Headlines
Ration Card: మీకు రేషన్‌ కార్డు ఉందా? జూలై 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ కట్‌..! | Big Alert: Ration card ekyc mandatory deadline 31st july in telangana see step by step process

Ration Card: మీకు రేషన్‌ కార్డు ఉందా? జూలై 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ కట్‌..! | Big Alert: Ration card ekyc mandatory deadline 31st july in telangana see step by step process

Ration Card: మీకు రేషన్ కార్డు ఉండి, మీరు తెలంగాణ నివాసి అయితే, ఈ వార్త మీ కోసమే. నివేదికల ప్రకారం, రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు జూలై 31వ తేదీలోగా తమ రేషన్ కార్డు eKYC ధృవీకరణను పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఈ గడువుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ఇంకా ఎలాంటి తాజా సమాచారాన్ని విడుదల చేయలేదు. అందువల్ల, ఈ ముఖ్యమైన పనిని నిర్దేశించిన కాలపరిమితిలోగా పూర్తి చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. లేకుంటే మీరు…

Read Full News
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకే టికెట్‌తో బస్సు, ఆటో సేవలు.. ఆర్టీసీ సరికొత్త ప్రయోగం! | Good news for passengers from TGSRTC: Electric auto services coming soon in Hyderabad

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకే టికెట్‌తో బస్సు, ఆటో సేవలు.. ఆర్టీసీ సరికొత్త ప్రయోగం! | Good news for passengers from TGSRTC: Electric auto services coming soon in Hyderabad

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా త్వరలో ఎలక్ట్రిక్ ఆటో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. ఎలక్ట్రిక్ ఆటో తయారీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ‘ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ’…

Read Full News
ఈసారి ఎగ్ కర్రీ ఇలా చేయండి.. ఎంత కమ్మగా ఉంటదో తెలుసా..? | Unique Egg Curry Recipe: Delicious Twist, Family Favourite

ఈసారి ఎగ్ కర్రీ ఇలా చేయండి.. ఎంత కమ్మగా ఉంటదో తెలుసా..? | Unique Egg Curry Recipe: Delicious Twist, Family Favourite

ఎగ్ కర్రీ అంటే ఇష్టపడని వారుండరు. ఎప్పుడూ ఒకేలా కాకుండా, ఈసారి కాస్త విభిన్నంగా, అత్యంత రుచికరమైన ఎగ్ కర్రీని మీ ఇంట్లో తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరచండి. ఈ ప్రత్యేకమైన రెసిపీని ఒక్కసారి రుచి చూస్తే, మళ్లీమళ్లీ ఇలాగే చేయమని అడుగుతారు. దీని తయారీ విధానం. రుచి సాధారణ ఎగ్ కర్రీకి భిన్నంగా, మరింత గొప్పగా ఉంటాయి. కావలసిన పదార్థాలు: * గుడ్లు: 4 (మీరు ఎంత మందికి వండుతున్నారో దాన్ని బట్టి పెంచుకోవచ్చు) * పసుపు:…

Read Full News
Pakistan: తొలి ఇన్నింగ్స్‌లో హీరోలు.. రెండో ఇన్నింగ్స్‌లో జీరోలు.. ఇంత దరిద్రులేంట్రా.. | Pakistan cricket team worst second innings batting record wtc

Pakistan: తొలి ఇన్నింగ్స్‌లో హీరోలు.. రెండో ఇన్నింగ్స్‌లో జీరోలు.. ఇంత దరిద్రులేంట్రా.. | Pakistan cricket team worst second innings batting record wtc

Pakistan Cricket Team: టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో కాస్తోకూస్తో రాణిస్తున్న బ్యాటర్లు, రెండో ఇన్నింగ్స్‌కు వచ్చేసరికి పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. ఈ దారుణమైన వైఫల్యం కారణంగా ఆ జట్టు వరుస పరాజయాలను మూటగట్టుకుంటోంది. గడిచిన రెండేళ్లలో పాకిస్థాన్ పేరిట నమోదైన చెత్త రికార్డులే ఇందుకు నిదర్శనం. వెస్టిండీస్‌తో టరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ బ్యాటింగ్ వైఫల్యం మరోసారి బట్టబయలైంది. 211…

Read Full News
Tollywood: రామకృష్ణ హీరోగా ఎదగకపోవడానికి కారణం ఏంటి…? వివరాలు ఈ కథనంలో.. | Ramakrishna: Unveiling the Journey of a Versatile Telugu Actor

Tollywood: రామకృష్ణ హీరోగా ఎదగకపోవడానికి కారణం ఏంటి…? వివరాలు ఈ కథనంలో.. | Ramakrishna: Unveiling the Journey of a Versatile Telugu Actor

తెలుగు సినిమా చరిత్రలో తమ నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన నటులలో రామకృష్ణ ఒకరు. చూడగానే ఆకట్టుకునే రూపం, ఆరడుగుల ఎత్తు, చక్కని పర్సనాలిటీ, మంచి స్వరం వంటి లక్షణాలతో హీరోగా రాణించడానికి అవసరమైన అన్ని అర్హతలు ఆయనకు చిన్ననాటి నుండే ఉన్నాయి. 1939 అక్టోబర్ 15న భీమవరంలో జన్మించిన రామకృష్ణ, పెద్దగా చదువుకోలేదు. అయితే చిన్నప్పటి నుంచే నాటకాలపై అపారమైన ఆసక్తి పెంచుకున్నారు. టైలరింగ్ వృత్తిని కొనసాగిస్తూనే నాటకాల్లో చురుకుగా పాల్గొనేవారు. నాటక…

Read Full News
పవిత్ర గంగా నది ఏయే దేశాల్లో ప్రవహిస్తుందో తెలుసా..? అక్కడ ఏ పేరుతో పిలుస్తారో తెలిస్తే.. | Do You Know What the Ganga River Is Called in Bangladesh?

పవిత్ర గంగా నది ఏయే దేశాల్లో ప్రవహిస్తుందో తెలుసా..? అక్కడ ఏ పేరుతో పిలుస్తారో తెలిస్తే.. | Do You Know What the Ganga River Is Called in Bangladesh?

భారతదేశంలో ప్రవహించే నదులన్నింటిలో గంగా నది అత్యంత పవిత్రమైనది. అతి పొడవైనది. గంగోత్రి హిమానీనదం వద్ద జన్మించి, సుమారు 2,525 కిలోమీటర్ల దూరం ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే, గంగా నది ప్రయాణం కేవలం భారతదేశానికే పరిమితం కాదు. ఇది తన మార్గంలో అంతర్జాతీయ సరిహద్దులను దాటి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. భౌగోళికంగా ఈ ప్రవాహ మార్గంలో నది పేరు మారడం ఒక ఆసక్తికరమైన అంశం. గంగా నది నుంచి పద్మా నదిగా… గంగా నది పశ్చిమ బెంగాల్‌లోని…

Read Full News
మనిషి ప్రాణం కాపాడిన ‘యాపిల్‘.. కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో అందిన వైద్యం! | Apple Smart Watch saves man life, its automatically called emergency service after man collapsed at home

మనిషి ప్రాణం కాపాడిన ‘యాపిల్‘.. కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో అందిన వైద్యం! | Apple Smart Watch saves man life, its automatically called emergency service after man collapsed at home

అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణాలను ఆపిల్ వాచ్ కాపాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒహియో రాష్ట్రంలో అనారోగ్యంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కుప్పకూలిపోయాడు. అతను స్పందించలేని పరిస్థితిలో ఉండగానే ఆపిల్ వాచ్ ఆటోమెటిక్‌గా అత్యవసర సేవలకు సమాచారం ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన పారామెడిక్స్ సిబ్బంది అతనికి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్థానిక మీడియా కథనం ప్రకారం, మహమ్మద్ ఇస్లాం అనే వ్యక్తి ఆరోగ్యం బాగోలేక ఆ రోజు పనికి సెలవు తీసుకున్నాడు….

Read Full News
అందరు హీరోలతో నటించా.. కానీ ఆ ముగ్గురితో కుదరలేదు.. ఛాన్స్ వస్తుందేమో చూడాలి | Hero srikanth interesting comments about mahesh babu, NTR, Prabhas

అందరు హీరోలతో నటించా.. కానీ ఆ ముగ్గురితో కుదరలేదు.. ఛాన్స్ వస్తుందేమో చూడాలి | Hero srikanth interesting comments about mahesh babu, NTR, Prabhas

ప్రముఖ తెలుగు నటుడు శ్రీకాంత్ ఒకప్పుడు హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. అప్పట్లో శ్రీకాంత్ కు విపరీతమైన ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్స్ ఉండేవారు. ఇక ఇప్పుడు శ్రీకాంత్ హీరోగా సినిమాలు చేస్తూనే సహాయక పాత్రల్లోనూ నటిస్తూ అలరిస్తున్నారు. ఇటీవలే మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ తన సినీ ప్రయాణం, ఎదుర్కొన్న…

Read Full News
ఈ వీకెండ్ మీకు మాంచి కిక్ ఇచ్చే మూవీ ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే.. ?

ఈ వీకెండ్ మీకు మాంచి కిక్ ఇచ్చే మూవీ ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే.. ?

ప్రియదర్శి నటించిన ‘మెయిల్’, సమంత నిర్మాతగా తెరకెక్కిన ‘శుభం’ చిత్రాల్లో కీలక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి, ఇప్పుడు హీరోగా‘దీవానా’తో ఆకట్టుకున్నాడు. స్నేహ మణిమేఘలై హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం, విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించింది. గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం, అలాగే అల్లు అర్జున్ ప్రీమియర్స్ వేయాలని సూచించడం వంటి అంశాలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. జూన్ 19వ విడుదలైన తర్వాత…

Read Full News
ఈ వీకెండ్ మీకు మాంచి కిక్ ఇచ్చే మూవీ ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే.. ?

ఓటీటీలోకి లేటేస్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. ఆహా యూజర్స్‌కు గోల్డెన్ ఆఫర్.. ఒక్కరోజు ముందే దీవానా ఇలా చూసేయండి | Latest hit Deewana movie to stream on AHA OTT from tomorrow, AHA Gold users can watch it now

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సరికొత్త సినిమాలతో, సిరీస్ లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ రెండు రాష్ట్రాల్లో టాప్ ఓటీటీ సంస్థగా రాణిస్తున్న ఆహా ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, గేమ్ షోలు, టాక్ షోలతో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ క్రేజీ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు ఇటీవలే థియేటర్స్ లో విడుదలై మంచి విజయాన్ని…

Read Full News