Headlines

Hyderabad: 48 గంటల్లో హత్య కేసును చేధించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు.. ఎలా అంటే? | Hyderabad: Mailardevpally Police Crack Auto Driver Murder & Katedan Harsh Bakers Theft Cases, Accused Arrested

రంగా రెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస నేరాల గుట్టును పోలీసులు మట్టుబెట్టారు. అలీనగర్‌లో తీవ్ర కలకలం రేపిన ఆటో డ్రైవర్ హత్య కేసుతో పాటు, కాటేదాన్‌లోని హర్ష్ బేకర్స్ లో జరిగిన భారీ నగదు చోరీ కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రెండు వేర్వేరు కేసుల్లో కీలక పురోగతి సాధించిన పోలీసులు, ప్రధాన నిందితులతో పాటు వారి సహచరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసులకు…

Read Full News

ఆవలింతలు ఎక్కువగా వస్తే గుండె సమస్య ఉన్నట్లా..? సైన్స్ ఏం చెబుతుందంటే.. | Frequent Yawning and Heart Problems: Is There Really a Connection?

ఆవలింతలకు, గుండె సమస్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని కొందరు చెబుతున్నప్పటికీ.. కేవలం ఆవలింతలు రావడాన్ని గుండెపోటుకు లక్షణంగా పరిగణించేందుకు ప్రస్తుతం బలమైన వైద్య ఆధారాలు లేవు. అయితే ఆవలింతలతో పాటు కొన్ని అసాధారణ లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అసలు ఆవలింత ఎందుకు వస్తుంది? ఆవలింత ఎందుకు వస్తుందనే దానిపై పూర్తిస్థాయి స్పష్టత లేదు. సాధారణంగా నిద్ర, మెలకువ మధ్య మారే సమయంలో, అలసట, విసుగు లేదా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఆవలింతలు ఎక్కువగా వస్తాయి….

Read Full News

బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ కూరగాయ.. తినడం ఇష్టం లేకపోయినా తినాల్సిందే!

కొంతమందికి పొట్లకాయ రుచి అంతగా నచ్చకపోవచ్చు. కానీ తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం, పీచుపదార్థంతో పాటు పలు విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉండే ఈ కూరగాయను ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. బరువు నియంత్రణ, జీర్ణక్రియతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో పొట్లకాయ ఉపయోగపడుతుంది. అయితే ఏ ఒక్క కూరగాయనూ అన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా భావించకుండా, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం ముఖ్యం. బరువు నియంత్రణకు ఉపయోగకరం తక్కువ కేలరీలు కలిగిన కూరగాయలను…

Read Full News

ఆర్బీఐ స్కీమ్‌కు అనూహ్య స్పందన.. ఎన్నారైల నుంచి పోటెత్తిన డాలర్లు | NRI Dollars Boost India’s Forex Reserves: FCNR B Deposits Help Push Reserves to 729 Billion dollar video tv9d – Business Videos in Telugu

విదేశీ మారక నిధులను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన వ్యూహాత్మక ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలనిచ్చాయి. మిడిల్‌ఈస్ట్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటడం, దిగుమతులు పెరగడంతో విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. డాలర్ ముందు రూపాయి విలువ సైతం భారీగా బలహీనపడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్బీఐ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి, విదేశీ మారక నిధులను దేశం వైపు మళ్లించేందుకు ప్రత్యేక యూఎస్ డాలర్-రూపాయి స్వాప్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ…

Read Full News

Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యా? ఈ 5 ఆహారాలను డైట్‌లో తప్పక చేర్చుకోండి! | Fatty Liver: Add These 5 Foods to Your Diet for Better Liver Health

Fatty Liver Diet Telugu: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు తమ రోజువారీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారం, అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక కొవ్వు పదార్థాలు పరిస్థితిని మరింత ప్రభావితం చేయవచ్చు. అయితే సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఫ్యాటీ లివర్‌ను నియంత్రించడంలో సహాయం పొందవచ్చు. మరి కాలేయ…

Read Full News

Kalki 2: ఫౌజీ, స్పిరిట్ తర్వాతే కల్కి- 2 కి మోక్షం | Kalki 2 Delay: Prabhas’ Busy Schedule Pushes Nag Ashwin’s Epic Sequel Further, Only 10 Days of Shoot Completed video tv9d – Entertainment Videos in Telugu

పాన్ ఇండియా సీక్వెల్స్ కోసం అభిమానులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన భారీ సినిమాల సెకండ్ పార్ట్స్ విషయంలో ఈ డిలే మరింత భారీగా ఉంటోంది. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘కల్కి-2’ పరిస్థితి కూడా అలాగే మారుతోందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఈ ఆలస్యానికి కారణమేంటి..? 2024లో విడుదలై వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ‘కల్కి…

Read Full News

Mirzapur: డిజిటల్లో బిగ్ హిట్ అయిన మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలోకి | Mirzapur The Movie Gets ‘A’ Certificate: Censor Board Cuts 35 Seconds of Intimate Scenes, Mutes Dialogues video tv9d – Entertainment Videos in Telugu

డిజిటల్ వరల్డ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘మీర్జాపూర్’ గ్యాంగ్.. ఇప్పుడు నేరుగా వెండితెర మీదకు వస్తోంది. ఎప్పుడూ మొబైల్స్‌లో, ల్యాప్‌టాప్‌లలో చూసిన ఈ గ్యాంగ్‌వార్‌ను సెప్టెంబర్ 4న బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు ఆడియన్స్. అయితే, ఓటీటీలో ఎలాంటి సెన్సార్ లేకుండా బోల్డ్ కంటెంట్‌తో స్ట్రీమ్‌ అయిన ఈ సిరీస్‌ థియేటర్లలోకి తెస్తుండటంతో.. సెన్సార్ బోర్డ్ ఏ రేంజ్‌లో కత్తెర వేస్తుందోనన్న టెన్షన్ ఫ్యాన్స్‌లో మొదలైంది. అసలు మీర్జాపూర్ మూవీకి సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ చెప్పింది..?…

Read Full News

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. పగలు ఉక్కపోత.. రాత్రికి జల్లులు | Telugu States Weather Alert: Heat, Sudden Rains and Strong Winds Expected as El Nino Raises Global Weather Concerns video

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా వేగంగా మారిపోతున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం ప్రాంతాల్లో గాలి దిశ మారడంతో రెండు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల ప్రభావం తగ్గినట్టు కనిపిస్తున్నా, సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉండబోతోందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలలో పగలు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నా.. సడెన్‌గా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ పై భాగంలో కేంద్రీకృతమై ఉన్న…

Read Full News

జస్ట్ 4:30 గంటలే 1,170 కిలో మీటర్ల ప్రయాణం.. ఈ నగరాల మధ్య మరో హైస్పీడ్ బుల్లెట్‌ ట్రైన్! | Delhi Patna Bullet Train to Cut Travel Time to 4.5 Hours: Check Full Route and Details

ఢిల్లీ- పాట్నా మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ రూట్‌లో అత్యాధునిక హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్‌ నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది రైల్వేశాఖ. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తదుపరి హై-స్పీడ్ కారిడార్‌గా ఢిల్లీ-పాట్నా మార్గం నిలవనుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి పాట్నాకు…

Read Full News

DELULU Teaser: ‘డెలులు’ టీజర్‌ విడుదల.. కడుపుబ్బా నవ్విస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్..! | Watch the Official Teaser of DELULU, a New age Romantic Comedy

యూత్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ అనే పదాన్నే టైటిల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్నారు. విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా.. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. టైటిల్‌ నుంచే విభిన్నంగా అనిపిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ‘డెలులు’ మూవీ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది….

Read Full News