్ మీడియా వేదికగా టెకీ స్ఫూర్తిదాయక ప్రయాణం పోస్టు చేయడంతో పలువురిని ఆకట్టుకుంది. కేవలం రెండున్నరేళ్లలో తక్కువ స్థాయి ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ నుంచి భారీ జీతం అందుకునే స్థాయికి అతడు ఎదిగాడు. రుతుజా తెలిపిన వివరాల ప్రకారం.. ఆ టెకీ తన కెరీర్‌ను నెలకు రూ.15,000 ఇంటర్న్‌షిప్ స్టైపెండ్‌తో ప్రారంభించాడు. కష్టపడి పనిచేయడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా…