Headlines
ఈ ఉండ ఒక్కటి కలిపి తింటే 60ఏళ్ల వయసులో 25 ఏళ్ల శక్తి.. ఎవరు చెప్పని ఎవర్ గ్రీన్ సీక్రెట్

ఈ ఉండ ఒక్కటి కలిపి తింటే 60ఏళ్ల వయసులో 25 ఏళ్ల శక్తి.. ఎవరు చెప్పని ఎవర్ గ్రీన్ సీక్రెట్

బెల్లం, వెల్లుల్లి ఉండలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: 20 వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పు బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు , పావు టీ స్పూన్ యాలకుల పొడి , పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. బెల్లం, వెల్లుల్లి ఉండలు రెసిపీ తయారీ విధానం: ముందుగా వెల్లుల్లి రెబ్బల పొట్టును తీసి వాటిని బాగా కడిగి…

Read Full News
ఇది పండు కాని పండు.. అస్సలు వదలకండి.. రక్త శుద్ధి నుంచి షుగర్ కంట్రోల్ వరకు మొనగాడు దివ్యౌషధం.. | Neem Fruit Health Benefits: Blood Purification, Sugar Control and Immunity Boost, Ayurvedic Benefits

ఇది పండు కాని పండు.. అస్సలు వదలకండి.. రక్త శుద్ధి నుంచి షుగర్ కంట్రోల్ వరకు మొనగాడు దివ్యౌషధం.. | Neem Fruit Health Benefits: Blood Purification, Sugar Control and Immunity Boost, Ayurvedic Benefits

భారతీయ సాంప్రదాయ వైద్యంలోనూ, ఆయుర్వేదంలోనూ వేప చెట్టును సర్వ రోగ నివారిణిగా పరిగణిస్తారు. సాధారణంగా మనం వేప ఆకులు, పుల్లలు, బెరడు ఉపయోగాల గురించి మాట్లాడుతుంటాం. కానీ వేప చెట్టుకు కాసే వేప కాయలను (వేపపండ్లు) చాలామంది పెద్దగా పట్టించుకోరు. నిజానికి వేప ఆకులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ఔషధ గుణాలు ఈ చిన్న వేప పండ్లలో గింజల్లో దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం వేప పండ్లతో…

Read Full News
Pawan Kalyan: గబ్బర్ సింగ్ రమేష్‌కు పవన్ కళ్యాణ్ భారీ ఆర్థిక సాయం.. | Pawan Kalyan Extends Rs 5 Lakh Financial Help to Actor Gabbar Singh Ramesh

Pawan Kalyan: గబ్బర్ సింగ్ రమేష్‌కు పవన్ కళ్యాణ్ భారీ ఆర్థిక సాయం.. | Pawan Kalyan Extends Rs 5 Lakh Financial Help to Actor Gabbar Singh Ramesh

పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయంలోనే కాకుండా, కళాకారులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి వెన్నుదన్నుగా నిలవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఎంతోమంది చిన్న నటులకు, సాంకేతిక నిపుణులకు ఆయన ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. రమేష్ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ అందించిన ఈ సహాయానికి, ఆయన చూపిన అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రమేష్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ వెండితెరపై అలరించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

Read Full News
Varun Tej: గొప్ప మనసు చాటుకున్న మెగా ప్రిన్స్.. అభిమాని కుటుంబానికి అండగా వరుణ్ తేజ్.. ఏం చేశాడో తెలుసా? | Actor Varun Tej extends helping hand to a fan, Details here

Varun Tej: గొప్ప మనసు చాటుకున్న మెగా ప్రిన్స్.. అభిమాని కుటుంబానికి అండగా వరుణ్ తేజ్.. ఏం చేశాడో తెలుసా? | Actor Varun Tej extends helping hand to a fan, Details here

అనంతపురం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, గుత్తి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు సురేష్ పాటిల్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు వెంటనే స్పందించారు. తన తల్లిగారు పద్మజ సహకారంతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులతో మాట్లాడించి సురేష్ పాటిల్‌కు అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా, చికిత్స సమయంలో ఆయనకు, కుటుంబ సభ్యులకు…

Read Full News
వాషింగ్ మిషన్‌లో ఎన్ని బట్టలు వేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?

వాషింగ్ మిషన్‌లో ఎన్ని బట్టలు వేయాలో ఎప్పుడైనా ఆలోచించారా?

ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంటిలో వాషింగ్ మెషిన్ అనేది అత్యవసర విద్యుత్ పరికరంగా మారింది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా మంది బట్టలను త్వరగా ఉతకడానికి చాలా సులభంగా ఉండే, వాషింగ్ మెషీన్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇది సరైన విధంగా ఉపయోగించడం వలన ఎక్కువ రోజుల పాటు మన్నికగా ఉంటుంది. కానీ చాలా మంది తెలియక చేసే అతి పెద్ద పొరపాటు, మెషీన్‌లో ఎక్కువ బట్టలు వేయడం. అందులో ఎన్ని బట్టలు వేయాలో తెలియక, తప్పులు చేస్తుంటారు. కానీ…

Read Full News
Sakshi Chaudhary: సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..! | Sakshi chaudhary cwg 2026 boxing 51kg semifinals india medals

Sakshi Chaudhary: సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..! | Sakshi chaudhary cwg 2026 boxing 51kg semifinals india medals

Sakshi Chaudhary, Commonwealth Games 2026 boxing: కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. రింగ్‌లోకి దిగితే పతకం పక్కా అన్న రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. తాజాగా స్కాట్లాండ్ లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో భారత యువ బాక్సర్ సాక్షి చౌదరి సత్తా చాటింది. ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ ఏకంగా సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టి, భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. రింగ్‌లో సాక్షి విశ్వరూపం.. మహిళల 51 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్…

Read Full News
OTT Movie: అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇంటిల్లిపాది నవ్వుకోండిక | Vishnu Vishal And Aishwarya Lekshmi Stareer Gatta Kusthi 2 Movie To Stream On Netflix OTT From July 31st

కోలీవుడ్ లో డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు విష్ణు విశాల్. తెలుగులోనూ ఈ నటుడి సినిమాలు డబ్బింగ్ అవుతుంటాయి. అలా 2022లో విష్ణు విశాల్ నటించిన చిత్రం గట్టా కుస్తీ సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ మట్టి కుస్తీ పేరుతో రిలీజై సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఓటీటీలో అయితే తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాను తెగ చూసేశారు. ఇప్పుడు ఈ సూపర్…

Read Full News
Watch: బెడిసి కొట్టిన ప్రేమ యవ్వారం.. ప్రియురాలిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు! చితకబాదిన జనాలు | After Refusing Marriage, Bihar Man Drags Girlfriend on Bike After Marriage Dispute, Video Goes Viral

నలంద, జులై 29: పెళ్లి విషయంలో జరిగిన వివాదం ఓ యువతిని తీవ్ర ప్రమాదంలోకి నెట్టింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు, ఆమెను బైక్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన బీహార్‌లోని నలంద జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన యువకుడు, రాజ్‌గిర్‌కు చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ తరచూ…

Read Full News
Uday Krishna Reddy: ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు.. | IPS Trainee Uday Krishna Reddy Case: 14 days remand given to him, to take him to Chanchalguda Jail

Uday Krishna Reddy: ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు.. | IPS Trainee Uday Krishna Reddy Case: 14 days remand given to him, to take him to Chanchalguda Jail

ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ఉదయ్‌కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఉదయ్‌కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.. ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డిని అత్తాపూర్‌ పోలీసులు బుధవారం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.. లైంగిక వేధింపుల కేసులో ఉదయ్‌కృష్ణ నిన్న మిర్యాలగూడలో అరెస్ట్‌ అయ్యారు. ఈ నెల 22 నుంచి పరారీలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు మిర్యాలగూడలో అదుపులోకి…

Read Full News