Headlines
Sabudana & Diabetes: వామ్మో.. సగ్గుబియ్యం తింటున్నారా?.. ఈ విషయం తెలియకపోతే బ్లడ్ షుగర్ పెరిగే ప్రమాదం! | Sabudana Glycemic Index details in Telugu

Sabudana & Diabetes: వామ్మో.. సగ్గుబియ్యం తింటున్నారా?.. ఈ విషయం తెలియకపోతే బ్లడ్ షుగర్ పెరిగే ప్రమాదం! | Sabudana Glycemic Index details in Telugu

సగ్గుబియ్యం ప్రధానంగా ట్యాపియోకా (కసావా) వేరు నుంచి తీసే పిండితో తయారవుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండగా, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కూడా మధ్యస్థ-అధిక స్థాయిలో ఉండటంతో, ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకపోయినా, పరిమిత మోతాదులోనే తీసుకోవాలని సూచిస్తున్నారు. 1. సగ్గుబియ్యం మధుమేహ…

Read Full News
అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? రూ.9,700తో రామ్ లల్లా దర్శనం.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ! | IRCTC Ayodhya Tour Package: Ram Lalla Darshan from Rs 9,700 with Vande Train, Check Itinerary and Price

అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? రూ.9,700తో రామ్ లల్లా దర్శనం.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ! | IRCTC Ayodhya Tour Package: Ram Lalla Darshan from Rs 9,700 with Vande Train, Check Itinerary and Price

IRCTC Ayodhya Tour Package Telugu: భారతదేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అయోధ్యకు వెళ్లి శ్రీరాముడి జన్మస్థలాన్ని దర్శించాలని భావిస్తున్న భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. “రామ్ లల్లా దర్శన్ అయోధ్య” పేరుతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల ప్యాకేజీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం, హోటల్ బస, భోజనాలు, స్థానిక దర్శనాలు అన్నీ కలిపి అందిస్తున్నారు. అయోధ్య ప్రత్యేకత ఉత్తరప్రదేశ్‌లోని సరయూ…

Read Full News
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు | Air India Flight Hits Severe Turbulence, 12 Injured Before Safe Landing in Delhi video tv9d – Viral Videos in Telugu

గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు | Air India Flight Hits Severe Turbulence, 12 Injured Before Safe Landing in Delhi video tv9d – Viral Videos in Telugu

ఎయిరిండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగా ఈ విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించి.. విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌లైన్స్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎయిరిండియా విమానం పుకెట్ నుంచి దిల్లీకి బయల్దేరింది. కొద్ది సేపట్లో గమ్య స్థానానికి చేరుతుందనగా.. భారీ గాలులకు అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల కిందకు పడిపోయింది. దీంతో కుదుపులు చోటుచేసుకున్నాయి. ఈ…

Read Full News
Actress Raasi: ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే పిచ్చి.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా.. కానీ.. రాశి మనసులో మాట | Tollywood Actress Raasi Interesting Comments About Hero Venkatesh And Rajiv Gandhi

Actress Raasi: ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే పిచ్చి.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా.. కానీ.. రాశి మనసులో మాట | Tollywood Actress Raasi Interesting Comments About Hero Venkatesh And Rajiv Gandhi

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు రాశి. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ సక్సెస్ అయ్యారు. తన అందం, అభినయంతో తెలుగుతో పాటు దక్షిణాదిలోనూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శుభాకాంక్షలు, గోకులంలో సీత, పెళ్లి పందిరి, పండగ, సుప్రభాతం, స్నేహితులు, మనసిచ్చి చూడు, డాడీ డాడీ, స్వప్న లోకం, హరిశ్చంద్ర, కృష్ణబాబు, ప్రేయసి రావే, స్నేహ, పోస్ట్‌మాన్, అమ్మో ఒకటో తారీఖు, దేవుళ్లు, దీవించండి, శ్రీరామచంద్రులు, నిజం, వెంకీ.. ఇలా ఎన్నో సూపర్ హిట్…

Read Full News
IND vs SL : టీమిండియా శ్రీలంక పర్యటన.. యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఎక్కడ ఉన్నాడో తెలుసా? | India vs Sri Lanka Test Series 2026 Sai Sudharsan Injury Update and Departure Details Revealed

IND vs SL : టీమిండియా శ్రీలంక పర్యటన.. యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఎక్కడ ఉన్నాడో తెలుసా? | India vs Sri Lanka Test Series 2026 Sai Sudharsan Injury Update and Departure Details Revealed

IND vs SL : భారత క్రికెట్ జట్టు రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు శ్రీలంకకు చేరుకుంది. మంగళవారం రోజున గిల్ కెప్టెన్సీలో టీమిండియా లంక గడ్డపై అడుగుపెట్టింది. అయితే జట్టుతో పాటు యంగ్ ఓపెనర్ సాయి సుదర్శన్ వెళ్లకపోవడంతో ఆయన ఎక్కడున్నాడనే ప్రశ్న అభిమానుల్లో వ్యక్తమైంది. సాయి సుదర్శన్ నిజానికి శ్రీలంక పర్యటనకు ఎంపికైనప్పటికీ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఆయన జట్టుతో పాటు వెళ్లలేదు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. గాయం…

Read Full News
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు | Newborn Baby Trafficking Busted in Telangana and Andhra Pradesh, Infants Rescued video tv9d – Viral Videos in Telugu

కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు | Newborn Baby Trafficking Busted in Telangana and Andhra Pradesh, Infants Rescued video tv9d – Viral Videos in Telugu

అంగట్లో సరుకులా ముక్కుపచ్చలారని పసికందులను అమ్మేస్తున్నారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని దళారులు మాయమాటలతో తల్లిదండ్రులను లోబరుచుకుంటూ పురిట్లోనే శిశువులను విక్రయిస్తున్నారు. తాజాగా ఒకే రోజు అటు ఏపీ, ఇటు తెలంగాణలలో ఇద్దరు నవజాత శిశువులను పోలీసులు రెస్క్యూ చేశారు. హైదరాబాద్‌ పాతబస్తీలో పసిపిల్లల విక్రయం జోరుగా సాగుతోంది. ఇలాంటి ఘటనలపై అధికారులు దాడులు చేస్తున్నా, ఈ దందా ఆగడంలేదు. పహాడీషరీఫ్ ప్రాంతంలో 4 రోజుల ఆడబిడ్డను రూ. 5 లక్షలకు అమ్మకానికి పెట్టారు. రియాసత్…

Read Full News
కొత్త కనెక్షన్లు లేవు.. రెండో సిలిండరూ ఇవ్వరు ! | LPG Connection Crisis Hits Hyderabad: New Connections and Second Cylinders Delayed video tv9d – Business Videos in Telugu

కొత్త కనెక్షన్లు లేవు.. రెండో సిలిండరూ ఇవ్వరు ! | LPG Connection Crisis Hits Hyderabad: New Connections and Second Cylinders Delayed video tv9d – Business Videos in Telugu

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వకపోవడమే కాకుండా, ఉన్న వారికి రెండో సిలిండర్ కూడా మంజూరు చేయకపోవడంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. సుమారు మూడు నెలలుగా కొత్త కనెక్షన్ల పంపిణీపై అప్రకటిత నిషేధం కొనసాగుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలోనే కొత్త డొమెస్టిక్ కనెక్షన్లకు అనుమతి లభించడం లేదని ఎల్‌పీజీ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. వంట గ్యాస్…

Read Full News
పైకి.. కిట్‌ కాట్‌ చాక్లెట్ ప్యాకెట్‌.. ఓపెన్‌ చేస్తే కళ్లు జిగేల్‌! | Rs 2 Crore Worth Hydroponic Ganja Hidden in KitKat Boxes Seized at Delhi Airport video tv9d – Viral Videos in Telugu

పైకి.. కిట్‌ కాట్‌ చాక్లెట్ ప్యాకెట్‌.. ఓపెన్‌ చేస్తే కళ్లు జిగేల్‌! | Rs 2 Crore Worth Hydroponic Ganja Hidden in KitKat Boxes Seized at Delhi Airport video tv9d – Viral Videos in Telugu

దేశంలో డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా, స్మగ్లర్లు ఎత్తుకు పైఎత్తు వేస్తూ వినూత్న పద్ధతుల్లో మత్తుపదార్థాలను సరిహద్దులు దాటిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. కిట్ కాట్ చాక్లెట్ బాక్సులలో దాచి స్మగ్లింగ్ చేస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఓ ప్రయాణికుడు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వచ్చాడు. అతను విమానాశ్రయంలో…

Read Full News
ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై మెటా క్షమాపణ.. డీప్‌ఫేక్‌, ఆ కంటెంట్‌పై కీలక హామీలు | Meta Apologises to Indian Government Over PM Modi Video Removal, Deepfake and Illegal Content Concerns

ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై మెటా క్షమాపణ.. డీప్‌ఫేక్‌, ఆ కంటెంట్‌పై కీలక హామీలు | Meta Apologises to Indian Government Over PM Modi Video Removal, Deepfake and Illegal Content Concerns

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోను తాత్కాలికంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి తొలగించిన ఘటనపై మెటా భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపినట్లు సమాచారం. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సమన్ల నేపథ్యంలో మెటా గ్లోబల్ బృందం బుధవారం కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. సమావేశంలో ప్రధాని మోదీ వీడియో తొలగింపు మాత్రమే కాకుండా, సోషల్ మీడియా వేదికలపై పెరుగుతున్న డీప్‌ఫేక్ వీడియోలు,…

Read Full News
Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గొప్ప మనసు.. ‘గబ్బర్ సింగ్’ రమేష్ చికిత్సకు ఆర్థిక సాయం | Singer Rahul Sipligunj Donates Rs. 1 Lakh To Gabbar Singh Actor Ramesh Medical Treatment

Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గొప్ప మనసు.. ‘గబ్బర్ సింగ్’ రమేష్ చికిత్సకు ఆర్థిక సాయం | Singer Rahul Sipligunj Donates Rs. 1 Lakh To Gabbar Singh Actor Ramesh Medical Treatment

కృతజ్ఞత, మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ‘హిజ్రా’ పాటలో కలిసి పనిచేసిన గబ్బర్ సింగ్ రమేష్‌ను కష్టకాలంలో ఆదుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ పరిస్థితి తెలుసుకున్న వెంటనే స్పందించారు రాహుల్. రమేష్ చికిత్స కోసం వెంటనే రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. “కలిసి పనిచేసిన వారిని మరచిపోకుండా అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది….

Read Full News