జొన్న రొట్టెలు విరిగిపోతున్నాయా? ఈ చిన్న చిట్కాతో దూదిలా, మొత్తగా చేసుకోండి! | Soft Jowar And Makki Rotis Every Time: The Simple Potato Trick You Need
వేడివేడి జొన్న, మొక్కజొన్న రొట్టెలు, ఆవకూర కాంబినేషన్ తిన్నారంటే ఇక వదిలిపెట్టరు..అయితే, జొన్న పిండితో రొట్టెలు తయారుచేయడం చాలామందికి కాస్త కష్టమైన పనిగా అనిపిస్తుంది. గోధుమ పిండిలాగా ఇందులో జిగురు ఉండకపోవడమే దానికి కారణం. రొట్టె ఒత్తుతున్నప్పుడు విరిగిపోవడం, పెనంపై కాలిన తర్వాత గట్టిగా లేదా బిరుసుగా మారడం తరచూ జరుగుతుంటుంది. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, ఒక అద్భుతమైన సీక్రెట్ కిచెన్ హాక్ మీ కోసం! పిండిలో ఉడకబెట్టిన బంగాళాదుంపను ఉపయోగిస్తే అచ్చం హోటల్…