Maniratnam:విజయ్ సేతుపతి-సాయి పల్లవి జంటగా మణిరత్నం కొత్త సినిమా | Mani Ratnam Eyes Strong Comeback with Vijay Sethupathi–Sai Pallavi Romance video – Entertainment Videos in Telugu
‘థగ్ లైఫ్’తో రేసులో వెనకబడిపోయిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం మళ్లీ ఫామ్‌లోకి వస్తారా..? విజయ్ సేతుపతి, సాయి పల్లవి సినిమాతో ఈయన తన మునపటి మ్యాజిక్ చేస్తారా..? విజయ్ సేతుపతి సరికొత్తగా కనిపిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉండబోతుంది..? షూటింగ్ మొదలవకముందే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ కొనడానికి కారణమేంటి..? ఎన్ని రోజుల్లో షూట్ పూర్తి చేయాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారు..? మణిరత్నం కొత్త సినిమా షూటింగ్ కోల్‌కతాలో మొదలైంది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా…