Elon Musk: ఎలాన్ మస్క్ మరో సూపర్ ప్లాన్.. X Moneyతో యాప్‌లోనే పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు! | Elon Musk Launches ‘X Money’ Banking Services in the US video tv9d – Technology Videos in Telugu
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో సూపర్ ఐడియాతో సరికొత్త సేవలను ప్రజలను అందుబాటులోకి తెచ్చారు. ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ మరో భారీ అడుగు వేసింది. ఎక్స్‌ను ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చాలనే మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగంగా అమెరికాలో పూర్తిస్థాయి బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. ‘ఎక్స్ మనీ’ పేరుతో తీసుకొచ్చిన ఈ సేవలు ప్రస్తుతం ప్రీమియం, ప్రీమియం ప్లస్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు యాప్…