Headlines
సడెన్‌గా ఎదురొచ్చిన ట్రక్.. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకుంటే మీరు గ్రేట్..! | Viral AI Reel: Biker Kicks a Truck Into the Air! Crazy AI Video Takes Social Media by Storm

సడెన్‌గా ఎదురొచ్చిన ట్రక్.. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకుంటే మీరు గ్రేట్..! | Viral AI Reel: Biker Kicks a Truck Into the Air! Crazy AI Video Takes Social Media by Storm

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ రీల్స్ ఫార్మాట్ వచ్చిన తర్వాత కుప్పలు కుప్పలుగా రీల్స్ మన కంట్లో పడుతున్నాయి. ఎన్ని చూసినా తనివి తీరని వ్యసనంలా మారిపోయాయి రీల్స్. ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు చాలా మంది. అగ్నికి వాయువు తోడు అన్నట్లు.. రీల్స్‌కు ఏఐ తోడైంది. ఇంకేముందు.. కొత్త కొత్త ఐడియాలోతో, ఆశ్చర్యమే ఆశ్చర్యపోయేలా క్రియేటర్లు క్రీజ్ రీల్స్‌తో పిచ్చెక్కిస్తున్నారు. తాజాగా ఓ క్రేజీ ఏఐ వీడియో సోషల్ మీడియాను…

Read Full News
అమెరికా HIMARS‌కు చెక్.. ఈజిప్ట్ మనసు దోచుకున్న భారత్ ‘పినాకా’ రాకెట్ సిస్టమ్! | Egypt Eyes India’s Pinaka Rocket System as Alternative to US HIMARS

అమెరికా HIMARS‌కు చెక్.. ఈజిప్ట్ మనసు దోచుకున్న భారత్ ‘పినాకా’ రాకెట్ సిస్టమ్! | Egypt Eyes India’s Pinaka Rocket System as Alternative to US HIMARS

పినాకా ప్రత్యేకతలు ఏమంటే. ఖచ్చితమైన దాడి (Precision Strike): కేవలం గుడ్డిగా రాకెట్లను కురిపించకుండా, శత్రువుల కమాండ్ సెంటర్లు, రాడార్లు, లాజిస్టిక్స్ హబ్స్‌ను కచ్చితంగా ధ్వంసం చేసేలా దీనిని తీర్చిదిద్దారు. ఇందులో INS, GPS తో పాటు భారత్ స్వదేశీ NavIC శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌ను జోడించారు. రేంజ్ పెరుగుతుంది. ఎన్హాన్స్డ్ రేంజ్ పినాకా: 45-60 కి.మీ, గైడెడ్ పినాకా: 75-80 కి.మీ, లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ (LRGR): ఏకంగా 120 కి.మీ దూరంలోని లక్ష్యాలను…

Read Full News
ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ | ODI World Cup 2027 ICC Reveals Qualifier Schedule For 10 Team Battle

ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ | ODI World Cup 2027 ICC Reveals Qualifier Schedule For 10 Team Battle

ODI World Cup: వచ్చే ఏడాది సౌతాఫ్రికా వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక 2027 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు సంబంధించి ఐసీసీ ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ టోర్నీకి అర్హత సాధించేందుకు నిర్వహించే క్వాలిఫైయర్స్ మ్యాచ్‌ల తేదీలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 10 జట్లు పాల్గొనే ఈ క్వాలిఫైయర్ రౌండ్ 2027 ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లను ఏ దేశంలో లేదా ఏ వేదికల్లో నిర్వహిస్తారనే దానిపై ఐసీసీ…

Read Full News
WhatsApp: వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్.. కొత్తగా మూడు అద్బుత ఫీచర్లు..

WhatsApp: వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్.. కొత్తగా మూడు అద్బుత ఫీచర్లు..

వాట్సప్ వాడేవారికి భారీ గుడ్ న్యూస్. మరో మూడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వాట్సప్‌ను సులభతరంగా ఉపయోగించేందుకు ఈ ఫీచర్లు ఎంతోగానే ఉపయోగపడనున్నాయి. పెద్ద గ్రూప్ చాట్‌లలో సమన్వయాన్ని సులభతరం చేసుకోవడంతో పాటు ఓటింగ్ గడువును మార్చుకోవడానికి, అనామక స్పందనలను పంపడానికి వినియోగదారులను అనుమతించేలా యాప్‌లో మెరుగైన పోల్స్‌ను జోడించింది. ఈ కొత్త ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రూప్ చాట్‌లోని వినియోగదారులందరికీ సమయానికి సంబంధించిన మెస్సేజ్‌ల గురించి ఒకేసారి తెలియజేయవచ్చు. ట్యాగింగ్ ఫీచర్ ద్వారా…

Read Full News
ఆషాఢ బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం.. ఈ క్షేత్రం విశేషాలు తెలుసా? | Aashada Bonalu Special: Mystique of Maisigandi Maisamma Temple, Telangana’s Revered Goddess Shrine

ఆషాఢ బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం.. ఈ క్షేత్రం విశేషాలు తెలుసా? | Aashada Bonalu Special: Mystique of Maisigandi Maisamma Temple, Telangana’s Revered Goddess Shrine

Maisigandi Maisamma Temple Bonalu Telugu: ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణ అంతా బోనాల సంబరాలతో కళకళలాడుతుంది. గ్రామదేవతల ఆలయాలు భక్తజన సందోహాలతో నిండిపోతాయి. ప్రతి ఆదివారం, సోమవారం, మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణలు, సాంప్రదాయ వేడుకలు వైభవంగా జరుగుతాయి. అలాంటి పవిత్ర క్షేత్రాల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని ‘మైసిగండి మైసమ్మ తల్లి ఆలయం’ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వేలాది మంది భక్తులు తమ కోరికలు నెరవేరాలని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఎక్కడ ఉంది…

Read Full News
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం! | Udhayanidhi Stalin’s Remarks Spark Political Row in Tamil Nadu, Opposition Demands Action video tv9d – Political Videos in Telugu

త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం! | Udhayanidhi Stalin’s Remarks Spark Political Row in Tamil Nadu, Opposition Demands Action video tv9d – Political Videos in Telugu

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషను ఉద్దేశించి చేసిన ద్వంద్వార్థ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తంజావూరులో కావేరి జలాల కోసం నిర్వహించిన నిరసన సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌పై ఉదయనిధి విమర్శలు చేస్తున్న సమయంలో, సభలోని కొందరు ‘త్రిష.. త్రిష’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రసంగం ఆపి నవ్విన ఉదయనిధి.. “నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా,… అక్కడికి చేరాలి” అంటూ వ్యాఖ్యానించారు. అయితే వారిని వెంటనే…

Read Full News
Weather Report: వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు! | Andhra Pradesh, Telangana Weather Rain forecast: IMD Issues Orange and Yellow Alerts for Several Districts

Weather Report: వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు! | Andhra Pradesh, Telangana Weather Rain forecast: IMD Issues Orange and Yellow Alerts for Several Districts

గత రెండు వారాలుగా తెలుగురాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉండగా మరోసారి వాతావరణ శాఖ రెండు తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గురువారం వర్షాలు కురునున్నట్టు తెలిపింది.ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను కూడా జారీ చేశాయి. హైదరాబాద్…

Read Full News
పాలు తాగి.. రోజుకు 90 కిలోల బరువు పెరుగుతుంది! ఆ జీవి ఏంటో తెలుసా? | How Blue Whale Mothers Feed Their Babies: Milk, Growth, Lifespan and Amazing Facts Explained

పాలు తాగి.. రోజుకు 90 కిలోల బరువు పెరుగుతుంది! ఆ జీవి ఏంటో తెలుసా? | How Blue Whale Mothers Feed Their Babies: Milk, Growth, Lifespan and Amazing Facts Explained

ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు బ్లూ వేల్. సముద్రంలో నివసించే ఈ భారీ క్షీరదం జీవన విధానం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో, దాని పిల్లల పెంపకం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా బ్లూ వేల్ తన పిల్లలకు పాలు ఎలా ఇస్తుంది? పుట్టిన పిల్ల ఎంత వేగంగా పెరుగుతుంది? జీవితకాలంలో ఎన్ని పిల్లలకు జన్మనిస్తుంది? వంటి విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. పుట్టిన వెంటనే పాలుతాగే పిల్ల బ్లూ వేల్ కూడా మనుషుల్లాగే ఒక క్షీరదం. అందువల్ల అది…

Read Full News
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ! కొనసాగుతున్న కేసుల పరంపర | Political Leaders to Their Heirs: Why Are Cases Against Politicians’ Families Rising in Andhra Pradesh?

నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ! కొనసాగుతున్న కేసుల పరంపర | Political Leaders to Their Heirs: Why Are Cases Against Politicians’ Families Rising in Andhra Pradesh?

ఒకప్పుడు రాజకీయ నాయకుడిపై కేసు నమోదైతే అది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలే కాదు. వారి కుమారులు, కుటుంబ సభ్యులు కూడా పోలీసు కేసుల్లో కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది కొత్త చర్చకు తెరతీసింది. కేసుల లెక్కలు… 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీలపై కేసుల వరద కురిసిందని టీడీపీ, జనసేన, బీజేపీ,కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేశాయి. అసెంబ్లీలో…

Read Full News
కలియుగ అపర కుభేరుడు.. శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే.. | TTD Hundi Collections: Tirumala Tirupati Devasthanams Hundi Income Hits Record High of Rs 140.28 Crore in July

కలియుగ అపర కుభేరుడు.. శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే.. | TTD Hundi Collections: Tirumala Tirupati Devasthanams Hundi Income Hits Record High of Rs 140.28 Crore in July

తిరుపతి, ఆగస్ట్ 5: ఈ ఏడాది జూన్ నెలలో 25.26 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం రూ. 128.29 కోట్ల ఆదాయం హుండీ ద్వారా టీటీడీకి వచ్చింది. గత ఏడాది జూన్ నెలతో పోల్చితే ఈ ఏడాది జూన్ నెలలో హుండీ ఆదాయం రూ. 8.44 కోట్లు పెరిగింది. టీటీడీ లెక్కల ప్రకారం ఈ ఏడాది జూన్ నెల హుండీ ఆదాయం 7.04 శాతం పెరిగింది. ఇక గత జూలై…

Read Full News