Headlines
ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. పల్లీలు వీరికి యమ డేంజర్.. తింటే ఆస్పతికే.. మీకు తెలియని నిజాలు ఇవే..

ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. పల్లీలు వీరికి యమ డేంజర్.. తింటే ఆస్పతికే.. మీకు తెలియని నిజాలు ఇవే..

పల్లీలలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో 25 నుండి 30 శాతం వరకు ప్రోటీన్ ఉండటం వల్ల శాఖాహారులకు ఇది అద్భుతమైన మాంసకృత్తుల వనరుగా పనిచేస్తుంది. వర్షాకాలంలో తరచూ దాడి చేసే సీజనల్ ఇన్ఫెక్షన్లను తట్టుకోవడానికి పల్లీల్లో ఉండే విటమిన్ ఇ, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు జింక్ వంటి పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పల్లీలు…

Read Full News
IND vs AUS: 12 ఏళ్లుగా దక్కని విజయం.. సీక్రెట్ ప్లాన్‌తో ఆసీస్ బరిలోకి.. బీజీటీకి 5 నెలల ముందునుంచే.. | Australia coach andrew mcdonald master plan border gavaskar trophy india

IND vs AUS: 12 ఏళ్లుగా దక్కని విజయం.. సీక్రెట్ ప్లాన్‌తో ఆసీస్ బరిలోకి.. బీజీటీకి 5 నెలల ముందునుంచే.. | Australia coach andrew mcdonald master plan border gavaskar trophy india

India vs Australia Test Series: వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా ఇప్పటినుంచే పక్కా వ్యూహాలు రచిస్తోంది. టీమిండియాను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి కప్పు కొట్టేందుకు ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డోనాల్డ్ ప్రత్యేక బ్లూ ప్రింట్ సిద్ధం చేశామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్రికెట్‌లో భారత్-ఆస్ట్రేలియా టెస్టు పోరుకు ఉండే క్రేజ్ వేరు. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి నాగపూర్ వేదికగా…

Read Full News
జీవితమంతా ముగ్గురు కుమార్తెల కోసమే.. చివరికి వీడియో కాల్‌లోనే తండ్రికి వీడ్కోలు..! | Haryana: Elder Man dies in Sonipat old age home, daughters watched father’s funeral on video call after pay Rs 5100

తన ముగ్గురు కుమార్తెలకు మంచి విద్య అందించి, జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా బతికిన ఓ తండ్రి చివరికి ఒంటరిగా కన్నుమూశాడు. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఆయన అంత్యక్రియలకు ముగ్గురు కుమార్తెల్లో ఒక్కరు కూడా ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. నేపాల్, ఉత్తరప్రదేశ్, ముంబైలో ఉన్న వారు వీడియో కాల్ ద్వారానే తమ తండ్రికి కడసారి వీడ్కోలు పలికారు. ఈ హృదయవిదారక ఘటన హర్యానాలోని సోనిపత్‌లో చోటుచేసుకుంది. ముంబైకి చెందిన మాజీ వస్త్ర వ్యాపారి శివచరణ్…

Read Full News
Nani-Nithiin : నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన నాని.. ఏ సినిమానో చెప్పగలరా.. ? | Natural Star Nani worked as an assistant director on a Nithiin movie Last 21 Years Back, can you Know The name the film

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి.. ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణ కుర్రాడు ఇండస్ట్రీలో హీరోగా ఎదిగిన తీరు.. ఆయన సినీ ప్రయాణం ఎంతమందికో స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి. ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, మొదట సహాయ దర్శకుడిగా (అసిస్టెంట్ డైరెక్టర్) తన కెరీర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాపు రమణల వద్ద పలు చిత్రాలకు సహయ దర్శకుడిగా పనిచేశారు. తన మొదటి జీతం నాలుగు వేలు అని…

Read Full News
టెండన్‌ గాయాలు భయపెడుతున్నాయా? ఇలా చేస్తే ఈజీగా బయటపడొచ్చు | How to Recover and Prevent Tendon Injuries: Essential Medical Tips and Recovery Methods!

టెండన్‌ గాయాలు భయపెడుతున్నాయా? ఇలా చేస్తే ఈజీగా బయటపడొచ్చు | How to Recover and Prevent Tendon Injuries: Essential Medical Tips and Recovery Methods!

అధిక శ్రమ, తప్పు భంగిమలు, అకస్మాత్తుగా చేసే వ్యాయామాలు టెండన్లు తెగిపోవడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. తీవ్రమైన నొప్పులతో ఇబ్బంది పడేవారు అనుసరించాల్సిన సరైన చికిత్స విధానాలు, విశ్రాంతి పద్ధతులు మరియు నివారణ మార్గాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం! కండరాలను ఎముకలతో కలిపి కదలికలను సులభతరం చేసే బలమైన తంతువుల లాంటివి టెండన్‌లు. టెండన్ విడిపోయినప్పుడు లేదా తెగిపోయినప్పుడు కీలు తన బలాన్ని, స్థిరత్వాన్ని కోల్పోతుంది. పూణేలోని రూబీ హోల్ క్లినిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్…

Read Full News
యాపిల్‌ ఫోన్​ యూజర్లకు షాక్..! స్టోర్‌‌ నుంచి ఆ యాప్‌ నుంచి తొలగింపు | Apple Removes Telegram from iOS App Store Amid Global Scrutiny and Security Concerns!

యాపిల్‌ ఫోన్​ యూజర్లకు షాక్..! స్టోర్‌‌ నుంచి ఆ యాప్‌ నుంచి తొలగింపు | Apple Removes Telegram from iOS App Store Amid Global Scrutiny and Security Concerns!

అనుచిత కంటెంట్ వ్యాప్తి, చట్టవిరుద్ధ కార్యకలాపాల నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మరోసారి తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లకు సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ యాప్ స్టోర్ నుంచి తొలగించడం వెనుక అసలు కారణాలు ఏమిటో తెలుసుకుందాం! ప్రభుత్వ నిఘా ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు యాపిల్ గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి అకస్మాత్తుగా ఈ యాప్‌ను తొలగించింది. దీంతో పలు దేశాల్లో ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు…

Read Full News
రివర్స్‌ వైర్‌‌లెస్‌ చార్జింగ్ ఫీచర్‌‌ ఏంటి భయ్యా.. శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ గురించి తెలిస్తే మతిపోతుంది | Samsung Working on New Technology to Charge Galaxy Ring Directly from Smartphones!

రివర్స్‌ వైర్‌‌లెస్‌ చార్జింగ్ ఫీచర్‌‌ ఏంటి భయ్యా.. శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ గురించి తెలిస్తే మతిపోతుంది | Samsung Working on New Technology to Charge Galaxy Ring Directly from Smartphones!

స్మార్ట్ రింగ్స్ వాడే విధానాన్ని పూర్తిగా మార్చేయాలని చూస్తున్న శాంసంగ్ సంస్థ వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. చేతికి రింగ్ పెట్టుకుని ఫోన్ పట్టుకున్నప్పుడే ఛార్జ్ అయ్యేలా రూపొందిస్తున్న ఈ అద్భుతమైన టెక్నాలజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం! కొత్త టెక్నాలజీ.. టెక్ దిగ్గజం శాంసంగ్ తమ పాపులర్ గెలాక్సీ రింగ్ యూజర్ల కోసం ఒక కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతిసారీ రింగ్‌ను ఛార్జింగ్ కేస్‌లో పెట్టాల్సిన అవసరం లేకుండా, నేరుగా గెలాక్సీ ఫోన్…

Read Full News
Spider Man Brand New Day: ‘స్పైడర్ మ్యాన్’ హీరోకు ఆ తెలుగు సినిమా అంటే చాలా ఇష్టమట.. స్వయంగా చెప్పిన టామ్ హాలండ్ | Spider Man Brand New Day Fame Tom Holland Showers Love On Rajamouli RRR Movie

Spider Man Brand New Day: ‘స్పైడర్ మ్యాన్’ హీరోకు ఆ తెలుగు సినిమా అంటే చాలా ఇష్టమట.. స్వయంగా చెప్పిన టామ్ హాలండ్ | Spider Man Brand New Day Fame Tom Holland Showers Love On Rajamouli RRR Movie

భారతదేశంలో ‘ స్పైడర్‌మ్యాన్ : బ్రాండ్ న్యూ డే’ విడుదలై వారం రోజులు అయింది. ఈ చిత్రం భారత బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. జూలై 30న విడుదలైన ఈ చిత్రం, కేవలం ఐదు రోజుల్లోనే 350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ వీకెండ్ లో 600 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది. ‘స్పైడర్‌మ్యాన్’లో ప్రధాన పాత్ర పోషించిన టామ్ హాలండ్, ఇటీవల తన మరో చిత్రం ‘ది ఆడాసిటీ’ ప్రచార నిమిత్తం…

Read Full News
అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం చెబుతుంది ఇదే..!

అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం చెబుతుంది ఇదే..!

మనిషి జీవితంలో చేపట్టే ప్రతి ముఖ్యమైన పనికి ముహూర్తం, తిథి, నక్షత్రం, వారం వంటి అంశాలను పరిశీలించడం భారతీయ సనాతన సంప్రదాయంలో ఒక అంతర్భాగం. “ఈ రోజు మంచిదేనా?”, “ఈ తిథి శుభప్రదమైనదేనా?” అనే ప్రశ్నలు సహజం. ఈ ఆలోచన వెనుక గ్రహ నక్షత్రాల ప్రభావం మనిషిపై నిరంతరం ఉంటుందనే సూత్రం ఇమిడి ఉంది. జ్యోతిష్య పండితులు అష్టమి, నవమి తిథుల ప్రాముఖ్యతపై విస్తృతమైన వివరణ ఇస్తున్నారు. గ్రహ నక్షత్రాల ప్రభావం, తిథుల ప్రాముఖ్యత జ్యోతిష్య శాస్త్రం…

Read Full News
ప్రతి ఉదయం లవంగాల నీరు తాగితే ఏమవుతుంది? మొటిమల నుంచి జీర్ణక్రియ వరకు అద్భుత ప్రయోజనాలు! | Drinking Clove Water Every Morning: Benefits for Acne, Digestion, Immunity and Oral Health

ప్రతి ఉదయం లవంగాల నీరు తాగితే ఏమవుతుంది? మొటిమల నుంచి జీర్ణక్రియ వరకు అద్భుత ప్రయోజనాలు! | Drinking Clove Water Every Morning: Benefits for Acne, Digestion, Immunity and Oral Health

Clove Water Benefits Telugu: ప్రతి భారతీయ వంటింట్లో తప్పనిసరిగా కనిపించే లవంగాలు వంటకాలకు సువాసన, రుచిని అందించడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు, జీర్ణక్రియ, దంత ఆరోగ్యం వంటి అంశాల్లో లవంగాలు ఉపయోగకరంగా ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. ముఖంపై మొటిమలతో ఇబ్బంది పడుతూ, ఖరీదైన క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినా ఆశించిన ఫలితం కనిపించకపోతే, ఒక సులభమైన ఇంటి చిట్కాను ప్రయత్నించవచ్చు. ప్రతి రాత్రి రెండు లవంగాలను ఒక…

Read Full News