కమ్మటి కాఫీ తాగి అలా ఓ కునుకు వేయండి..లాభాలు.. నా భూతో న భవిష్యత్! | Coffee Nap Explained: The 20 Minute Trick to Boost Energy and Brain Power
పని ఒత్తిడితో అలసిపోయినప్పుడు ఒక కప్పు కాఫీ తాగడం మనందరికీ అలవాటే. అయితే, కాఫీ తాగిన వెంటనే చిన్న కునుకు తీయడం వల్ల మీ మెదడు రెట్టింపు వేగంతో పనిచేస్తుందని మీకు తెలుసా? దీనినే కాఫీ నాప్ అని పిలుస్తారు. ఇది వినడానికి వింతగా అనిపించినా, దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. అసలు కాఫీ నాప్ ఎలా పనిచేస్తుంది..? పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక కప్పు కాఫీ తాగండి, 20 నిమిషాల పాటు కళ్ళు…