Avika Gor: అవికా గోర్ ఆ సీన్ చేయనంటే చేయనంది.. దాంతో కథనే మార్చేశాం
ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనేక అనుభవాలను, ముఖ్యంగా కొన్ని సినిమాల నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మేము వయసుకు వచ్చాం చిత్ర ప్రివ్యూ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించినప్పుడు నాని, శర్వానంద్ వంటి అగ్ర హీరోలు సినిమాను చూసి ఎంతగానో ఆకట్టుకున్నారని తెలిపారు. “ఇలాంటి సినిమా మాకు వస్తుందా?” అని వారు అడిగారని, అది సినిమా విజయాన్ని ముందే సూచించిందని బెక్కం వేణుగోపాల్ గుర్తు చేసుకున్నారు. తనీష్…